Home /News /movies /

SHRUTI HAASAN INCREASE REMUNERATION FOR UPCOMING FILMS SB

Shruti Haasan: శృతి హాసన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా ?

Photo Twitter

Photo Twitter

శృతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా మారిన హీరోయిన్. వరుస విజయాలతో పాటు భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో శ్రుతి కూడా రెమ్యునరేషన్‌ను పెంచేసిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నిజం చేస్తూ పారితోషకాన్ని అమాంతం పెంచేసిందట

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
     Shruti Haasan : శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్య రవితేజ సరసన క్రాక్‌లో అదరగొట్టారు. అంతేకాదు శృతి హాసన్ తెలుగులో <a href=
    పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే.Photo : Instagram" width="1080" height="1350" /> Shruti Haasan : శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్య రవితేజ సరసన క్రాక్‌లో అదరగొట్టారు. అంతేకాదు శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే.Photo : Instagram


    అయితే ఆ మధ్య శృతి సినిమాల్లో కనిపించకుండా పోయింది. వ్యక్తిగత కారణాలతో సినిమా ఇండస్ట్రీకి మూడేళ్ల పాటు దూరమైంది. అయితే రవితేజ క్రాక్‌ (KracK) సినిమాతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి వకీల్‌సాబ్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌హిట్‌ కొట్టింది.(Instagram/Photo)


    ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి సలార్‌ సినిమాలో నటిస్తోంది. ఇక గోపిచంద్‌ మలినేని- బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK 107 (వర్కింగ్‌ టైటిల్‌)లోనూ శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.


    చిరంజీవి హీరోగా కే.ఎస్‌.రవీంద్ర రూపొందిస్తోన్న మెగా154లోనూ శ్రుతినే కథానాయికగా ఎంపికైంది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో బిజిబిజీగా గడుపుతోన్న ఈ సొగసరి గురించి ఫిల్మ్‌సర్కిల్‌లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదే ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్.




    భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో శ్రుతి కూడా రెమ్యునరేషన్‌ను పెంచేసిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నిజం చేస్తూ పారితోషకాన్ని అమాంతం పెంచేసిందట. ఇప్పుడు ఇదే విషయంపై పలువురు హీరోయిన్లు కూడా చర్చించుకుంటున్నారు.


    గతంలో ఒక సినిమాకు కోటి, కోటిన్నర తీసుకునే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం2.5-3 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట. సక్సెస్‌ రేట్‌ బాగా ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ డిమాండ్లను ఓకే చెబుతున్నారట. ... Photo : Instagram


    ఇప్పటికే ఈమె కంటే ఇండస్ట్రీకి వెనుక వచ్చిన హీరోయిన్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. రష్మిక కూడా ఈ మధ్య రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా ఇదే బాటలో నడుస్తోంది. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని శృతి ఫిక్స్ అయ్యింది.


    ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ మధ్య అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. Photo : Twitter


    శృతి హాసన్ సలార్‌తో పాటు తెలుగులో బాలకృష్ణ, <a href=
    గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తోంది. ఈ  సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తొలిసారి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్, శృతి హాసన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  Photo: Twitter" width="1440" height="1799" /> శృతి హాసన్ సలార్‌తో పాటు తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తోంది. ఈ  సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తొలిసారి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్, శృతి హాసన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  Photo: Twitter


    ఈ సినిమా ప్రారంభోత్సవానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు హీరోయిన్ శృతి హాసన్, దర్శకులు బోయపాటి శ్రీను,వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం. Photo: Instagram.com/shrutzhaasan
    ఈ సినిమా ప్రారంభోత్సవానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు హీరోయిన్ శృతి హాసన్, దర్శకులు బోయపాటి శ్రీను,వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం. Photo: Instagram.com/shrutzhaasan
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kamal haasan, Shruti haasan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు