షాకింగ్: సల్మాన్ ఖాన్ కంటే ఆమె తల్లి వయసులో చాలా చిన్న..

నిజంగానే సల్మాన్ ఖాన్ కంటే ఆమె తల్లి వయసులో చాలా చిన్న. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం నిజం. వివరాల్లోకి వెళితే. సల్మాన్ ఖాన్.. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేసాడు.ఈద్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం  చేసుకుంది.

news18-telugu
Updated: June 14, 2019, 8:58 AM IST
షాకింగ్: సల్మాన్ ఖాన్ కంటే ఆమె తల్లి వయసులో చాలా చిన్న..
సల్మాన్
news18-telugu
Updated: June 14, 2019, 8:58 AM IST
నిజంగానే సల్మాన్ ఖాన్ కంటే ఆమె తల్లి వయసులో చాలా చిన్న. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం నిజం. వివరాల్లోకి వెళితే. సల్మాన్ ఖాన్.. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేసాడు.ఈద్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం  చేసుకుంది. విడుదలైన తొలి వారంలోనే రూ.150 కోట్లను కొల్లగొట్టింది.  కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తల్లి పాత్రలో సోనాలీ కులకర్ణి నటించింది. ఈమె యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సల్లూ భాయి తల్లి పాత్రలో నటించిన సోనాలి కులకర్ణి అసలు వయసు 44కాగా, ఆమె కుమారునిగా నటించిన సల్మాన్ ఖాన్ వయసు మాత్రం 53 ఏళ్లు. ఈ సినిమాలో తనను సల్మాన్ తల్లి పాత్రకు ఎంపిక చేసినందకు తాను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయాన్ని కొందరికీ నచ్చపోయినా..మెజారిటీ ప్రజలకు నచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.

Sonali kulkari trolled for playing salman khan mother role in bharath movie..here are the details,salman khan,sonali kulkarni,sonali kulkarni salman khan,sonali kulkarni instagram,sonali kulkarni twitter,salman khan twitter,salman khan instagram,salman khan movie,bharat salman khan,salman and sonia kulkarni,sonali kulkarni movies,salman khan katrina kaif,salman khan is a fabulous person says sonali kulkarni,bharat song salman khan,sonali kulkarni with salman khan,sonali kulkarni and salman khan together,salman's bharat movie,so cool sonali kulkarni,salman khan old look,salman khan songs,sonali kulkarni,bharath movie,bharath salman khan sonali kulkarni,సోనాలి కులకర్ణి,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ సోనాలి కులకర్ణి,సల్మాన్ ఖాన్ తల్లిగా సోనాలి కులకర్ణి,సల్మాన్ ఖాన్ కంటే ఏజ్ లో చిన్న సోనాలి కులకర్ణి,
సల్మాన్ ఖాన్,సోనాలి కులకర్ణి


గతంలో సోనాలి కులకర్ణి.. హృతిక్ రోషన్‌కు తల్లిగా నటించింది. ఆడియన్స్ కూడా ఏజ్ గ్యాప్‌ను పరిశీలించినప్పటికీ యాక్టింగ్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో తెలుగులో కూడా చాలా మంది హీరోలకు తల్లిగా నటించిన చాలా మంది వాళ్ల కంటే ఏజ్‌లో ఎంతో చిన్నవాళ్లు నటించిన దాఖలాలు ఉన్నాయి.

 

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...