మహేష్ బాబు ‘మహర్షి’పై కాపీ ముద్ర..

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా రిలీజైన ఈ మూవీ  టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. మహర్షి టీజర్ రికార్డుల మోత మోగిస్తున్నప్పటికీ ఈ సినిమా టీజర్‌పై యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 7, 2019, 8:23 PM IST
మహేష్ బాబు ‘మహర్షి’పై కాపీ ముద్ర..
మహర్షి టీజర్ లో దృశ్యం (Image : Youtube)
  • Share this:
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా రిలీజైన ఈ మూవీ  టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్‌తో 10 మిలియన్ వ్యూస్ రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తెలుగులో తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్‌గా ‘మహర్షి’ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ‘మహర్షి’ టీజర్‌ను 14 మిలియన్ల మంది చూసారు. మహర్షి టీజర్ రికార్డుల మోత మోగిస్తున్నప్పటికీ ఈ సినిమా టీజర్‌పై యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.


ఈ టీజర్ చూస్తుంటే అచ్చం ‘శ్రీమంతుడు’ సినిమాలాగే ఉందని ఎక్కడ కొత్తదనం భూతద్దం పెట్టి వెతికిన కనిపించడం లేదంటున్నారు. మొత్తంగా ‘మహర్షి’ సినిమా ‘శ్రీమంతుడు’ సినిమాకు సీక్వెల్‌గా ఉందని చెబుతున్నారు.

Super Star Mahesh babu ugadi gift..mahesh maharshi teaser release in ugadi festival,ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఉగాది రోజున టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అందకు ముందు ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసాడు.mahesh babu,mahesh babu maharshi,maharshi,maharshi teaser,mahesh babu twitter,mahesh babu new movie,maharshi movie,mahesh babu movies,maharshi songs,maharshi trailer,maharshi movie songs,mahesh babu about maharshi,mahesh babu maharshi movie first look,mahesh babu wax statue,mahesh babu 25th movie,#maharshi,maharshi movie teaser,allari naresh about mahesh babu,mahesh babu latest news,allari naresh,mahesh babu Pooja hedge,mahesh babu vamsi paidipally dil raju ashwani dutt,tollywood news,telugu cinema,mahesh babu ugadi gift,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి,మహేష్ బాబు మహర్షి టీజర్,మహేష్ బాబు ఉగాది కానుక మహర్షి టీజర్,మహేష్ బాబు మహర్షి వంశీ పైడిపల్లి దిల్ రాజు సి అశ్వనీదత్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,మహర్షి అల్లరి నరేష్ పూజా హెగ్డే,
మహేష్ బాబు ‘మహర్షి’ ఫస్ట్ లుక్


ఇక ‘శ్రీమంతుడు’లో ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో.. ఈ సినిమాలో కూడా అవే లొకేషన్స్ షూట్ చేసారు. అందులో తోట ఫైట్ ఉన్నట్టే ‘మహర్షి’ లో కూడా అదే ఫైట్ సీన్ పెట్టారు. దీన్ని బట్టి ‘మహర్షి’ సినిమాపై కాపీ ముద్ర వేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఏమైనా సినిమాలో మ్యాటర్ ఉండాలే కానీ ఇలాంటివి అసలు పట్టించుకోవాల్సిన పనిలేదంటున్నారు ఇంకొందరు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 7, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading