బికినీలో "సైజ్ జీరో" బ్యూటీ.. మంట పుట్టిస్తున్న లేడీరోగ్..

అబ్బ‌బ్బా.. చూస్తుంటూనే 104 ఫీవ‌ర్ త‌న్నుకుంటూ వ‌చ్చేలా ఉంది క‌దా. థ‌ర్మామీట‌ర్లు కూడా తానేం చేయ‌లేన‌ని ప‌క్క‌కెళ్లిపోతాయేమో ఇప్పుడు ఈ భామ హాట్‌నెస్ చూస్తుంటే..! అంత‌గా మంట‌లు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు అంజెలా క్రిస్లింజ్కీ. పేరు ప‌ల‌క‌డంలో ఎన్ని మ‌లుపులు ఉన్నాయో.. అమ్మాయి ఒంపుల్లో కూడా అన్నే మ‌లుపులున్నాయి.

news18-telugu
Updated: September 12, 2018, 7:27 PM IST
బికినీలో
అంజెలా క్రిస్లింజ్కీ ఫోటో
  • Share this:
అబ్బ‌బ్బా.. చూస్తుంటూనే 104 ఫీవ‌ర్ త‌న్నుకుంటూ వ‌చ్చేలా ఉంది క‌దా. థ‌ర్మామీట‌ర్లు కూడా తానేం చేయ‌లేన‌ని ప‌క్క‌కెళ్లిపోతాయేమో ఇప్పుడు ఈ భామ హాట్‌నెస్ చూస్తుంటే..! అంత‌గా మంట‌లు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు అంజెలా క్రిస్లింజ్కీ. పేరు ప‌ల‌క‌డంలో ఎన్ని మ‌లుపులు ఉన్నాయో.. అమ్మాయి ఒంపుల్లో కూడా అన్నే మ‌లుపులున్నాయి. అంత‌గా హొయ‌లు పోతుంది ఈ ముద్దుగుమ్మ‌.

బికినీలో "సైజ్ జీరో" బ్యూటీ.. మంట పుట్టిస్తున్న లేడీరోగ్.. size zero beauty angela krislinzki hot bikini show..
అంజెలా క్రిస్లింజ్కీ ఫోటో

ఇప్ప‌టికే తెలుగులో మూడు సినిమాలు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "సైజ్‌జీరో"లో టైటిల్ సాంగ్‌లో క‌నిపించిన భామ ఈమే. ముఖ్యంగా పూరీ జ‌గ‌న్నాథ్ ఈమెకు బాగా అండ‌గా ఉన్నాడు. "జ్యోతిలక్ష్మి"లో రాజా రాజా అంటూ హాట్ ఐటం సాంగ్‌లో చిందేసింది అంజెలా. ఇక రోగ్ సినిమాలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. చూడ్డానికి ఫారెన్ నుంచి వ‌చ్చిన ఫిగ‌ర్‌లా ఉంటుంది కానీ ఈ భామ పుట్టింది పెరిగింది ముంబైలోనే. మోడ‌లింగ్ నుంచి రావ‌డంతో మొహ‌మాటం అనే ప‌దానికి అర్థం కూడా తెలియ‌దు.

బికినీలో "సైజ్ జీరో" బ్యూటీ.. మంట పుట్టిస్తున్న లేడీరోగ్.. size zero beauty angela krislinzki hot bikini show..
అంజెలా క్రిస్లింజ్కీ ఫోటో

బాలీవుడ్ లో కూడా "1921" సినిమాలో విల‌న్‌గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు సినిమాలు మానేసి హాయిగా హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది అంజెలా. ఇప్పుడు ఈమె ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోవ‌డం ఖాయం. అంత‌గా క్యాస్ట్యూమ్ సైజ్ త‌గ్గించేసి సెగ‌లు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి సైజ్‌జీరో బ్యూటీ.. త‌క్కువ సైజ్ బ‌ట్ట‌లేసుకుని ర‌చ్చ చేస్తుంది అంజెలా.


First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...