గ్రాండ్‌గా శ్రీజ బర్త్ డే వేడుకలు.. చెల్లెలికి రామ్ చరణ్ స్పెషల్ గిప్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఒకవైపు సినిమాలు మరోవైపు కుటుంబానికి అంతే సమయం కేటాయిస్తున్నాడు. తాజాగా  చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బర్త్ డే వేడుకలు నిన్న రాత్రి  ఘనంగా జరిగాయి.

news18-telugu
Updated: November 10, 2019, 4:32 PM IST
గ్రాండ్‌గా శ్రీజ బర్త్ డే వేడుకలు.. చెల్లెలికి రామ్ చరణ్ స్పెషల్ గిప్ట్..
శ్రీజ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్ సందడి (Instagram/Photo)
news18-telugu
Updated: November 10, 2019, 4:32 PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఒకవైపు సినిమాలు మరోవైపు కుటుంబానికి అంతే సమయం కేటాయిస్తున్నాడు. తాజాగా  చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బర్త్ డే వేడుకలు నిన్న రాత్రి  ఘనంగా జరిగాయి. ఈ వేడకకు రామ్ చరణ్ .. తన చెల్లి శ్రీజకు కేకు తినిపించి బర్త్ డే విషెస్ అందజేసాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్  అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇక చిన్నప్పటి నుంచి రామ్ చరణ్‌కు తన అక్క చెల్లితో  ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ వీడియోలో రామ్ చరణ్.. వచ్చిందా చాలు అంటూ ముగించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక శ్రీజ విషయానికొస్తే..శ్రీజ విషయానికొస్తే.. ఆమె భర్త కళ్యాణ్ దేవ్.. హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ వేడుకకు వరుణ్ తేజ్ కూడా హాజరయ్యాడు.






First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...