ఆ విషయంలో మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ సేమ్ టూ సేమ్..

ఈ  సంక్రాంతికి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత సంక్రాంతి రేసులో చివరగా ‘ఎంత మంచివాడవురా’ సినిమా రిలీజైంది. ఈ చిత్రం సంక్రాంతి రేసులో మెల్లగా తన సత్తా చూపెడుతోంది. ఐతే ఈ రెండు సినిమాల్లో ఓ స్పెషాలిటీతో పాటు ఓ పోలికి ఉంది.

news18-telugu
Updated: January 19, 2020, 6:01 PM IST
ఆ విషయంలో మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ సేమ్ టూ సేమ్..
మహేష్ బాబు,కళ్యాణ్ రామ్ (Twitter/Photos)
  • Share this:
ఈ  సంక్రాంతికి మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 115 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత సంక్రాంతి రేసులో చివరగా ‘ఎంత మంచివాడవురా’ సినిమా రిలీజైంది. ఈ చిత్రం సంక్రాంతి రేసులో మెల్లగా తన సత్తా చూపెడుతోంది. ఐతే ఈ రెండు సినిమాల్లో ఓ స్పెషాలిటీతో పాటు ఓ పోలికి ఉంది. మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ ఇద్దరు బాల నటులుగా తన సినీ కెరీర్ స్టార్ట్ చేసారు. ఆ తర్వాత ఇద్దరు హీరోలుగా టాలీవుడ్‌లో పెట్టాడు. అప్పట్లో మహేష్ బాబు, వాళ్ల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటిస్తూ.. దర్శకత్వంలో మహేష్ బాబు బాలనటుడిగా నటించాడు. ఈ సినిమాలో విజయశాంతి కథానాయికగా నటించింది. 1989 సెప్టెంబర్ 21న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇన్నేళ్లు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు, విజయశాంతి ఒకే స్క్రీన్ పై కనిపించి అభిమానులను కనువిందు చేసారు.

కొడుకు దిద్దిన కాపురం, సరిలేరు నీకెవ్వరు (Twitter/photo)


మరోవైపు అదే 1989 అక్టోబర్ 13న బాలకృష్ణ, సుహాసిని హీరో,హీరోయిన్లుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘బాల గోపాలుడు’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ బాలనటుడిగా నటించాడు. ఈ సినిమాలో అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అభిమన్యు’ సినిమాలో సుహాసిని తల్లి పాత్రలో నటించింది.

similarities between mahesbh babu sarileru neekevvaru kalyan ram entha manchivaadavuraa here are the details,mahesh babu,kalyan ram,mahesh babu kalyan ram,sarileru neekevvaru entha manchivaadavura,kalyan ram entha manchivaadavuraa suhasini,mahesh babu vijayashanti sarileru neekevvaru,mahesh babu kalyan ram suhasini vijayashanti,sarileru Neekevvaru movie 1st week collections,sarileru Neekevvaru 8days collecions,sarileru Neekevvaru movie 7 days collections,sarileru Neekevvaru movie 6 days collections,sarileru Neekevvaru movie 6 days World wide collectionsSarileru Neekevvaru movie 5 days collections,Sarileru Neekevvaru movie 4 days collections,sarileru neekevvaru,mahesh babu,mahesh babu sarileru neekevvaru collections,Sarileru Nekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 7 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 1 వీక్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్,కళ్యాణ్ రామ్ సుహాసిని ఎంత మంచివాడవురా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు విజయశాంతి
‘బాల గోపాలుడు’ సినిమాలో బాలనటుడిగా నటించిన కళ్యాణ్ రామ్ (Twitter/photo)


అది పక్కన పెడితే.. మళ్లీ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో  కళ్యాణ్ రామ్, సుహాసిని మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు.

nandamuri kalyan ram entha manchivadavura censor completed,entha manchivadavura censor talk,entha manchivadavura movie review,entha manchivadavura censor talk,kalyan ram censor talk,kalyan ram new movie,satish vegesna,kalyan ram,nandamuri kalyan ram,kalyan ram satish vegesna movie,kalyan ram next movie,kalyan ram new movie launch,nandamuri kalyan ram new movie launch,nandamuri kalyan ram movies,srinivasa kalyanam movie,kalyan ram movie updates,kalyan ram movies,ntr new movie with satish vegesna,kalyan ram entha manchivadavura movie,Satish Vegesna,Satish Vegesna movies,Satish Vegesna shatamanam bhavati,satish vegesna shatamanam bhavati srinivasa kalyanam,satish vegesna all is well movie,సతీష్ వేగేశ్న,సతీష్ వేగేశ్న సినిమా,సతీష్ వేగేశ్న కళ్యాణ్ రామ్,సతీష్ వేగేశ్న ఎంత మంచివాడవురా సాంగ్,ఏఎన్నార్ నమ్మిన బంటు సినిమా,సతీష్ వేగేశ్న ఆల్ ఈజ్ వెల్,శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం,సతీష్ వేగేశ్న సాయిధరమ్ తేజ్,కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సెన్సార్ పూర్తి,కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సెన్సార్ టాక్
‘ఎంత మంచివాడవురా’ (Twitter/Photo)


ఈ రకంగా ముప్పై ఏళ్ల క్రితం అప్పట్లో బాలనటులుగా ఆయా హీరోయిన్స్‌తో నటించిన వీళ్లు.. ఇపుడు మరోసారి వాళ్లతో నటించడం యాదృచ్చికమనే చెప్పాలి. అప్పట్లో ఈ రెండు సినిమాలు మూడు వారాల గ్యాప్‌తో రిలీజ్ కాగా.. సిరలేరు నీకెవ్వరు, ఎంత మంచివాడవురా’ సినిమా నాలుగు రోజుల గ్యాప్‌తో విడుదల కావడం విశేషం.

First published: January 19, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading