ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఏఎన్నాఆర్‌గా సుమంత్

NTR, ANR | డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు.

  • Share this:
డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. వీరిద్దిరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలున్నాయి.

ఇద్దరూ హీరోలు కాకముందు స్టేజీ మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని 'హరిశ్చంద్ర'లో చంద్రమతి వేషం వేస్తే, 1940లో కాలేజిలో ఇంటర్ చదివే రోజుల్లో 'రాచమల్లు దౌత్యం' నాటకంలో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్.దశాబ్దాల తరబడి తెలుగు చిత్రపరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు. తెలుగు చిత్రరథాన్ని తెలుగు గడ్డకు తరలించడానికి ఎంతో కృషి చేశారు.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ (ఫేస్‌బుక్ ఫోటో)

ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పారు. ఆరోగ్య విషయాలతో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు. తెలుగు చిత్రపరిశ్రమకి గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. 'స్టార్‌డమ్' అనే మాట ఈ మహానటుల కాలంలోనే తెలుగునాట ప్రవేశించింది.

1932లో మాట నేర్చిన తెలుగు సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన ఏడేళ్ల అనంతరం రామారావు రంగప్రవేశం చేశారు. మొదటి చిత్రాలు 'ధర్మపత్ని', 'మనదేశం'లో వీరిద్దరూ గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు. ఆరు నెలల తేడాతో హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ (ఫేస్‌బుక్ ఫోటో)

స్వర్ణయుగం తొలి దశాబ్దకాలంలో విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండటం గమనార్హం. స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తోన్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక,సాంఘిక చిత్రాలున్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. ఇది ఒక రికార్డు అనే చెప్పాలె.

1950లొ 'పల్లెటూరి పిల్ల’తో ప్రారంభించి, ఆ తరువాత 'సంసారం'(1950), 'పరివర్తన'(1954), 'మిస్సమ్మ'(1955), 'తెనాలి రామకృష్ణ'(1956), 'చరణదాసి'(1956), 'మాయాబజార్'(1957), 'భూకైలాస్'(1958), 'రేచుక్క'(అక్కినేని గెస్ట్.. 1954), 'గుండమ్మ కథ'(1962), 'శ్రీకృష్ణార్జున యుద్ధం'(1963), 'చాణక్య-చంద్రగుప్త'(1977), 'రామకృష్ణులు' (1978), 'సత్యం-శివం'(1981) చిత్రాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ (ఫేస్‌బుక్ ఫోటో)

'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రం తరువాత దాదాపు 14 ఏళ్లపాటు ఈ అగ్రనటులిద్దరి మధ్య మాటలే లేవు. మళ్లీ 1977లో విడుదలైన 'చాణక్య-చంద్రగుప్త' చిత్రంతో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు. ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ‘చాణక్య చంద్రగుప్త’ తరువాత తన రెగ్యులర్ ప్రొడ్యూసర్ వి.బి.రాజేంద్రప్రసాద్‌తో కలిసి నాగేశ్వరరావు నిర్మించిన 'రామకృష్ణులు' చిత్రంలో కలిసి నటించారు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాణంలో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'సత్యం-శివం'  వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి చిత్రం.

తెలుగు చిత్రపరిశ్రమను విస్తృతం చేయాలనే లక్ష్యంతో, ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్, ఏయన్నార్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్రప్రభుత్వం గుర్తించింది. 1968 జనవరి 26న ఇద్దరినీ ఒకేసారి పద్మశ్రీ బిరుదుతో సత్కరించి, గౌరవించింది.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఘంటసాలతో అక్కినేని, నందమూరి

1964లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఈ ఇద్దరి అగ్ర నటులు నటించి చిత్రాలకు దక్కడం విశేషం.

ఈ అగ్ర నటులు ఇద్దరూ హిందీ సినిమాల్లో నటించారు. అక్కినేని ‘సువర్ణ సుందరి’ హిందీ రీమేక్‌లో నటిస్తే...ఎన్టీఆర్ ‘చండీరాణి’, ‘నయా ఆద్మీ’ సినిమాల్లో నటించారు. మరోవైపు వీళ్లిద్దరు తమిళంలో కూడా తమ సత్తా చాటారు.

ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ కృష్ణా జిల్లా నుంచి వచ్చినవారే. ఏయన్నార్‌ది గుడివాడ తాలూక వెంకట రాఘవపురం, రామారావుది నిమ్మకూరు. వీరిద్దరూ సినీ పరిశ్రమకు నట వారసులను అందించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన మూడో తరం నటవారసులు కూడా సినిమాల్లో తమదైన ప్రత్యేకతతో రాణిస్తుండటం విశేషం.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్ ఏఎన్నార్

ఎన్టీఆర్ తన అర్థాంగి జ్ఞాపకార్థం బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. అక్కినేని తన జీవిత భాగస్వామి పేరిట అన్నపూర్ణ స్టూడియో కట్టించారు. ఈ అగ్ర నటుల భార్యలు వీరిద్దరి కంటే ముందు కన్నుమూసారు.

అక్కినేని కంటే ఏడాదిన్నర పెద్ద అయిన ఎన్టీఆర్ సినిమాల్లో రావడానికి పెద్దగా కష్టపడలేదు. వెయ్యి నూట పదహార్ల అడ్వాన్సుతో బి.ఏ.సుబ్బారావు సినిమాలో రామారావు హీరోగా బుక్ అయ్యారు.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్యలో రామ్ గోపాల్ వర్మ (ఫేస్‌బుక్ ఫోటో)

పాత్రల ఎంపికలో అక్కినేని ఆచితూచి అడుగులు వేస్తే..ఎన్టీఆర్ మాత్రం హీరోయిజం వున్న సినిమాలతో  పాటు ప్రతినాయక పాత్రలు తాగుబోతు, దివ్యాంగుల పాత్రలు వేయడానికి వెనకడుగు వేయలేదు. తన తన నట జీవితంలో ఏఎన్నార్ ఎపుడు కృష్ణుడి పాత్రని వేయలేదు.

Similarities Between Legendary Heroes NTR, ANR, Differences Between Legendary Heroes NTR, ANR,  డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు... ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..,NTR, ANR, NTR ANR, NTR Kathanaykudu, Nandamuri Tarakarama Rao, Akkineni Nageshwar Rao, Nandamuri Taraka Rama Rao Akkineni Nageshwar Rao, Differences Between Legendary Heroes NTR, ANR, Difference Between NTR, ANR, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ మధ్య పోలీకలు, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్య ఈ పోలికలు తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు..
ఎన్టీఆర్ ఏఎన్నార్

రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అక్కినేనితో సంప్రదించి, ఆయనని కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు రామారావు. తన ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పి, తన అభినందనలు తెలియజేసారు  నాగేశ్వరరావు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ పదవులు ఆఫర్ చేసినా..మన స్నేహం ముఖ్యమైంది. ఈ పదవులు ఎందుకు బ్రదర్ అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు అక్కినేని.

ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్‌కి చెందని ఏడెకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్థలు ఏర్పడి, ఏడేళ్లు దూరమయ్యారు. అలా దూరం కావడానికీ, తిరిగి తామిద్దరం దగ్గర కావడానికీ కూడా రామారావే కారణమని అక్కినేని చెప్పేవారు. తెలుగు సినిమాకి స్టార్‌డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏనాడూ బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు. చివరగా వీరిద్దరు ఒకే నెల(జనవరి)లో కన్నుమూసారు.

ఇవి కూడా చదవండి 

చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్..అందరు దాని బాధితులే..

హీరో నెం11: టాలీవుడ్ తెరపై మరో మెగా వారసుడు..
First published: