Bigg Boss Telugu 3 : రాహుల్‌‌ ప్రైజ్ మనీ ఎంత.. శ్రీముఖి ఆదాయం ముందు..

Bigg Boss Telugu 3 : అక్కినేని నాగర్జున హాస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 3  విన్నర్‌గా రాహుల్ నిలిచిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: November 8, 2019, 5:52 PM IST
Bigg Boss Telugu 3 : రాహుల్‌‌ ప్రైజ్ మనీ ఎంత.. శ్రీముఖి ఆదాయం ముందు..
Bigg Boss Telugu 3 : అక్కినేని నాగర్జున హాస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 3  విన్నర్‌గా రాహుల్ నిలిచిన సంగతి తెలిసిందే.
  • Share this:
Bigg Boss Telugu 3 : అక్కినేని నాగర్జున హాస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 3  విన్నర్‌గా రాహుల్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 17మంది సభ్యులతో 100రోజులకు పైగా నడిచిన ఈ రియాలిటీ షోలో టాప్ ఫైవ్ కి రాహుల్, శ్రీముఖి,బాబా భాస్కర్, అలీ రెజా వెళ్లడం జరిగింది. ఫైనలిస్టులు గా రాహుల్, శ్రీముఖి నిలువగా వీరిద్దరిలో విజేతగా ప్రజల ఓట్ల ఆధారంగా రాహుల్ నిలిచారు. ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ టైటిల్, ప్రైజ్ మనీని రాహుల్‌కి అందించాడు. కాగా  బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ 50లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా గెలుపొందాడు. బిగ్ బాస్ విన్నర్‌ అయిన రాహుల్ సిప్లిగంజ్‌కి వచ్చింది రూ. 50 లక్షలు కాగా వాటిలో టాక్స్‌‌లు మినహాయించి చేతికి  కేవలం రూ. 36-37 లక్షలు మాత్రమేనట.




అయితే రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. రెమ్యూనరేషన్ విషయంలో రాహుల్‌కి అందనంత దూరంలో ఉందని సమాచారం. బిగ్ బాస్‌లో 100 రోజులకు గానూ శ్రీముఖికి 3.5 కోట్లు అందుకున్నట్టు సమాచారం. దీనికి తోడు శ్రీముఖికి స్పాన్సర్ షిప్‌లు కూడా తోడవ్వడంతో  రాహుల్‌తో పోల్చితే శ్రీముఖి ఆధాయం ఎన్నోరెట్లు ఎక్కువని తెలుస్తోంది.



తెల్లని చీరలో రష్మీ అందాలు అదరహో..

First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading