Nayanthara: బోల్డ్ కంటెంట్ సినిమాలో నయనతార.. హాట్ టాపిక్ గా మారిన న్యూస్..

ఇటీవల చిత్ర పరిశ్రమలో వస్తున్న బోల్డ్ కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నయనతార ఇటువంటి బోల్డ్ కంటెంట్ మూవీస్‌లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

news18-telugu
Updated: September 18, 2019, 2:10 PM IST
Nayanthara: బోల్డ్ కంటెంట్ సినిమాలో నయనతార.. హాట్ టాపిక్ గా మారిన న్యూస్..
నయనతార (Instagram/Photo)
news18-telugu
Updated: September 18, 2019, 2:10 PM IST
Nayanthara: ఇటీవల చిత్ర పరిశ్రమలో వస్తున్న బోల్డ్ కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అది ఏ పరిశ్రమలో అయినా సరే కాస్త బోల్డ్ సన్నివేశాలను, హాట్ కిస్సులు, మత్తెక్కించే అందమైన భామలు ఉంటె చాలు ఆ సినిమా  నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ప్రస్తుతం సినిమాల్లో రొమాన్స్ హద్దులు దాటుతోంది. లిప్‌లాక్‌లు సర్వసాధారణమైపోయాయి. అయితే లెక్కకు మించి వస్తోన్న చిన్న సినిమాలు యువతను ఆకట్టుకోవడానికి రొమాన్స్ మోతాదును పెంచుతున్నాయి. అయితే తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయనతార సైతం బోల్డ్ సినిమాలో కూడా నటిస్తుందన్న న్యూస్ వైరల్ గా మారింది. 'నెట్రికాన్' పేరుతొ తెరకెక్కనున్న ఈ సినిమా సెక్స్, మాఫియా, రొమాన్స్, హింస లాంటి నేపథ్యంలో ఉంటుందని టాక్. మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.

Nayanathara Ex Lover Shibu going to be married Very soon,nayanthara,nayanthara movies,simbu nayanthara,shimbu going to married,nayanthara new movie,nayanthara hot,nayanthara songs,nayanthara simbu,nayanthara love,simbu,nayanthara and simbu,nayanthara (tv actor),nayanthara tatoo,simbu nayanthara relationship,nayanthara (award winner),nayantara,nayanathara love for simbu,nayanathara love scens,nayanthara and simbu hot,nayanthara simbu videos,nayanthara simbu break up,nayanthara hot love scene,kollywood,tamil cinema,silambarasan,actor silambarasan family,silambarasan family photos,simbu,silambarasan movies,silambarasan lifestyle,str,#silambarasan,silambarasan hits,silambarasan movie,actor silambarasan,t r silambarasan str,silambarasan actor,silambarasan net worth,silambarasan childhood,silambarasan movies 2017,silambarasan mass scenes,silambarasan movie scenes,silambarasan super scenes,silambarasan movie trailer,silambarasan acting scenes,సిలంబరసన్,శింబు,శింబు పెళ్లి,నయనతార,త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న శింబు,శింబు,
నయనతార,శింబు


తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే .. ఈ సినిమా నేపథ్యం అర్థం అవుతుంది, ఇందులో బోల్డ్ కంటెంట్ డోస్ బాగా ఎక్కువని తెలుస్తోంది. మరి ఇందులో నయనతార రోల్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. లేడి సూపర్ స్టార్ గా సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ నయనతార ఎక్కడ స్పీడ్ తగ్గడం లేదు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలతో బిజిగా ఉన్న ఈ భామ తాజగా మరో సినిమా చేస్తోంది. ఇక నయనతార కెరీర్ మొదట్లో శింబు వంటి హీరోలతో హద్దుల దాటి రొమాన్స్ చేసిన సినిమాలున్నాయి. ఇప్పటికే సౌత్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ గా సంచలనం రేపుతున్న నయనతార మెగాస్టార్ సరసన నటిస్తున్న సైరా కోసం ఏకంగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...