Home /News /movies /

SOFTWARE SUDHEER MOVIE 5 DAYS WORLDWIDE COLLECTIONS AND SUDHEER FAILS TO IMPRESS PK

సాఫ్ట్‌వేర్ సుధీర్ 5 డేస్ కలెక్షన్స్.. సుడిగాలి దెబ్బకు బయ్యర్లు ఔట్..

కరోనా ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా ఈ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు యూనిట్.

కరోనా ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా ఈ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు యూనిట్.

బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు.

బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. కానీ సుధీర్ ఆశలకు ఈ సినిమా గండి కొట్టినట్లు కనిపిస్తుంది. రాజశేఖర్ పులిచర్ల తెరకెక్కించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఒక్క సుధీర్ తప్ప సినిమాలో చూడ్డానికి ఏం లేదంటూ తేల్చేసారు ప్రేక్షకులు. పైగా పాత కథ.. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే అన్నీ సుధీర్ సినిమాకు మైనస్ అయ్యాయి. ఇక ఈ చిత్రం ఐదు రోజులకు 79 లక్షల షేర్ వసూలు చేసిందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

Software Sudheer movie 1st Worldwide collections and Sudigali Sudheer fails at Box Office pk బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. software sudheer movie 1st day collections,software sudheer movie collections,software sudheer movie first day collections,software sudheer movie review,software sudheer movie public talk,software sudheer movie talk,software sudheer movie public response,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సాఫ్ట్‌‌వేర్ సుధీర్ కలెక్షన్స్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సాఫ్ట్‌వేర్ సుధీర్ సాంగ్


బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా చేసింది. థియేటర్ వరకు ప్రేక్షకులు రావడానికి సుధీర్ డాన్సులు కాస్త పని చేసాయి. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజు 30 లక్షల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే రెండోరోజు నుంచి మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ప్రతిరోజూ పండగే సినిమా ఇప్పటికీ దూకుడు చూపిస్తుండటంతో దాని ధాటికి మరే సినిమా తట్టుకోవట్లేదు. ఇప్పుడు సుధీర్ కూడా దీనికి మినహాయింపు కాదు. కలెక్షన్స్ పరంగా సుధీర్ తొలిరోజు ఓకే అనిపించాడు కానీ తర్వాత మాత్రం పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. కోటిన్నర వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి బయ్యర్లు నష్టపోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Software sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు