వైరముత్తును పెళ్లి చేసుకో.. చిన్మయి పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

వైరముత్తు,చిన్మయి

ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి ముందుండి పోరాడుతోంది. తాజాగా ఈమె వైరముత్తుపై చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

  • Share this:
ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి ముందుండి పోరాడుతోంది. అప్పట్లో ఓ స్కామ్‌లో ఇరుక్కుని న్యూడ్ వీడియోలు కూడా బయటికి రావడంతో చాలా ఇబ్బంది పడింది చిన్మయి. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తాను ఎదుర్కొన్నానని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా లెజెండరీ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది ఈ గాయని. 18 ఏళ్ల వయసులో ప్రముఖ రచయిత వైరముత్తు తనకు లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా. తనకు జరిగిన సంఘటలపై నోరు విప్పినందుకు తనకు పని లేకుండా పోయిందని చెప్పింది. చిన్మయి ఇంత నోరేసికొని మొత్తుకుంటున్నా.. వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది చాలదన్నట్టు ఆమె పై ఇండస్ట్రీ వాళ్లు కక్ష్య సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నరంటూ సోషల్ మీడియాలో చిన్మయిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

singer chinmayi sripada trolled over allegations on lyricist vairamuthu,chinmayi,chinmayi casting couch,chinmayi sexual harassment,chinmayi vairamuthu,chinmayi vairamuthu slapping,chinmayi vairamuthu slaps,kushboo slaps,tamil cinema,vairamuthu casting couch,chinmayi sripada,singer chinmayi,chinmayi,singer chinmayi sripada,chinmayi sripaada,chinmayi sripada (award winner),chinmayi vairamuthu,chinmayi sripada husband,chinmayi songs,singer chinmayi news,vairamuthu chinmayi,chinmayi sripada family photos,chinmayi press meet,chinmayi latest news,chinmayi singer,singer,singer chinmayi sripaada,singer chinmayi sripada robbed,chinmayi husband,singer chinmayi sripada face to face,చిన్మయి రాహుల్ రవీంద్రన్,చిన్మయి క్యాస్టింగ్ కౌచ్,చిన్మయి ఖుష్బూ,చిన్మయి వైరముత్తు,వైరముత్తు చెంప పగలగొడతానంటున్న చిన్మయి,
తమిళ రచయిత వైరముత్తు


వైరముత్తు నిన్ను లైంగికంగా వేధించాడని చెబుతున్నావుగా..దీనికో పరిష్కారం ఉంది. నువ్వు వెంటనే వైరముత్తును పెళ్లిచేసుకో అంటూ చిన్మయిని ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు అంటూ ద్వేషపూరిత కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయమై చిన్మయి స్పందిస్తూ ..మీ ఐడియా బాగుంది కానీ..నాకు మాత్రం నచ్చలేదు అంటూ కౌంటర్ అటాక్ చేశారు. అంటూ గతంలో తనకు అండగా నిలిచిన భర్త రాహుల్ రవీంద్రన్ లేఖను ట్వీట్ చేశారు. పనికి మాలిన వాళ్లంత నా టైమ్‌ లైన్‌లో చెత్త రాస్తున్నారు. మరోవైపు తన భార్య వ్యక్తి త్వాన్ని ప్రశ్నించే వారికీ దిమ్మదిరిగే సమాధాన మిచ్చాడు రాహుల్ రవీంద్రన్. మరోవైపు చిన్మయి మాట్లాడుతూ ప్రపంచం మారుతుందన్న విషయాన్ని మీరు అంగీకరించలేరు. సమానత్వం వచ్చేదాకా తన లాంటి గొంతులుు మరింతగా మాట్లాడుతాయిని చిన్మయి ఒకింత ఉద్వేగంగా సమాధాన మిచ్చింది. మొత్తానికి ఈ వివాదం ఇంతటీతో ముగిసేలా కనపడటం లేదు.
First published: