న‌య‌న‌తార‌కు లోకల్ అబ్బాయిలు నచ్చరట.. ఆ స్టార్ హీరోపై సెటైర్..

న‌య‌న‌తార సినిమా అంటే తెలుగు, త‌మిళ్ అనే తేడా ఉండ‌దు. అన్ని చోట్లా ఆమెకు అభిమానులున్నారు. హీరో ఓరియెంటెడ్ సినిమా చేసినా కూడా చివ‌రికి న‌య‌న్ వ‌చ్చిందంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోవాల్సిందే. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం త‌మిళ్లో మిస్ట‌ర్ లోక‌ల్ సినిమాలో న‌టిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 18, 2019, 5:17 PM IST
న‌య‌న‌తార‌కు లోకల్ అబ్బాయిలు నచ్చరట.. ఆ స్టార్ హీరోపై సెటైర్..
మిస్టర్ లోకల్ పోస్టర్
  • Share this:
న‌య‌న‌తార సినిమా అంటే తెలుగు, త‌మిళ్ అనే తేడా ఉండ‌దు. అన్ని చోట్లా ఆమెకు అభిమానులున్నారు. హీరో ఓరియెంటెడ్ సినిమా చేసినా కూడా చివ‌రికి న‌య‌న్ వ‌చ్చిందంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోవాల్సిందే. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం త‌మిళ్లో మిస్ట‌ర్ లోక‌ల్ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. శివ కార్తికేయన్ ఇందులో హీరోగా న‌టిస్తుండ‌గా.. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార ఆయ‌న‌కు జోడీగా న‌టిస్తుంది. ఓకే ఓకే లాంటి సంచ‌ల‌న సినిమా తెర‌కెక్కించిన రాజేష్ ఎం దీనికి ద‌ర్శ‌కుడు.

Mr.Local Teaser crossed 1 million views.. Sivakarthikeyan, Nayanthara chemistry superb pk.. న‌య‌న‌తార సినిమా అంటే తెలుగు, త‌మిళ్ అనే తేడా ఉండ‌దు. అన్ని చోట్లా ఆమెకు అభిమానులున్నారు. హీరో ఓరియెంటెడ్ సినిమా చేసినా కూడా చివ‌రికి న‌య‌న్ వ‌చ్చిందంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోవాల్సిందే. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం త‌మిళ్లో మిస్ట‌ర్ లోక‌ల్ సినిమాలో న‌టిస్తుంది. sivakarthikeyan birthday,Mr.Local movie,Mr.Local movie teaser,Mr.Local movie teaser released,Sivakarthikeyan Nayanthara,nayanthara Mr.Local teaser,1 million views for Mr.Local movie teaser,sivakarthikeyan nayanthara velaikaran,Sivakarthikeyan mr.local teaser,rajesh m mr.local teaser released,tamil cinema,మిస్టర్ లోకల్ టీజర్,శివ కార్తికేయన్ నయనతార,శివ కార్తికేయన్ మిస్టర్ లోకల్ టీజర్,నయనతార మిస్టర్ లోకల్ టీజర్,వెలైక్కారన్ శివ కార్తికేయన్ నయనతార,తమిళ్ సినిమా
మిస్టర్ లోకల్ పోస్టర్


తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమా ఎంత కామెడీగా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ముఖ్యంగా నీలాంటి లోక‌ల్ అబ్బాయిలు నాకు న‌చ్చ‌రు అంటూ న‌య‌న్ చెప్పిన డైలాగ్ బాగా హైలైట్ అయింది. ఫిబ్ర‌వ‌రి 17న‌ శివకార్తికేయన్ బ‌ర్త్ డే.. ఈ సంద‌ర్భంగానే టీజ‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌నోహ‌ర్ అనే లోక‌ల్ కుర్రాడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు శివ‌.

టీజ‌ర్ ప్ర‌కారం క‌థ చూస్తుంటే.. ఫ‌స్ట్ లుక్ లోనే న‌య‌నతారతో ప్రేమ‌లో ప‌డిపోతాడు శివ కార్తికేయన్. ఆ త‌ర్వాత ఆమె ప్రేమ కోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. దాన్నే చాలా ఫ‌న్నీగా చూపించాడు ద‌ర్శ‌కుడు రాజేష్. రెండేళ్ల కింద వ‌చ్చిన ‘వెలైక్కారన్‌’ త‌ర్వాత మ‌రోసారి ఈ చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు న‌య‌న‌తార‌, శివ కార్తికేయ‌న్. మే 1న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఇవి కూడా చదవండి..

న‌య‌న‌తార ముద్దు ముచ్చ‌ట్లు.. విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ ప్ర‌యాణం..

‘విన‌య విధేయ రామ’ త‌మిళ‌, మ‌ల‌యాళ క‌లెక్ష‌న్లు ఎన్నో తెలుసా..?


రజినీకాంత్ హ్యాండిచ్చాడుగా.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు..స్వర భాస్కర్ హాట్ ఫోటోషూట్..
Published by: Praveen Kumar Vadla
First published: February 18, 2019, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading