శ్రీ రెడ్డి బయోపిక్‌లో మెయిన్ టార్గెట్ వాళ్లేనా.. దగ్గుపాటి ఫ్యామిలీపై ఫోకస్..

శ్రీరెడ్డి (File)

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

  • Share this:
ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల‌ది తీస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో శ్రీ రెడ్డి బ‌యోపిక్ కూడా వ‌స్తుంది. అస‌లు శ్రీ రెడ్డి బ‌యోపిక్ ఏంట‌ని అడుగుతున్నారు ప్రేక్ష‌కులు.

Sri Reddy biopic Reddy Dairy Shooting Completed.. Special Focus on Daggupati Abhiram and Casting Couch pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sri reddy biopic,sri reddy biopic reddy dairy,sri reddy casting couch,casting couch tollywood news,sri reddy casting couch news,sri reddy casting couch controversies,sri reddy abhiram video,sri reddy abhiram photos,sri reddy abhiram daggupati,sri reddy abhiram chat,sri reddy biopic reddy dairy,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి బయోపిక్,శ్రీ రెడ్డి బయోపిక్ రెడ్డి డైరీ,శ్రీ రెడ్డి దగ్గుపాటి అభిరామ్,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,క్యాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీ
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

అస‌లు ఈమె జీవితంలో ఏముంది.. న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్ప‌డం త‌ప్ప అంటూ సెటైర్లు వేస్తున్నారు. కానీ శ్రీ రెడ్డి మాత్రం త‌న‌కు త‌ను శ్రీ శ‌క్తిగా చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈమె జీవితం ఆధారంగా 'రెడ్డి డైరీ' పేరుతో ఓ సినిమా కూడా వ‌స్తుంది. ఆమె పాత్ర‌కు ఎవ‌రూ న్యాయం చేయ‌లేర‌ని.. త‌న పాత్ర‌లో స్వయంగా తానే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమెతో పాటు ఇంకొంద‌రు న‌టులు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. డాక్టర్ అల్లాదీన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Sri Reddy Biopic is Getting ready to release.. Main focus on Casting Couch pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sri reddy biopic,sri reddy facebook,sri reddy instagram,sri reddy twitter,sri reddy biopic reddy dairy,sri reddy casting couch,casting couch tollywood news,sri reddy casting couch news,sri reddy casting couch controversies,sri reddy abhiram video,sri reddy abhiram photos,sri reddy abhiram daggupati,sri reddy abhiram chat,sri reddy biopic reddy dairy,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి బయోపిక్,శ్రీ రెడ్డి బయోపిక్ రెడ్డి డైరీ,శ్రీ రెడ్డి ట్విట్టర్,శ్రీ రెడ్డి ఫేస్ బుక్,శ్రీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్,శ్రీ రెడ్డి దగ్గుపాటి అభిరామ్,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,క్యాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీ
శ్రీరెడ్డి లీక్ చేసిన అభిరామ్ ఫోటో

ఇక శ్రీ రెడ్డి బ‌యోపిక్ క‌థ బాధ్త‌య చిత్తిరై సెల్వన్ తీసుకున్నాడు. ఈమె జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య‌మైన సంఘటనలను తీసుకుని ఈ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో జ‌రిగిన లైంగిక దోపిడి గురించి కూడా ఉంటాయంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముఖ్యంగా ఉండేదే దాని గురించి అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

Sri Reddy biopic Reddy Dairy Shooting Completed.. Special Focus on Daggupati Abhiram and Casting Couch pk.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sri reddy biopic,sri reddy biopic reddy dairy,sri reddy casting couch,casting couch tollywood news,sri reddy casting couch news,sri reddy casting couch controversies,sri reddy abhiram video,sri reddy abhiram photos,sri reddy abhiram daggupati,sri reddy abhiram chat,sri reddy biopic reddy dairy,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి బయోపిక్,శ్రీ రెడ్డి బయోపిక్ రెడ్డి డైరీ,శ్రీ రెడ్డి దగ్గుపాటి అభిరామ్,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,క్యాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీ
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరెడ్డి

ఇక ఈ చిత్రంలో ద‌గ్గుపాటి వార‌సుడు అభిరామ్ పాత్ర బాగా హైలైట్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఏకంగా ఫోటోల‌తో పాటు బ‌య‌ట‌పెట్టింది శ్రీ రెడ్డి ఆ మ‌ధ్య‌. సినిమాలో కూడా పేర్లు మార్చి వాళ్ల‌పై సెటైర్లు వేయ‌డానికి సై అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అలెప్పీ, గోవాలలో జ‌రుగుతుంది. రవి దేవన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను స‌మ్మ‌ర్ విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి రెడ్డి డైరీస్ ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో చూడాలిక‌.
First published: