హీరోయిన్‌పై అత్యాచారం.. పోలీసుల కస్టడీలో ఆ బుల్లితెర నటుడు..

దిశ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు ఆధారంగా వర్మ ఈ చిత్రం అనౌన్స్ చేసాడు. షూటింగ్ మొదలుపెట్టి ఆపేసాడు వర్మ. మరి ఇది వస్తుందా లేదా అనేది చూడాలిక.

ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంత రచ్చ చేసినా కూడా ఎవరూ మారడం లేదిక్కడ. ప్రస్తుతం తెలంగాణ దిశా కేస్..

  • Share this:
ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంత రచ్చ చేసినా కూడా ఎవరూ మారడం లేదిక్కడ. ప్రస్తుతం తెలంగాణ దిశా కేస్ దేశవ్యాప్తంగా సంచలనాలు రేపుతుంది. ఇలాంటి సమయంలో మరో సెన్సేషనల్ టాపిక్ బయటికి వచ్చింది. ఓ ప్రముఖ నటిని తన సహచర నటుడే రేప్ చేసిన సంచలన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు.. స్పెయిన్‌లో. అక్కడ ప్రముఖ నటి స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో అత్యాచార వీడియో లీకైంది.

Spanish Big Brother contestant Carlota Prado forced to watch her own Sexual Assault in room pk ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంత రచ్చ చేసినా కూడా ఎవరూ మారడం లేదిక్కడ. ప్రస్తుతం తెలంగాణ దిశా కేస్.. disha case,nirbhaya case,telangana disha case,rape and murder,Carlota Prado,Carlota Prado rape scene,big brother contestant Carlota Prado,Carlota Prado actress rape,Jose Maria Lopez Carlota Prado,Gran Hermano spanish show,స్పానిష్ షో బిగ్ బ్రదర్,తెలంగాణ నిర్భయ,రేప్ అండ్ మర్డర్,జస్టిస్ ఫర్ దిశా
బిగ్ బ్రదర్ కంటెస్టెంట్‌పై అత్యాచారం

ఇప్పుడు ఈ ఘటన సంచలనం రేపుతుంది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు వీడియో లీక్ కావడం ఆసక్తి పుట్టిస్తుంది. బిగ్ బాస్ మాదిరే స్పెయిన్‌లో కూడా గ్రాన్‌ హెర్మానో అనే బిగ్ బ్రదర్ షో ఒకటి ప్రసారం అవుతుంది. 2017లోని సీజన్‌లో స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో ఇందులో పాల్గొంది. ఆ ఇంట్లోకి తన ప్రియుడు జోస్‌ మారియా లోపెజ్‌ కూడా వచ్చాడు. ఇద్దరూ ప్రేమగా ఉండటమే కాకుండా రిలేషన్‌లో కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ రోజు పార్టీ చేసుకున్న తర్వాత మద్యంమత్తులో.. ఎవరికీ స్పృహ లేని సమయంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు.

Spanish Big Brother contestant Carlota Prado forced to watch her own Sexual Assault in room pk ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంత రచ్చ చేసినా కూడా ఎవరూ మారడం లేదిక్కడ. ప్రస్తుతం తెలంగాణ దిశా కేస్.. disha case,nirbhaya case,telangana disha case,rape and murder,Carlota Prado,Carlota Prado rape scene,big brother contestant Carlota Prado,Carlota Prado actress rape,Jose Maria Lopez Carlota Prado,Gran Hermano spanish show,స్పానిష్ షో బిగ్ బ్రదర్,తెలంగాణ నిర్భయ,రేప్ అండ్ మర్డర్,జస్టిస్ ఫర్ దిశా
బిగ్ బ్రదర్ కంటెస్టెంట్‌పై అత్యాచారం

ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా వెంటనే మారియా లోపెజ్‌ను షో నుంచి ఎలిమినేట్ చేసారు. దీనిపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అత్యాచారానికి గురైన కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి అక్కడ రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి షాక్ అయిన కార్లోటా.. ఆపండి ప్లీజ్‌ ఇక నావల్ల కాదు.. ఈ వీడియోను మాత్రం బయటికి రాకుండా ఆపండి అంటూ వేడుకుంది. అయినా సరే ఆ షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు పూర్తిగా చూపించారు.

Spanish Big Brother contestant Carlota Prado forced to watch her own Sexual Assault in room pk ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంత రచ్చ చేసినా కూడా ఎవరూ మారడం లేదిక్కడ. ప్రస్తుతం తెలంగాణ దిశా కేస్.. disha case,nirbhaya case,telangana disha case,rape and murder,Carlota Prado,Carlota Prado rape scene,big brother contestant Carlota Prado,Carlota Prado actress rape,Jose Maria Lopez Carlota Prado,Gran Hermano spanish show,స్పానిష్ షో బిగ్ బ్రదర్,తెలంగాణ నిర్భయ,రేప్ అండ్ మర్డర్,జస్టిస్ ఫర్ దిశా
బిగ్ బ్రదర్ కంటెస్టెంట్‌పై అత్యాచారం

షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్‌ చేయలేదు.. కానీ ఇప్పుడు ఆ వీడియో బయటికి వచ్చేసింది. లీక్ అయిన వీడియో చూసి ఇప్పుడు సంచలనాలు రేగుతున్నాయి. పైగా ఈ వీడియోను కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం మరింత సిగ్గుచేటు. దాంతో స్పెయిన్‌లో ఇప్పుడు ఈ ఇష్యూపై చాలా సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణమైన సదరు ఛానెల్‌తో సహా.. ఆ నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: