పవన్ కల్యాణ్ అసలు వయసు ఎంత.. అభిమానుల్లో కన్ఫ్యూజన్..

అవును.. ఇప్పుడు ఇదే అనుమానాలు అందర్లోనూ కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఏజ్ ఎంతో తెలియక అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. సాధారణంగా అమ్మాయిల ఏజ్ అడగొద్దు అంటారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 2, 2019, 6:52 PM IST
పవన్ కల్యాణ్ అసలు వయసు ఎంత.. అభిమానుల్లో కన్ఫ్యూజన్..
పవన్ కళ్యాణ్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 2, 2019, 6:52 PM IST
అవును.. ఇప్పుడు ఇదే అనుమానాలు అందర్లోనూ కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఏజ్ ఎంతో తెలియక అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. సాధారణంగా అమ్మాయిల ఏజ్ అడగొద్దు అంటారు.. అబ్బాయిలకు అడగొచ్చు కదా. కానీ పవన్ వయసు అడిగినా కూడా గూగుల్ సహా అన్నీ అబద్ధాలే చెబుతున్నాయి. దాంతో 2019, సెప్టెంబర్ 2తో ఆయన ఎన్నేళ్లు పూర్తి చేసుకున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. కొందరు 48వ ఏట అడుగు పెడుతున్న పవన్ అంటున్నారు.. ఇంకొందరు 49వ ఏట అంటున్నారు.. మరికొందరు అయితే ఇంకా తక్కువ చెబుతున్నారు. అసలు పవన్ ఏజ్ ఎంత అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
So many doubts on Pawan Kalyan real age and wikipedia also showing wrong pk అవును.. ఇప్పుడు ఇదే అనుమానాలు అందర్లోనూ కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఏజ్ ఎంతో తెలియక అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. సాధారణంగా అమ్మాయిల ఏజ్ అడగొద్దు అంటారు.. pawan kalyan,pawan kalyan age,pawan kalyan real age,pawan kalyan 51 years old,pawan kalyan 51 years,pawan kalyan birthday,pawan kalyan wiki,pawan kalyan movies,pawan kalyan janasena,pawan kalyan afidavit,pawan kalyan election afidavit,telugu cinema,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ వయసు,పవన్ కల్యాణ్ వికీపిడియా,తెలుగు సినిమా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

కానీ ఇలాంటి సమయంలో పవన్ స్వయంగా తన వయసుపై క్లారిటీ ఇప్పుడు కాదు.. కొన్ని నెలల కిందే ఇచ్చాడు. ఆయన ఇప్పటికే 50 దాటేసాడు. ఇప్పుడు చేసుకుంటున్న పుట్టిన రోజు కూడా 51వది కావడం గమనార్హం. అభిమానులకు ఇది నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కొన్ని నెలల కింద అఫిడవిట్‌లో తన పుట్టిన ఏడాది 1968 అని పేర్కొన్నాడు పవన్ కల్యాణ్. దాన్నిబట్టి ఇప్పటికే ఈయన 50 దాటేసి.. 51వ ఏట అడుగు పెట్టాడని అర్థం. కానీ సోషల్ మీడియాతో పాటు వికిపీడియాలో కూడా పవన్ వయసును తప్పుగా చూపిస్తున్నారని అర్థం అవుతుంది.

First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...