• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SINGER SUNITHA DEDICATED A SWEET ROMANTIC SONG TO HER HUSBAND RAM VEERAPANENI PK

Singer Sunitha - Ram Veerapaneni: భర్త రామ్ వీరపనేనికి ఆ పాటను అంకితం ఇచ్చిన సింగర్ సునీత..

Singer Sunitha - Ram Veerapaneni: భర్త రామ్ వీరపనేనికి ఆ పాటను అంకితం ఇచ్చిన సింగర్ సునీత..

సింగర్ సునీత, రామ్ వీరపనేని (Singer Sunitha Ram Veerapaneni)

Singer Sunitha - Ram Veerapaneni: రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది సింగర్ సునీత. ఇన్నేళ్ళ కెరీర్‌లో ఆమెకు పాటలతో వచ్చిన గుర్తింపు కంటే కూడా గత రెండు మూడు నెలలుగా పెళ్లి వార్తలతో వచ్చిన గుర్తింపే ఎక్కువంటే అతిశయోక్తి కాదేమో..?

  • Share this:
రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది సింగర్ సునీత. ఇన్నేళ్ళ కెరీర్‌లో ఆమెకు పాటలతో వచ్చిన గుర్తింపు కంటే కూడా గత రెండు మూడు నెలలుగా పెళ్లి వార్తలతో వచ్చిన గుర్తింపే ఎక్కువంటే అతిశయోక్తి కాదేమో..? చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవితం గడిపిన సునీత ఇన్నాళ్ళకు తోడు తెచ్చుకుంది. తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం భర్త రామ్ వీరపనేనితో కలిసి హాయిగా కొత్త జీవితం ఎంజాయ్ చేస్తుంది సునీత. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది ఈ గాయని. తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది ఈమె. ఇదిలా ఉంటే సింగర్ సునీత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె భర్త రామ్ వీరపనేని గురించి కూడా కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. కోట్లాది వ్యాపారాలు ఉన్న ఈయన పెళ్లి తర్వాత తన బిజినెస్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సునీత పిల్లల విషయంలో రామ్ వీరపనేని తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సునీతకు పిల్లలు అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. వాళ్ల కోసమే తాను ఉన్నానని చెప్పేది సునీత. అలాంటి పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత.

singer sunitha husband ram veerapaneni,singer sunitha children,singer sunitha ram veerapaneni children,singer sunitha second marriage,singer sunitha engagement ram veerapaneni,singer sunitha,singer sunitha husband,singer sunitha engagement video,singer sunitha interview,singer sunitha marriage,singer sunitha engagement pics,sunitha engagement,singer sunitha daughter,singer sunitha about her second marriage,singer sunitha daughter shreya,సింగర్ సునీత,సింగర్ సునీత పిల్లలు,సింగర్ సునీత రామ్ వీరపనేని పిల్లలు,సునీత పిల్లలకు రామ్ వీరపనేని ఆస్తులు
సింగర్ సునీత రామ్ వీరపనేని (Singer Sunitha Ram Veerapaneni)


రామ్, పిల్లల మధ్య ఉన్న బంధం విషయంలో కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈమె. ఇప్పుడు సునీత పిల్లలకి కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ వీరపనేని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఇద్దరు పిల్లలను కూడా తన వ్యాపారాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు ఈయన. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి సునీత అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఎంత మంచివాడు మీకు తోడుగా దొరికాడు అంటూ రామ్ వీరపనేనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

singer sunitha husband ram veerapaneni,singer sunitha children,singer sunitha ram veerapaneni children,singer sunitha second marriage,singer sunitha engagement ram veerapaneni,singer sunitha,singer sunitha husband,singer sunitha engagement video,singer sunitha interview,singer sunitha marriage,singer sunitha engagement pics,sunitha engagement,singer sunitha daughter,singer sunitha about her second marriage,singer sunitha daughter shreya,సింగర్ సునీత,సింగర్ సునీత పిల్లలు,సింగర్ సునీత రామ్ వీరపనేని పిల్లలు,సునీత పిల్లలకు రామ్ వీరపనేని ఆస్తులు
సింగ‌ర్ సునీత పిల్ల‌లు (Singer Sunitha Instagram)


మరోవైపు తన భర్తకు మంచి పాటను అంకితం ఇచ్చేసింది సునీత. కెరీర్‌లో వేల పాటలు పాడిన ఈ గాయని.. తన భర్తకు ఎలాంటి పాట అంకితం ఇచ్చి ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు కదా..? ఈ వేళలో నువ్వు లాంటి అద్భుతమైన పాటలు పాడిన సునీత.. ఈ మధ్యే ప్రదీప్ సినిమాలో పాడిన పాటను భర్తకు అంకితం ఇచ్చేసింది. నీలినీలి ఆకాశంలోని రెండో చరణం సునీత పాడింది.

ఓహో అమ్మ చూపులో
ఒలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి
దయ కలిగిన దేవుడే
మనలను కలిపాడులే
వరమసగే దేవుడికి నేను ఏం తిరిగివ్వాలి

అంటూ భర్తను తలుచుకుని పాడింది సునీత. ఈ పాట పాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోయింది ఈమె. ఈ మధ్యే ఓ ఛానెల్ ఈవెంట్‌కు వచ్చిన సునీత.. అక్కడ తన భర్త కోసం ఈ పాట పాడింది. ఏదేమైనా కూడా పెళ్లి తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది సునీత.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు