Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    దెబ్బకు దిగొచ్చిన నయనతార .. బికినీకి రెడీ అంటూ హాట్ కామెంట్..

    Nayanthara Bikini : దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న నయనతార కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బికినీకి నో చెబుతూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. కథ డిమాండ్ చేస్తే ధరిస్తానని చెబుతోంది.

    news18-telugu
    Updated: February 28, 2020, 3:09 PM IST
    దెబ్బకు దిగొచ్చిన నయనతార .. బికినీకి రెడీ అంటూ హాట్ కామెంట్..
    నయనతార (Nayanthara)
    • Share this:
    Nayanthara Bikini : దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న నయనతార కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బికినీకి నో చెబుతూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. కథ డిమాండ్ చేస్తే ధరిస్తానని చెబుతోంది. కెరీర్ మొదట్లో చాలా హాట్‌గా కనిపించి, ప్రేక్షకులకు కావాల్సినంత కనువిందు అందించింది.  కేక పుట్టించే ఫిగర్‌తో బికినీ షాట్‌లలో నటించింది. అయితే, కెరీర్‌లో ఎదుగుతున్న కొద్దీ ఎక్స్‌పోజింగ్‌కు నో చెబుతూ వచ్చింది. అలాంటి కథలు చెప్పడానికి వచ్చినా సరే సారీ అని ఖరాఖండీగా చెప్పేసేది. కానీ, ఇప్పుడు కాస్త పట్టువిడుపుగా వ్యవహరిస్తోంది. కథ డిమాండ్‌ చేస్తే బికినీ ధరించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోందట. ముద్దు సీన్లకు కూడా రెడీ అని అంటోందట.

    నయనతార


    కాగా, నయనతారలో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం.. ఆమె చేతినిండా సినిమాలు లేకపోవడమేనని అంటున్నారు సినీ విమర్శకులు. పారితోషికం విషయంలో నిర్మాతలు అసహనంతో ఉండటం, చేతిలో సినిమాలు తక్కువగా ఉండటం వల్ల.. కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తొందరగానే గ్రహించిన ఈ బ్యూటీ బికినీ, ముద్దు సీన్లకు ఓకే చెబుతోందని చెబుతున్నారు.

    నయనతార
    Published by: Shravan Kumar Bommakanti
    First published: February 28, 2020, 8:13 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading