ఫోన్‌లో న‌న్ను బాగా వేధించేవాడు.. సింగ‌ర్ మాళ‌వికకు చేదు అనుభ‌వం..

సింగర్ మాళవిక

మాళ‌విక‌.. అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలో మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇంకా గుర్తు రాక‌పోతే ఆ మ‌ధ్య హుద్ హుద్ వేడుక‌లో బాల‌య్య‌తో క‌లిసి పాట పాడిన సింగ‌ర్ గుర్తుంది క‌దా.. ఆమె మాళ‌విక‌.

  • Share this:
మాళ‌విక‌.. అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలో మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇంకా గుర్తు రాక‌పోతే ఆ మ‌ధ్య హుద్ హుద్ వేడుక‌లో బాల‌య్య‌తో క‌లిసి పాట పాడిన సింగ‌ర్ గుర్తుంది క‌దా.. ఆమె మాళ‌విక‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది మాళ‌విక‌. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వం గురించి మీడియా ముందు మ‌న‌సు విప్పింది. తాజాగా ఈమె అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వ‌చ్చింది. అందులో కొన్ని విశేషాలతో పాటు కొన్ని వివాదాల గురించి కూడా ఓపెన్ అయింది ఈ సింగ‌ర్.
Singer Malavika Shared her bad experience and says that Shiva Reddy solved her problems pk.. మాళ‌విక‌.. అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలో మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇంకా గుర్తు రాక‌పోతే ఆ మ‌ధ్య హుద్ హుద్ వేడుక‌లో బాల‌య్య‌తో క‌లిసి పాట పాడిన సింగ‌ర్ గుర్తుంది క‌దా.. ఆమె మాళ‌విక‌. Singer Malavika,Singer Malavika songs,Singer Malavika casting couch,Singer Malavika bad experience,Singer Malavika shiva reddy,Singer Malavika alitho saradaga,Singer Malavika balakrishna song,Singer Malavika bad incident,telugu cinema,మాళవిక,మాళవిక క్యాస్టింగ్ కౌచ్,మాళవిక శివా రెడ్డి,మాళవిక బాలకృష్ణ,తెలుగు సినిమా
సింగర్ మాళవిక

ముఖ్యంగా అప్ప‌ట్లో తాను వరుస సినిమాల్లో పాడుతూ బిజీగా ఉండేదాన్న‌ని.. ఆ రోజుల్లో ఓ వ్య‌క్తి రోజూ ఫోన్ చేసి త‌న‌ను బాగా విసిగించేవాడ‌ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది మాళ‌విక‌. ఉదయం.. సాయంత్రం.. రాత్రి అనే తేడా లేకుండా మెస్సేజెస్ పెట్టి చంపేవాడ‌ని.. ఎవ‌రో తెలియ‌క పోవ‌డంతో ఇబ్బంది అయితే లేదు క‌దా అని ఊరుకున్నాన‌ని చెప్పింది మాళ‌విక‌. అయితే ఓ సారి తాను శివారెడ్డి, గీతామాధురి ప్రోగ్రామ్ కోసం వెళ్లిన‌పుడు చనిపోయిన కొంతమంది సెలబ్రిటీల జాబితాలో త‌న పేరు కూడా పెట్టి.. డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడని గుర్తు చేసుకుంది మాళ‌విక‌.
Singer Malavika Shared her bad experience and says that Shiva Reddy solved her problems pk.. మాళ‌విక‌.. అతి చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలో మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇంకా గుర్తు రాక‌పోతే ఆ మ‌ధ్య హుద్ హుద్ వేడుక‌లో బాల‌య్య‌తో క‌లిసి పాట పాడిన సింగ‌ర్ గుర్తుంది క‌దా.. ఆమె మాళ‌విక‌. Singer Malavika,Singer Malavika songs,Singer Malavika casting couch,Singer Malavika bad experience,Singer Malavika shiva reddy,Singer Malavika alitho saradaga,Singer Malavika balakrishna song,Singer Malavika bad incident,telugu cinema,మాళవిక,మాళవిక క్యాస్టింగ్ కౌచ్,మాళవిక శివా రెడ్డి,మాళవిక బాలకృష్ణ,తెలుగు సినిమా
సింగర్ మాళవిక శివా రెడ్డి

దాంతో అప్పుడు త‌న‌తో ఉన్న శివారెడ్డి, గీతామాధురికి చెప్ప‌డంతో వెంట‌నే శివా రెడ్డి మ‌రో గొంతుతో మాట్లాడాడ‌ని చెప్పింది ఈ గాయ‌ని. ఆ ఫోన్ చేసిన వ్య‌క్తితో డిఎస్పీలా గొంతు మార్చి మాట్లాడి.. ఇంకోసారి మాళవికను ఇబ్బంది పెడితే పరిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ని త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని నెమ‌రేసుకుంది మాళ‌విక‌. ఆ త‌ర్వాత ఎప్పుడూ ఆ వ్య‌క్తి నుంచి కాల్స్ గానీ.. వార్నింగులు కానీ రాలేద‌ని చెప్పింది. మొత్తానికి ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చ‌ర్చ న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో మాళ‌విక చెప్పిన విష‌యం కూడా సంచ‌ల‌న‌మే.
First published: