ఆ టైప్ సినిమాలో నటిస్తున్న సోన‌మ్ క‌పూర్, రెజీనా..

ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఇదే జ‌రుగుతుంది. నిజంగానే హీరోయిన్ హీరోయిన్ జంట‌గా న‌టిస్తున్నారు ఓ సినిమాలో. వాళ్లే సోన‌మ్ కపూర్, రెజీనా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 4:22 PM IST
ఆ టైప్ సినిమాలో నటిస్తున్న సోన‌మ్ క‌పూర్, రెజీనా..
సోనమ్ కపూర్ రెజీనా
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 4:22 PM IST
ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఇదే జ‌రుగుతుంది. నిజంగానే హీరోయిన్ హీరోయిన్ జంట‌గా న‌టిస్తున్నారు ఓ సినిమాలో. అది కూడా ఎవ‌రో చిన్న హీరోయిన్లు కాదు.. పేరున్న రెజీనా, సోన‌మ్ క‌పూర్ లాంటి వాళ్లే. స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్‌తో ఇప్పుడు ఓ సినిమా వ‌స్తుంది బాలీవుడ్లో. అందులో సోన‌మ్, రెజీనా ల‌వ‌ర్స్‌గా న‌టిస్తున్నారు.

Sonam Kapoor, Regina as lesbains in ek ladki ko dekha to aisa laga.. ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఇదే జ‌రుగుతుంది. నిజంగానే హీరోయిన్ హీరోయిన్ జంట‌గా న‌టిస్తున్నారు ఓ సినిమాలో. వాళ్లే సోన‌మ్ కపూర్, రెజీనా. sonam kapoor regina,sonam kapoor regina lovers,sonam kapoor regina lesbains,sonam kapoor regina ek ladki ko dekha to aisa laga,hindi cinema,సోనమ్ కపూర్,సోనమ్ కపూర్ రెజీనా,సోనమ్ కపూర్ రెజీనా ఏక్ లడకీ తో దేఖా తో ఐసా లగా,లెస్బియన్స్‌గా రెజీనా సోనమ్ కపూర్,హిందీ సినిమా
సోనమ్ కపూర్ రెజీనా


న‌మ్మ‌డానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. స్వ‌లింగ సంపర్కం త‌ప్పు కాద‌ని ఇప్పుడు కోర్ట్ కూడా తేల్చేయ‌డంతో ఈ త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఇప్పుడు ఆస‌క్తి చూపిస్తున్నారు ఉత్తరాది ద‌ర్శ‌కులు. గ‌తంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ‘దోస్తానా’ లాంటి సినిమాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో సినిమా వ‌స్తుంది. ఇది కూడా స్వలింగ సంపర్కం ఆధారంగా వ‌స్తున్న సినిమానే. ఇప్పుడు హిందీలో సోన‌మ్ క‌పూర్, అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో కాన్సెప్ట్ స్వ‌లింగ సంప‌ర్కమే.




ఇందులో సోనమ్‌ కపూర్‌, రెజీనా ప్రేమికులుగా క‌నిపిస్తుండ‌టం విశేషం. ఆ మ‌ధ్య తెలుగులో ‘అ..’ సినిమాలో కూడా నిత్యామీన‌న్ ఇలాంటి లెస్బెయ‌న్ పాత్ర‌ల్లో న‌టించింది. ఇప్పుడు సోన‌మ్, రెజీనా కూడా ఇదే చేస్తున్నారు. ఇలాంటి కారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఒప్పుకున్నందుకు నిజంగానే రెజీనా, సోన‌మ్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నాలకు తెర‌తీస్తుందో చూడాలిక‌.

స్వరభాస్కర్ హాట్ ఫోటోషూట్..
Loading...
ఇవి కూడా చదవండి..

కోర్డు కెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’...అనుపమ్ ఖేర్‌పై కేసు


పెళ్లిపై అనుష్క మ‌న‌సులో మాట.. ప‌ప్ప‌న్నం ఎప్పుడంటే..?


మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అల్లు అర్జున్..

First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...