హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసిన ఎస్పీ బాలు..

SP Balasubrahmanyam: ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసిన ఎస్పీ బాలు..

SP బాలసుబ్రమణ్యం:

SP బాలసుబ్రమణ్యం:

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప గాయకుడో... అంత కన్నా నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా,  టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా  భారతీయ సినీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.చివరగా ఆయన తన రెండు కోరికలు తీరకుండానే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

ఇంకా చదవండి ...

  SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప గాయకుడో... అంత కన్నా నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా,  టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా  భారతీయ సినీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు గురించి సెపెరేట్‌గా చెప్పాలి. ఆయన పేరు ఓ చరిత్ర. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలే కాదు.. పుస్తకాలు రాసుకున్న అరుదైన గాయకుడు. 50 ఏళ్లు సినీ సంగీతాన్ని తన గళంతో శాసించాడు. ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత.  కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు. ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి బాలు తన రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసారు. సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేసినా.. ఎస్పీ బాలుకు దర్శకత్వం వహించాలనేది ఓ కోరిక. పలు సందర్భాల్లో ఆయన మిత్రులు కూడా బాలు గారిని ఏదైని సినిమాకు డైరెక్ట్ చేయమని కోరారట. ఆయన కూడా ఓ కథను కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. కానీ ఆ కోరిక తీరకుండానే కరోనా మహామ్మారి ఆయన్ని బలిగొంది. కరోనా భారతీయులకు చేసినా నష్టం ఏదైనా ఉందంటే.. అది  భారతీయ సినీ సంగీత ప్రేమికులు ఎంతగానో అభిమానించే ఎస్పీ బాలును మననుండి దూరం చేసింది

  These are the films made by SP Balasubrahmanyam as the producer,SP Balasubrahmanyam Passes Away,SP Balasubrahmanyam as the producer,SP Balasubrahmanyam producer,SP Balasubrahmanyam as the producer bhamane sathya bhamane,SP Balasubrahmanyam as the producer aditya 369,SP Balasubrahmanyam as the producer shubha sankalpam,SP Balasubrahmanyam as the producer captain krishna,SP Balasubrahmanyam Music Direction,SP Balasubrahmanyam Music director,SP Balasubrahmanyam Awards,SP Balasubrahmanyam National Awards,SP Balasubrahmanyam Padma Shree,SP Balasubrahmanyam Padma bhushan,SPB Death News,SP Balasubrahmanyam, SP Balasubrahmanyam death, SP Balasubramiyam, SPB Death, SPB Death news, News about SPB Death, News about SP Balasubrahmanyam death, RIP SP Balasubrahmanyam, RIP SPB, SPB Age, SPB Images, SPB Photo, SPB Latest news, Coronavirus, Covid 19,sp balasubrahmanyam,Legendary Singer SP Balasubrahmanyam Passes Away,SP Balasubrahmanyam No More,SP Balasubrahmanyam Died,SP Balasubrahmanyam no alive,SP Balasubrahmanyam,SP Balu No more,Sp Balu Passes Away,Sp Balu died,sp balu,balu songs,s. p. balasubrahmanyam,sp balasubrahmanyam songs,sp balasubrahmanyam live,best of sp balasubrahmanyam,sp balasubrahmanyam melodies,90s sp balasubrahmanyam love hits,sp balasubrahmanyam audio jukebox,sp balasubrahmanyam songs collection,evergreen hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam latest hits of 90s,sp balasubrahmanyam best romantic duets,nonstop romantic hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam old hindi songs collection,tollywood,bollywood,kollywood,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు,బాలు పాటలు,బాలు గాత్రం,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ సాంగ్,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడుతా తీయగా,కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,స్వర్గస్థులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలు గానాలు,కోవిడ్‌తో ఎస్పీ బాలు కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్,ఎస్పీ బాలు సంగీతం,ఎస్పీ బాలు సంగీతం అందించిన చిత్రాలు
  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Facebook/Photo)

  మరోవైపు ఎస్పీ బాలు తన నిద్రలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కన్నుమూయాలనుకున్నారు. అది బాలు గారి ఇంకో కోరిక.  కానీ ఆయన కరోనాతో హాస్పిటల్‌లో జాయిన్ అయి.. దాదాపు 52 రోజుల పాటు కరోనాతో పోరాడి కన్నుమూసారు. మొత్తంగా సినీ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో మైమరిపించిన ఎస్పీ బాలు ఈ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూయడం విచారకరం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు