Sri Reddy: శ్రీ రెడ్డి మరో సంచలన పోస్ట్.. వామ్మో ఏంటిది..

శ్రీరెడ్డి (Youtube/Photo)

Sri Reddy | శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈమె..

  • Share this:
    శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. ముఖ్యంగా రామానాయుడుకు చెందిన దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తోన్న శ్రీ రెడ్డి మరోసారి అదే ఫ్యామిలీపై సంచలన పోస్ట్  చేసింది. గత కొన్ని రోజులుగా నానక్ రామ్ గూడలో ఉన్న రామానాయుడు సినీ విలేజ్‌కు చెందిన స్టూడియోను  రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ బాబు డెవలప్‌మెంట్ కోసం మీనాక్షి కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు ఇచ్చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో సురేష్ బాబు నోరు విప్పితే కానీ తెలియదు. తాజాగా ఈ స్టూడియో మూత పడుతున్న వార్తల నేపథ్యంలో శ్రీరెడ్డి మరో సంచనల పోస్ట్ చేసింది.

    sri reddy again sensational post on suresh babu and his son abhiram here are the details,sri reddy,srireddy,sri reddy facebook,sri reddy ramanaidu studio,sri reddy suresh babu son abhiram,sri reddy abhiram,sri reddy abhiram first night ramanaidu studio,tollywood,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీరెడ్డి,శ్రీ రెడ్డి ఫేస్‌బుక్,శ్రీ రెడ్డి అభిరామ్,శ్రీ రెడ్డి సురేష్ బాబు అభిరామ్,శ్రీ రెడ్డి రామానాయుడు స్టూడియో,శ్రీ రెడ్డి రామానాయుడు స్టూడియో అభిరామ్,శ్రీ రెడ్డి ఫేస్‌బుక్
    శ్రీ రెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్ (Facebook/Photo)


    తనకు సురేష్ బాబు  కుమారుడుతో అభిరామ్‌తో తనకు మొదటి రాత్రి జరిగిన రామానాయుడు స్టూడియో త్వరలో మూతపడుతుందనే విషయాన్ని ప్రస్తావించింది. మొత్తానికి రామానాయుడు స్టూడియో క్లోజ్ కాబోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో తనకు గల రిలేషన్‌ను మరోసారి బహిర్గతం చేసింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: