సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ.. కాబోయే మొగుడుకు కండీష‌న్స్ పెట్టిన బ్యూటీ..

భ‌ద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇట్టిట్ట ఉన్న ఈయ‌నే ఇన్ని కోరుకుంటే.. అద్భుతంగా ఉన్న అమ్మాయి గారు ఇంకెంత కోరుకోవాలి అంటూ.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇదే చేస్తుంది. వ‌ర‌స‌గా అంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ భామ చూపులు కూడా పెళ్లి వైపు ప‌డుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 3:34 PM IST
సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ.. కాబోయే మొగుడుకు కండీష‌న్స్ పెట్టిన బ్యూటీ..
సోనాక్షి సిన్హా హాట్
  • Share this:
భ‌ద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇట్టిట్ట ఉన్న ఈయ‌నే ఇన్ని కోరుకుంటే.. అద్భుతంగా ఉన్న అమ్మాయి గారు ఇంకెంత కోరుకోవాలి అంటూ.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇదే చేస్తుంది. వ‌ర‌స‌గా అంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ భామ చూపులు కూడా పెళ్లి వైపు ప‌డుతున్నాయి. తాను కూడా పెళ్లి చేసుకోడానికి రెడీగానే ఉన్నాన‌ని స్టేట్మెంట్ ఇచ్చింది సోనాక్షి. ప్ర‌స్తుతం చేతిలో పెద్ద‌గా సినిమాలు కూడా లేవు ఈ ముద్దుగుమ్మ‌కు. పైగా ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డ విజ‌యం ఉన్న‌పుడే విలువ.. ఒక్క‌సారి ఫ్లాపుల్లోకి వెళ్లారంటే అంతే సంగ‌తులు.

Sonakshi Sinha opens about her marriage and shared her required husband qualities pk.. భ‌ద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇట్టిట్ట ఉన్న ఈయ‌నే ఇన్ని కోరుకుంటే.. అద్భుతంగా ఉన్న అమ్మాయి గారు ఇంకెంత కోరుకోవాలి అంటూ.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇదే చేస్తుంది. వ‌ర‌స‌గా అంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ భామ చూపులు కూడా పెళ్లి వైపు ప‌డుతున్నాయి. sonakshi sinha,sonakshi sinha marriage,sonakshi sinha wedding,sonakshi sinha husband,Sonakshi Sinha hot,Sonakshi Sinha hot photos,sonakshi sinha twitter,sonakshi sinha movies,sonakshi sinha instagram,Sonakshi Sinha salman khan,sonakshi sinha dabangg 3,సోనాక్షి సిన్హా,సోనాక్షి సిన్హా పెళ్లి,సోనాక్షి సిన్హా హాట్,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోస్,సోనాక్షి సిన్హా దబంగ్ 3,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్,
సోనాక్షి సిన్హా హాట్ ఫోటోస్

అప్ప‌టి వ‌ర‌కు ప‌ల‌క‌రించిన వాళ్లు కూడా ప‌క్క‌కెళ్లిపోతారు. పాపం ఇప్పుడు సోనాక్షి సిన్హాకు ఇదే ప‌రిస్థితి ఉంది. ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లుగా విజ‌యం కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తుంది. కెరీర్ కొత్త‌లో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఈ దబంగ్ బ్యూటీకి ఆ త‌ర్వాత ఒక్క హిట్ క‌రువు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో ప్రేక్ష‌కులు మ‌రిచిపోయే స్టేజ్‌కు వ‌చ్చేసారు ఇప్పుడు. దాంతో త‌ను ఉన్నాన‌ని గుర్తు చేయ‌డానికి అందాల ఆర‌బోత‌నే ఆయుధంగా వాడేస్తుంది సోనాక్షి.

Sonakshi Sinha opens about her marriage and shared her required husband qualities pk.. భ‌ద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇట్టిట్ట ఉన్న ఈయ‌నే ఇన్ని కోరుకుంటే.. అద్భుతంగా ఉన్న అమ్మాయి గారు ఇంకెంత కోరుకోవాలి అంటూ.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇదే చేస్తుంది. వ‌ర‌స‌గా అంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ భామ చూపులు కూడా పెళ్లి వైపు ప‌డుతున్నాయి. sonakshi sinha,sonakshi sinha marriage,sonakshi sinha wedding,sonakshi sinha husband,Sonakshi Sinha hot,Sonakshi Sinha hot photos,sonakshi sinha twitter,sonakshi sinha movies,sonakshi sinha instagram,Sonakshi Sinha salman khan,sonakshi sinha dabangg 3,సోనాక్షి సిన్హా,సోనాక్షి సిన్హా పెళ్లి,సోనాక్షి సిన్హా హాట్,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోస్,సోనాక్షి సిన్హా దబంగ్ 3,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్,
సోనాక్షి సిన్హా ఫైల్

తాను కూడా ఏ వార‌సురాలికి త‌క్కువ కాద‌ని నిరూపిస్తూ.. అందాల నిధుల‌ను బ‌య‌ట‌పెడుతుంది ఈ భామ‌. ఆ మ‌ధ్య మాల్దీవుల్లో మ‌జా చేస్తూ.. అక్క‌డ్నుంచి చ‌లికాలంలోనే చెమ‌ట‌లు క‌క్కించింది సోనాక్షి. ఇక ఇప్పుడు స‌మ్మ‌ర్లోనూ సెగ‌లు రేపుతుంది సోనాక్షి. ప్ర‌స్తుతం కర‌ణ్ జోహార్ నిర్మాణంలో అభిషేక్ వ‌ర్మ‌న్ తెర‌కెక్కిస్తున్న క‌ళంక్ సినిమాలో న‌టిస్తుంది సోనాక్షి. ఈ సినిమాలో మాధురి దీక్షిత్.. వ‌రుణ్ ధావ‌న్.. సంజ‌య్ ద‌త్ కూడా న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు స‌ల్మాన్ ఖాన్ ద‌బంగ్ 3లో కూడా సోనాక్షినే న‌టిస్తుంది.

Sonakshi Sinha opens about her marriage and shared her required husband qualities pk.. భ‌ద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇట్టిట్ట ఉన్న ఈయ‌నే ఇన్ని కోరుకుంటే.. అద్భుతంగా ఉన్న అమ్మాయి గారు ఇంకెంత కోరుకోవాలి అంటూ.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇదే చేస్తుంది. వ‌ర‌స‌గా అంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ భామ చూపులు కూడా పెళ్లి వైపు ప‌డుతున్నాయి. sonakshi sinha,sonakshi sinha marriage,sonakshi sinha wedding,sonakshi sinha husband,Sonakshi Sinha hot,Sonakshi Sinha hot photos,sonakshi sinha twitter,sonakshi sinha movies,sonakshi sinha instagram,Sonakshi Sinha salman khan,sonakshi sinha dabangg 3,సోనాక్షి సిన్హా,సోనాక్షి సిన్హా పెళ్లి,సోనాక్షి సిన్హా హాట్,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోస్,సోనాక్షి సిన్హా దబంగ్ 3,సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్,
సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్

ఇలా సినిమాల్లో బిజీగా ఉంటూనే కాబోయే వాడి గురించి చెబుతుంది సోనాక్షి. క‌చ్చితంగా త‌న‌ను అర్థం చేసుకోవాల‌ని.. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో జోక్యం చేసుకోని వాడైతే బెట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌న స్వేచ్ఛ త‌న‌కు కావాల‌ని.. తన‌ను అమితంగా ప్రేమించాల‌ని చెబుతుంది ఈ బ్యూటీ. ఈ కండీష‌న్స్ ఒప్పుకుని.. త‌న‌కు త‌గిన వాడు దొరికితే పెళ్లికి రెడీ అంటుంది సోనాక్షి. మొత్తానికి మ‌రి ఈ భామ కోరుకుంటున్న‌ట్లు కొంగు చాటు మొగుడు ఎక్క‌డ ఉన్నాడో..?
First published: April 5, 2019, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading