హోమ్ /వార్తలు /సినిమా /

శివాజీలో నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా!

శివాజీలో నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా!

_sisters-in-shivaji-movie

_sisters-in-shivaji-movie

ఆ సీన్ చాలా మంది కడుపుబ్బ నవ్విస్తుంది. నల్లగా ఉన్న ఆ ఇద్దరి అమ్మాయిలను చూసి కొంత మందికి జాలి కూడా కలుగుతుంది.

  రజిని కాంత్ సూపర్ హిట్‌గా  నిలిచినపోయిన మూవీలో ఒకటి శివాజీ. దక్షిణాది అన్ని భాషల్లో రీలిజైన ఈ సినిమాకు అద్భుతమైన అదరణ లభించింది. ఈ సినిమా విడుదలై దాదాపు 13 సంవత్సరాలు అయింది. ఈ సినిమాలో చాలా క్యారక్టర్స్ అభిమానులను మెప్పించాయి. అలాగే చాలా సన్నివేశాలు కూడా ఫ్యాన్స్‌ను అలరించాయి. పినిమాలో చాలా మందిని ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి చూస్తే.. హీరోయిన్ శ్రియను ప్రేమిస్తాడు. ఈ విషయం చేప్పగా దానికి ఆమె నిరాకరిస్తొంది. దీంతో రజనీకాంత్ తన కుటుంబం మొత్తం తో కలిసి శ్రియ వాళ్ల ఇంటికి వెళ్తారు. రజిని కాంత్ సూపర్ హిట్‌గా  నిలిచినపోయిన మూవీలో ఒకటి శివాజీ. దక్షిణాది అన్ని భాషల్లో రీలిజైన ఈ సినిమాకు అద్భుతమైన అదరణ లభించింది. ఈ సినిమా విడుదలై దాదాపు 13 సంవత్సరాలు అయింది.

  ఈ సినిమాలో చాలా క్యారక్టర్స్ అభిమానులను మెప్పించాయి. అలాగే చాలా సన్నివేశాలు కూడా ఫ్యాన్స్‌ను అలరించాయి. పినిమాలో చాలా మందిని ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి చూస్తే.. హీరోయిన్ శ్రియను ప్రేమిస్తాడు. ఈ విషయం చేప్పగా దానికి ఆమె నిరాకరిస్తొంది. దీంతో రజనీకాంత్ తన కుటుంబం మొత్తం తో కలిసి శ్రియ వాళ్ల ఇంటికి వెళ్తారు.  అంతలోనే శ్రియ వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి తనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్‌ను కొరుతారు. ఆ సీన్ చాలా మంది కడుపుబ్బ నవ్విస్తుంది. నల్లగా ఉన్న ఆ ఇద్దరి అమ్మాయిలను చూసి కొంత మందికి జాలి కూడా కలుగుతుంది. అయితే ఆ సిన్‌లో కనిపించిన ఆ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే.. అప్పటికి ఇప్పటికి వారి రూపురేఖల్లో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు లో వీళ్ళ క్యారెక్టర్స్ పేర్లు అక్కమ్మ – జెక్కమ్మ.  సినిమాలో వీరు కనిపించిన 3,4 సీన్స్ లోనే అందర్ని ఆకట్టుకున్నారు.


  ఇక సినిమాను  శివాజీ శంకర్ దర్శకత్వం వహించగా రజినీకాంత్ హీరోగా నటించారు.  సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పర్ఫార్మెన్స్ అందర్ని ఆకట్టుకున్నారు.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కెవి ఆనంద్ సినిమాటోగ్రాఫీ చేశారు.  సుమన్ విలన్ గా చేయడం ఇంకొక హైలెట్.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Rajinikanth, Shivaji

  ఉత్తమ కథలు