శింబు పెళ్లి చేసుకుంటున్నాడా.. బిగ్ బాస్ బ్యూటీతో ఎఫైర్..

త‌మిళ‌నాట శింబుకు మ‌రో లిటిల్ సూప‌ర్ స్టార్ అనే పేరుంది. దానికి తోడు మ‌రో బిరుదు కూడా ఉంది ఈ హీరోకు. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 3, 2019, 7:06 PM IST
శింబు పెళ్లి చేసుకుంటున్నాడా.. బిగ్ బాస్ బ్యూటీతో ఎఫైర్..
శింబు ఒవియా ఫైల్ ఫోటోస్
  • Share this:
త‌మిళ‌నాట శింబుకు మ‌రో లిటిల్ సూప‌ర్ స్టార్ అనే పేరుంది. దానికి తోడు మ‌రో బిరుదు కూడా ఉంది ఈ హీరోకు. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా. న‌య‌న‌తార‌తో ప్రేమ పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. ఇక ఆ త‌ర్వాత హ‌న్సిక‌తో కూడా ఇదే ప‌రిస్థితి. త్రిష‌తో కూడా కొన్ని రోజులు ప్రేమ‌లో ఉన్నాడు శింబు. ఇక కొన్ని రోజుల నుంచి బుద్దిగా ఎలాంటి ఎఫైర్స్ లేకుండా ఉన్నాడు శింబు. కానీ అలా అనిపిస్తుందంతే.

Simbu to get marry with Bigg Boss beauty Oviya and Hot lip lock scene with her pk.. త‌మిళ‌నాట శింబుకు మ‌రో లిటిల్ సూప‌ర్ స్టార్ అనే పేరుంది. దానికి తోడు మ‌రో బిరుదు కూడా ఉంది ఈ హీరోకు. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా. simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా
శింబు నయనతార

ఇప్పుడు కూడా ఈయ‌న ఓ హీరోయిన్ మోజులో ఉన్నాడ‌ని తెలుస్తుంది. త‌మిళ బిగ్ బాస్ షోతో ఫేమ‌స్ అయిన ఒవియాతో ఇప్పుడు శింబు ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వినిపించ‌డ‌మే కాదు.. తాము ఇద్ద‌రం ఎంత ఘాటు ప్రేమ‌లో ఉన్నామో చూపించే విధంగా ఆ ముద్దుగుమ్మ‌కు ఓ అధ‌ర చుంబ‌నం కూడా ఇచ్చాడు శింబు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. ఇందులో ఈ ఇద్ద‌రూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు.

Simbu to get marry with Bigg Boss beauty Oviya and Hot lip lock scene with her pk.. త‌మిళ‌నాట శింబుకు మ‌రో లిటిల్ సూప‌ర్ స్టార్ అనే పేరుంది. దానికి తోడు మ‌రో బిరుదు కూడా ఉంది ఈ హీరోకు. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా. simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా
శింబు హన్సిక మొత్వాని

ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ లేనిదే సీన్లో అంత‌గా ఇన్వాల్వ్ కారంటూ కొంద‌రు ఇప్పుడు వీళ్ల‌పై సెటైర్లు కూడా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భామ‌తో శింబు డేటింగ్ లో ఉన్నాడని ప్ర‌చారం జ‌రుగుతుంది. బిగ్ బాస్ త‌ర్వాత ఒవియా స్టార్ అయిపోయింది. అయితే ఎప్పుడూ అందాల ఆర‌బోత‌తోనే ఈ భామ క్రేజ్ తెచ్చుకుంటుంది. బిగ్ బాస్ హౌజ్ లో కూడా ఇదే చేసింది.

Simbu to get marry with Bigg Boss beauty Oviya and Hot lip lock scene with her pk.. త‌మిళ‌నాట శింబుకు మ‌రో లిటిల్ సూప‌ర్ స్టార్ అనే పేరుంది. దానికి తోడు మ‌రో బిరుదు కూడా ఉంది ఈ హీరోకు. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా. simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా
శింబు ఒవియా ఫైల్ ఫోటోస్

ఇక ఈ మ‌ధ్యే 90ఎమ్ఎల్ అనే అడల్ట్ డోసు ఎక్కువగా ఉన్న సినిమాలో న‌టించింది ఒవియా. ఇందులో శింబు అతిథి పాత్ర చేసాడు. ఆయ‌నే సంగీతం అందించాడు కూడా. అందులో భాగంగానే ఒవియా, శింబు లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్ వైరల్ కావ‌డం కాదు.. వీళ్ల ఎఫైర్ కూడా వైర‌ల్ అవుతుంది. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.
First published: March 3, 2019, 7:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading