రెజీనాతో రొమాన్స్ చాలా బాగుందన్న సోనమ్ కపూర్..

నువ్వంటే నాకిష్టం.. ఈ పాట ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఈ మధ్య ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2019, 8:21 AM IST
రెజీనాతో రొమాన్స్ చాలా బాగుందన్న సోనమ్ కపూర్..
సోనమ్ కపూర్ రెజీనా
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2019, 8:21 AM IST
నువ్వంటే నాకిష్టం.. ఈ పాట ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఈ మధ్య ఇదే జరిగింది. నిజంగానే హీరోయిన్ హీరోయిన్ జంట‌గా పాడుకున్నారు. ఆ మధ్య రెజీనా, సోన‌మ్ క‌పూర్ స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్‌తో ఏక్ లడకీ తో దేఖా తో ఐసా లగా పేరుతో ఓ సినిమా చేసారు. అందులో సోన‌మ్, రెజీనా ల‌వ‌ర్స్‌గా నటించారు. అది ఫ్లాప్ అయింది కూడా.

Regina Cassandra such a lovely co star to work with says Sonam Kapoor pk.. నువ్వంటే నాకిష్టం.. ఈ పాట ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఈ మధ్య ఇదే జరిగింది. sonam kapoor regina,sonam kapoor regina lesbains,sonam kapoor regina lovers,sonam kapoor regina ek ladki ko dekha to aisa laga,hindi cinema,సోనమ్ కపూర్,సోనమ్ కపూర్ రెజీనా,సోనమ్ కపూర్ రెజీనా ఏక్ లడకీ తో దేఖా తో ఐసా లగా,లెస్బియన్స్‌గా రెజీనా సోనమ్ కపూర్,హిందీ సినిమా
సోనమ్ కపూర్ రెజీనా

న‌మ్మ‌డానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. స్వ‌లింగ సంపర్కం త‌ప్పు కాద‌ని ఇప్పుడు కోర్ట్ కూడా తేల్చేయ‌డంతో ఈ త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఇప్పుడు ఆస‌క్తి చూపిస్తున్నారు ఉత్తరాది ద‌ర్శ‌కులు. గ‌తంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ‘దోస్తానా’ లాంటి సినిమాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో సినిమా వచ్చింది. ఫిబ్రవరి 1న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇది కూడా స్వలింగ సంపర్కం ఆధారంగా వచ్చిన సినిమానే. సోన‌మ్ క‌పూర్, అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు ‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో. ఈ సినిమాలో రెజీనాతో అలా నటించడం చాలా బాగా అనిపించిందని చెబుతుంది సోనమ్ కపూర్. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Regina Cassandra such a lovely co star to work with says Sonam Kapoor pk.. నువ్వంటే నాకిష్టం.. ఈ పాట ఏ సినిమాలో అయినా కూడా హీరో, హీరోయిన్ పాట పాడుకుంటే బాగుంటుంది.. కానీ హీరోయిన్ హీరోయిన్ పాడుకుంటే ఏమొస్తుంది.. చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది క‌దా..? కానీ ఇప్పుడు బాలీవుడ్లో ఈ మధ్య ఇదే జరిగింది. sonam kapoor regina,sonam kapoor regina lesbains,sonam kapoor regina lovers,sonam kapoor regina ek ladki ko dekha to aisa laga,hindi cinema,సోనమ్ కపూర్,సోనమ్ కపూర్ రెజీనా,సోనమ్ కపూర్ రెజీనా ఏక్ లడకీ తో దేఖా తో ఐసా లగా,లెస్బియన్స్‌గా రెజీనా సోనమ్ కపూర్,హిందీ సినిమా
రెజీనా హాట్ ఫోటోస్
ఇందులో సోనమ్‌ కపూర్‌, రెజీనా ప్రేమికులుగా కనిపించడం విశేషం. ఆ మ‌ధ్య తెలుగులో ‘అ..’ సినిమాలో కూడా నిత్యామీన‌న్ ఇలాంటి లెస్బెయ‌న్ పాత్ర‌ల్లో న‌టించింది. ఇప్పుడు సోన‌మ్, రెజీనా కూడా ఇదే చేసారు. ఇలాంటి కారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఒప్పుకున్నందుకు నిజంగానే రెజీనా, సోన‌మ్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి విడుదలైన తర్వాత ఇన్ని రోజులకు మళ్లీ బయటికి వచ్చి రెజీనాతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పింది సోనమ్ కపూర్.

స్వరభాస్కర్ హాట్ ఫోటోషూట్..
First published: February 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...