మహేష్ సినిమాను కూడా వదిలిపెట్టని శృతిహాసన్..

అవునా.. అసలు కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు కదా. మరి మహేష్ సినిమాకు ఎలా చుక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది కదా అసలు ట్విస్ట్. ఈమె ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ మరాఠీలో నటిస్తుంది. అక్కడ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు మహేష్ మంజ్రేకర్. తెలుగులో ‘అదుర్స్’ సినిమాలో విలన్‌గా నటించాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 19, 2019, 2:39 PM IST
మహేష్ సినిమాను కూడా వదిలిపెట్టని శృతిహాసన్..
శృతిహాసన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్
  • Share this:
కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. అస‌లు ఈమె పూర్తిగా సినిమాల‌కు దూరం అయిపోయి.. ఎంచ‌క్కా బాయ్ ప్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంది. మ‌రోవైపు త‌న మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇప్ప‌ట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం కూడా ఈ భామ‌కు ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో శృతిపై లేనిపోని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ భామ ఆ మ‌ధ్య మ‌రాఠీలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. మ‌హేష్ మంజ్రేక‌ర్ దీనికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాల్సిన సినిమా కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలెక్కుతుంది.

Shruti Haasan demands high remuneration for a Mahesh movie.. అవునా.. అసలు కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు కదా. మరి మహేష్ సినిమాకు ఎలా చుక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది కదా అసలు ట్విస్ట్. ఈమె ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ మరాఠీలో నటిస్తుంది. అక్కడ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు మహేష్ మంజ్రేకర్. తెలుగులో ‘అదుర్స్’ సినిమాలో విలన్‌గా నటించాడు ఈయన. shruti haasan,shruti haasan remuneration,shruti haasan high remuneration,shruti haasan mahesh manjrekar movie,shruti haasan marathi movie,shruti haasan music band,shruti haasan telugu cinema,శృతిహాసన్,శృతిహాసన్ సినిమాలు,శృతిహాసన్ రెమ్యునరేషన్,శృతిహాసన్ మహేష్ మంజ్రేకర్ సినిమా,శృతిహాసన్ మరాఠీ సినిమా,తెలుగు సినిమా
శృతిహాసన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

ఈ చిత్రం గురించి ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో న‌టించ‌డానికి శృతిహాస‌న్ భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింది. ఎలాగోలా అంతా ఇవ్వ‌డానికి కూడా నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యార‌ని.. అయితే తీరా షూటింగ్ స‌మ‌యం వ‌చ్చేస‌రికి అడ్వాన్స్ చేతిలో పెడితే కానీ షూట్ చేయ‌న‌ని చెప్పేస‌రికి షాక్ అవ్వ‌డం నిర్మాత‌ల వంత‌యింది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రాక‌పోయినా కూడా శృతిహాస‌న్ ఇలా రెమ్యున‌రేష‌న్ కోసం బెట్టు చేయ‌డం మాత్రం తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా జ‌రిగింది అనే వార్త‌లు ఉన్నాయి.

Shruti Haasan demands high remuneration for a Mahesh movie.. అవునా.. అసలు కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు కదా. మరి మహేష్ సినిమాకు ఎలా చుక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది కదా అసలు ట్విస్ట్. ఈమె ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ మరాఠీలో నటిస్తుంది. అక్కడ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు మహేష్ మంజ్రేకర్. తెలుగులో ‘అదుర్స్’ సినిమాలో విలన్‌గా నటించాడు ఈయన. shruti haasan,shruti haasan remuneration,shruti haasan high remuneration,shruti haasan mahesh manjrekar movie,shruti haasan marathi movie,shruti haasan music band,shruti haasan telugu cinema,శృతిహాసన్,శృతిహాసన్ సినిమాలు,శృతిహాసన్ రెమ్యునరేషన్,శృతిహాసన్ మహేష్ మంజ్రేకర్ సినిమా,శృతిహాసన్ మరాఠీ సినిమా,తెలుగు సినిమా
శృతిహాసన్ ట్విట్టర్ ఫోటో
ఇక్క‌డ స్టార్ హీరోల‌కు కూడా చుక్క‌లు చూపించింది ఈ భామ‌. ఇప్పుడు ఇదే తిప్ప‌లు మ‌రాఠీలో కూడా కొన‌సాగిస్తుంది. మొత్తానికి లేక లేక ఒక్క సినిమా చేస్తున్న శృతిహాస‌న్.. దాంతో కూడా వార్త‌ల్లో నిలవ‌డం నిజంగా విడ్డూర‌మే. తెలుగులో ‘కాట‌మ‌రాయుడు’ త‌ర్వాత అస‌లు సినిమాలే ఒప్పుకోవ‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ‘సాహో’ సినిమా ఆఫ‌ర్ కూడా ముందు శృతిని అడిగినా కూడా నో చెప్పింద‌నే వాద‌న ఉంది. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాల‌కు ఇలాగే నో చెప్పింది శృతిహాస‌న్.

యామీ గౌతమ్ హాట్ ఫోటోస్..
Loading...
 
First published: January 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...