హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎంజీఎం హాస్పిటల్‌పై వస్తోన్న ఆ వార్తలను ఖండించిన ఎస్పీ చరణ్..

SP Balasubrahmanyam: ఎంజీఎం హాస్పిటల్‌పై వస్తోన్న ఆ వార్తలను ఖండించిన ఎస్పీ చరణ్..

ఎస్పీ చరణ్ (Twitter/Photo)

ఎస్పీ చరణ్ (Twitter/Photo)

గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. లేరనే వార్త వినాల్సి రావడంతో అందరు ఎంజీఎం హాస్పిటల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసమే చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు బాలుగారిని ఇబ్బందులకు గురిచేసారనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎస్పీ చరణ్ స్పందించారు.

ఇంకా చదవండి ...

  గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా.  ఆయన వయసు 74 సంవత్సరాలు.  గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.  మధ్యలో ఆయన కోలుకున్నట్టు వార్తలు వచ్చినా.. పైనున్న ఆ దేవుడికి ఆ గాన గంధుర్వుడి గాన మాధుర్యం వినిలానిపించిందేమో.. ఆయన దగ్గరకు పిలిపించుకున్నట్టున్నారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు.

  SP Balasubrahmanyam SP Charan condemned rumours on chennai mgm hospital,SP Balasubrahmanyam Passes Away, SP Charan,SP Charan Condemned rumours on MGM Hospital,MGM Hospital,SP Balasubrahmanyam Awards,SP Balasubrahmanyam National Awards,SP Balasubrahmanyam Padma Shree,SP Balasubrahmanyam Padma bhushan,SPB Death News,SP Balasubrahmanyam, SP Balasubrahmanyam death, SP Balasubramiyam, SPB Death, SPB Death news, News about SPB Death, News about SP Balasubrahmanyam death, RIP SP Balasubrahmanyam, RIP SPB, SPB Age, SPB Images, SPB Photo, SPB Latest news, Coronavirus, Covid 19,sp balasubrahmanyam,Legendary Singer SP Balasubrahmanyam Passes Away,SP Balasubrahmanyam No More,SP Balasubrahmanyam Died,SP Balasubrahmanyam no alive,SP Balasubrahmanyam,SP Balu No more,Sp Balu Passes Away,Sp Balu died,sp balu,balu songs,s. p. balasubrahmanyam,sp balasubrahmanyam songs,sp balasubrahmanyam live,best of sp balasubrahmanyam,sp balasubrahmanyam melodies,90s sp balasubrahmanyam love hits,sp balasubrahmanyam audio jukebox,sp balasubrahmanyam songs collection,evergreen hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam latest hits of 90s,sp balasubrahmanyam best romantic duets,nonstop romantic hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam old hindi songs collection,tollywood,bollywood,kollywood,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు,బాలు పాటలు,బాలు గాత్రం,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ సాంగ్,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడుతా తీయగా,కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,స్వర్గస్థులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలు గానాలు,కోవిడ్‌తో ఎస్పీ బాలు కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్,చైన్నై ఎంజీఎం హాస్పిటల్,చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌ పై వస్తోన్న వార్తలను ఖండించిన ఎస్పీ చరణ్
  ఎస్పీబీ, చరణ్ (File/photo)

  ఐతే.. ఈ 52 రోజుల కాలంలో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు కరోనాకు చికిత్స అందించారు. ఆయనకు కరోనా వైరస్ తగ్గినట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. అందుకోసం వెంటిలేటర్ పెట్టారు. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఐసీయూలో ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి పలుమార్లు ప్రకటించిన ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అంటే, ఇవన్నిటికీ ఎంత ఖర్చయి ఉంటుందనే అంశాన్ని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా బాలుగారి సీరియస్‌గా ఉందని చెప్పిన 1 రోజులోనే ఆయన లేరనే వార్త వినాల్సి రావడంతో అందరు ఎంజీఎం హాస్పిటల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసమే చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు బాలుగారిని ఇబ్బందులకు గురిచేసారనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎస్పీ చరణ్ స్పందించారు.

  sp balasubramaniam,sp balasubramaniam last rites,sp balasubrahmanyam last rites,sp balasubrahmanyam last rites chennai,sp balasubrahmanyam last rites chennai red hills farmhouse,sp balasubramaniam death,sp balasubramaniam dies,sp balasubramaniam passed away,sp balasubramaniam extremely critical,kamal haasan at chennai mgm hospital,sp balasubramaniam very critical,sp balasubramaniam ventilator,sp balasubramaniam bharathiraja,sp balasubramaniam health condition,sp charan about sp balasubramaniam health,sp balasubramaniam health update,sp balasubramaniam health bulletin,sp balasubramaniam twitter,sp balasubramaniam instagram,sp balasubramaniam health condition,sp balasubramaniam corona positive,sp balasubramaniam covid,ఎస్పీ బాలసుబ్రమణ్యం,ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా,ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం,ఎస్పీ చరణ్ ఆడియో మెసేజ్,ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం,చెన్నైలోని రెడ్ హిల్స్ ఫామ్ హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు
  ఎస్పీ బాలసుబ్రమణ్యం (File/Photo)

  అసలు ఎస్పీ బాలు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంజీఎం వైద్యులు ఆయన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకున్నారు. వారు కూడా నాన్న ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేసారు. అంతేకాదు నాన్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఉపరాష్ట్రపతి ఆరా తీసేవారని చెప్పారు. ఇక మనీ విషయంలో ఎంజీఎం హాస్పిటల్ పై రూమర్స్ అన్ని అబద్దమని పేర్కొన్నాడు. దయచేసి ఇలాంటి అనవసర రూమర్స్‌ను వ్యాపింప చేయోద్దని ఎస్పీ బాలు అభిమానులను కోరారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి వార్తలు తమ కుటుంబ సభ్యులను మరింతగా బాధపెడతాయన్నారు. అభిమానులు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: S. P. Balasubrahmanyam, SP Charan Singer, Tollywood

  ఉత్తమ కథలు