లక్ష్మీ పార్వతి సినీ రంగప్రవేశం.. నాగార్జున దర్శకుడితో తొలి సినిమా..

దివంగత మాజీ ముఖ్యమంత్రి.. అన్న నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి అంటే ఇప్పటి వరకు కేవలం రాజకీయాల పరంగానే తెలుసు. దానికితోడు నాటకరంగంలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 2:56 PM IST
లక్ష్మీ పార్వతి సినీ రంగప్రవేశం.. నాగార్జున దర్శకుడితో తొలి సినిమా..
లక్ష్మీ పార్వతి(File)
  • Share this:
దివంగత మాజీ ముఖ్యమంత్రి.. అన్న నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి అంటే ఇప్పటి వరకు కేవలం రాజకీయాల పరంగానే తెలుసు. దానికితోడు నాటకరంగంలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లోకి కూడా వస్తున్నారు. త్వరలోనే సినిమా రంగప్రవేశం చేయబోతుంది. స్వయంగా ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేసింది. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది లక్ష్మీ పార్వతి. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగు అకాడమి ఛైర్ పర్సన్‌గా పని చేస్తున్నారు. దాంతోపాటు రాజకీయాల్లో కూడా బిజీగానే ఉన్నారు ఈమె. ఇంతలోనే తెరంగేట్రం చేయడానికి సిద్ధమైపోయింది లక్ష్మీ పార్వతి.

Sr NTR wife Lakshmi Parvathi is going to debut in movies and Nagarjuna director launching her pk దివంగత మాజీ ముఖ్యమంత్రి.. అన్న నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి అంటే ఇప్పటి వరకు కేవలం రాజకీయాల పరంగానే తెలుసు. దానికితోడు నాటకరంగంలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. lakshmi parvathi,lakshmi parvathi movies,lakshmi parvathi ysrcp,lakshmi parvathi ntr,lakshmi parvathi musskan sethi,lakshmi parvathi movie entry,lakshmi parvathi cinema,srinivasa reddy lakshmi parvathi,ys jagan,ys jagan twitter,ys jagan sr ntr,Nandamuri Lakshmi Pravathi,AP Telugu Academy Chairperson,YS Jagan gift to Nandamuri Lakshmi Parvathi,Lakshmi Parvathi news,YS Jagan Lakshmi Parvathi,సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి,వైఎస్ జగన్,వైఎస్ జగన్ లక్ష్మీ పార్వతి,లక్ష్మీ పార్వతి సినిమాలు,సినిమాల్లోకి లక్ష్మీ పార్వతి,లక్ష్మీపార్వతికి ఏపీలో పదవి,లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్‌పర్సన్,తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీ పార్వతి,తెలుగు సినిమా
లక్ష్మీ పార్వతి సీనియర్ ఎన్టీఆర్


ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసి.. మధ్యలో ఢమరుకం లాంటి సోషియో ఫాంటసీతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తాజాగా ఈయన రాగల 24 గంటల్లో సినిమాతో వచ్చాడు. ఈషా రెబ్బా, సత్యదేవ్‌, శ్రీరామ్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. పైసా వసూల్ బ్యూటీ ముస్కాన్ సేథీ ఇందులో మరో హీరోయిన్. ఇదిలా ఉంటే శ్రీనివాస్ రెడ్డి తర్వాతి సినిమా సైతం ఈమెతోనే చేయబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ రాధాకృష్ణ. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో నటించబోతుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో లక్ష్మీ పార్వతి కథను మలుపుతిప్పే పాత్రలో కనిపించనుంది. మొత్తానికి 64 ఏళ్ళ వయసులో లక్ష్మీ పార్వతి ఎలాంటి పాత్రలో నటించబోతుందో చూడాలి.
First published: November 22, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading