పడుకుంటేనే అవకాశం.. హీరోను పిలిచే దమ్ముందా అంటున్న హీరోయిన్..

శృతి మరాటే ఫైల్ ఫోటో

ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు.

  • Share this:
ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా బ‌య‌టికి వ‌చ్చి త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి మీడియా ముందు ధైర్యంగా చెప్పింది. సోష‌ల్ మీడియాలో త‌న అనుభ‌వాల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అంత‌గా ఓపెన్ అయిపోయిన ఆ బ్యూటీ పేరు శృతి మ‌రాఠే.

Marathi actress Shruti Marathe sensational comments on Casting Couch and South Cinema Industry pk.. ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు. Shruti Marathe,Shruti Marathe twitter,Shruti Marathe instagram,marathi actress Shruti Marathe,Shruti Marathe hot photos,Shruti Marathe casting couch,Shruti Marathe south industry comments,Shruti Marathe me too,Shruti Marathe metoo,Shruti Marathe movies,Shruti Marathe bikini photos,Shruti Marathe bikini videos,telugu cinema,శృతి మరాటే,శృతి మరాటే క్యాస్టింగ్ కౌచ్,శృతి మరాటే హాట్,శృతి మరాటే మీటూ ఉద్యమం,శృతి మరాటే సౌత్ ఇండస్ట్రీ,శృతి మరాటే సినిమాలు
శృతి మరాటే ఫైల్ ఫోటో

తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు ఇది. మ‌రాఠి ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతుంది శృతి. అయితే ఈ భామ కెరీర్ కొత్త‌లో ఓ సౌత్ సినిమాలో కూడా న‌టించింది. ఇక్క‌డ జ‌రిగిన అన్యాయాన్ని అభిమానుల‌కు చెప్పింది శృతి. త‌న కెరీర్ మొద‌ట్లో ఓ సౌత్ సినిమాలో న‌టించాన‌ని.. అప్ప‌ట్లో ఓ ద‌ర్శ‌కుడు బికినీ వేయాల‌ని కోరిన‌ట్లు చెప్పింది ఈ భామ‌. అయినా కూడా అవ‌కాశం కోసం అన్ని చేసాన‌ని.. కానీ ఆ త‌ర్వాత ఆ సీన్ చేసినందుకు అంతా త‌న‌ను త‌క్కువ‌గా చూసార‌ని చెప్పింది శృతి మ‌రాఠే.

Marathi actress Shruti Marathe sensational comments on Casting Couch and South Cinema Industry pk.. ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు. Shruti Marathe,Shruti Marathe twitter,Shruti Marathe instagram,marathi actress Shruti Marathe,Shruti Marathe hot photos,Shruti Marathe casting couch,Shruti Marathe south industry comments,Shruti Marathe me too,Shruti Marathe metoo,Shruti Marathe movies,Shruti Marathe bikini photos,Shruti Marathe bikini videos,telugu cinema,శృతి మరాటే,శృతి మరాటే క్యాస్టింగ్ కౌచ్,శృతి మరాటే హాట్,శృతి మరాటే మీటూ ఉద్యమం,శృతి మరాటే సౌత్ ఇండస్ట్రీ,శృతి మరాటే సినిమాలు
శృతి మరాటే ఫైల్ ఫోటో

త‌న ప‌ని తాను చేసిన‌పుడు కూడా ఎందుకు అలా హేళన చేస్తున్నారో అర్థం కాలేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మ‌రో నిర్మాత త‌న‌ను హోట‌ల్ రూమ్‌లో కలిసాడని.. అయితే త‌ను అవ‌కాశం ఇస్తే త‌న‌కు ఏమిస్తావ‌ని ఇన్ డైరెక్టుగా త‌న‌తో అస‌భ్యంగా మాట్లాడాడ‌ని గుర్తు చేసుకుంది శృతి. ఆ నిర్మాత క‌లిసిన‌పుడు మొద‌ట్లో బాగానే మాట్లాడినా.. ఆ త‌ర్వాత త‌న‌తో సన్నిహితంగా ఉండాలంటూ కోరాడ‌ని చెప్పుకొచ్చింది. దానికి వెంట‌నే మ‌రి హీరోను కూడా ఇదే ప్ర‌శ్న అడిగావా అంటూ నిల‌దీసాన‌ని చెప్పింది శృతి.

Marathi actress Shruti Marathe sensational comments on Casting Couch and South Cinema Industry pk.. ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు. Shruti Marathe,Shruti Marathe twitter,Shruti Marathe instagram,marathi actress Shruti Marathe,Shruti Marathe hot photos,Shruti Marathe casting couch,Shruti Marathe south industry comments,Shruti Marathe me too,Shruti Marathe metoo,Shruti Marathe movies,Shruti Marathe bikini photos,Shruti Marathe bikini videos,telugu cinema,శృతి మరాటే,శృతి మరాటే క్యాస్టింగ్ కౌచ్,శృతి మరాటే హాట్,శృతి మరాటే మీటూ ఉద్యమం,శృతి మరాటే సౌత్ ఇండస్ట్రీ,శృతి మరాటే సినిమాలు
శృతి మరాటే ఫైల్ ఫోటో

అప్పుడు అత‌న్ని అలా నిల‌దీయ‌డానికి ఒక్క నిమిషం కూడా ప‌ట్ట‌లేద‌ని.. ఇది త‌న కోసం కాదు త‌న లాంటి ప్ర‌తీ ఆడ‌పిల్ల‌ను దృష్టిలో పెట్టుకుని అడిగిన మాట అంటుంది శృతి మ‌రాఠే. త‌న ప్రతిభ.. కష్టపడే తత్వం.. నిజాయితీలే త‌న‌కు విజ‌యం తీసుకొచ్చాయ‌ని.. అంతేకానీ ఇలాంటి త‌ప్పుడు దారులు తొక్కాల్సిన అవ‌స‌రం త‌న‌కు రాలేద‌ని చెప్పింది ఈ బ్యూటీ. అప్ప‌ట్లో కొన్ని సినిమాలు చేసిన త‌ర్వాత మ‌రాఠీ షోలు చేసి బాగానే క్రేజ్ తెచ్చుకుంది శృతి. మొత్తానికి ఇలా ఉన్న‌ట్లుండి 'హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే' ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో త‌న అనుభ‌వాల‌ను ఇలా పంచుకోవ‌డం చూసి అంతా షాక్ అవుతున్నారు.
First published: