శృతి హాసన్, మైఖేల్ బంధానికి బ్రేకప్.. కారణాలు అవేనా..

శృతి కొంత కాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు విడిపోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

news18-telugu
Updated: April 26, 2019, 12:01 PM IST
శృతి హాసన్, మైఖేల్ బంధానికి బ్రేకప్.. కారణాలు అవేనా..
శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్
  • Share this:
కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత :ఒక సినిమా చేయలేదు. రీసెంట్‌గా విజయ్ సేతుపతి సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకు ముందు దాదాపు రెండేళ్లు ఏ సినిమా చేయలేదు. దీనికో కారణం ఉంది. శృతి కొంత కాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యారు కూడా . అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి..హాజరైన శృతిని..ఓ జర్నలిస్ట్... మీ పెళ్లెప్పుడు అని అడగ్గా.. శ్రుతి..జావాబిస్తూ.. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనేముంది? అని ఎదురు ప్రశ్నంచారు. ఆమె ఇంకా మాట్లాడుతూ..నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనల లేదని తేల్చి చెప్పారు.

Shruti haasan michael corsale break up..here are the details..,shruti haasan,michael corsale,shruti haasan michael corsale,shruti haasan michael corsale break up,shruti haasan michael corsale lov,shruti haasan twitter,shruti haasan instagram,shruti haasan facebook,shruti hassan,shruti hassan boyfriend michael corsale,michael corsale,shruti haasan boyfriend,shruti hassan boyfriend,shruti haasan and michael corsale,shruti hassan songs,shruti hassan item song,shruti hassan movies,shruti haasan michael corsale,shruti haasan with michael corsale,shruti hassan dating with michael corsale,shruthi hassan,michael corsale and shruti haasan,bollywood,tollywood,kollywood,kamal haasan shruti haasan,శృతి హాసన్,శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్,శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్ బ్రేకప్,మైఖేల్ కోర్సెల్,విడిపోయిన,శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్,శృతి హాసన్ సినిమాలు,శృతి హాసన్ కమల్ హాసన్,టాలీవుడ్ న్యూస్,బాలీవుడ్ న్యూస్,కోలీవు్డ న్యూస్,
శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్


తాాజగా శృతి హాసన్‌, మైఖెల్ కోర్సెల్ వాళ్ల డేటింగ్‌కు బ్రేకప్ చెప్పారు. గత కొంత కాలంగా పీకలోతు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు తాజాగా విడిపోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని మైఖేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్ని రోజులుగా కలిసి మెలిసి ఉన్న మేము ఇపుడు విడిపోవడం భాదగానే ఉందన్నారు. విడిపోయిన మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటామన్నారు. మైఖేల్‌తో బ్రేకప్ కారణంగానే శృతి కొత్త సినిమాకు సైన్ చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఇపుడు విడిపోయారు. కాగా వీళ్లిద్దరు 2016లో లండన్‌లో వీళ్లిద్దరు  స్నేహితులయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం  ప్రేమగా మారింది
First published: April 26, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading