శృతి హాస‌న్ నెక్ట్స్ సినిమా చిరంజీవితో.. లైన్‌లో మాస్ రాజా రవితేజ..

కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 3, 2019, 4:38 PM IST
శృతి హాస‌న్ నెక్ట్స్ సినిమా చిరంజీవితో.. లైన్‌లో మాస్ రాజా రవితేజ..
శృతిహాసన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్
  • Share this:
కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా న‌ట‌న మానేసి సంగీతం వైపు అడుగేస్తుంది శృతిహాస‌న్. సినిమాల్లోకి రాక‌ముందే ఈమె గాయ‌కురాలిగా పేరు తెచ్చుకుంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈనాడు సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసింది. ఇక సినిమాలు మానేసి.. హాయిగా రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాల‌ని ఆ మ‌ధ్య ఫిక్సైపోయింది శృతి హాస‌న్.
Shruti Haasan is likely ready to do movies and rope for Chiranjeevi, Ravi Teja movies pk..  కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. shruti haasan,shruti haasan twitter,shruti haasan instagram,shruti haasan ravi teja movie,shruti haasan koratala siva movie,chiranjeevi,shruti haasan movies,chiranjeevi new movie,chiranjeevi and shruti haasan,chiranjeevi to romance with shruti haasan,chiranjeevi 151 movie,chiranjeevi next movie,shruti hassan movies,megastar chiranjeevi,mega star chiranjeevi,shruti haasan in chiranjeevi 151 movie,shruthi hassan,shruthi hasan in chiranjeevi next movie,telugu cinema,శృతిహాసన్,శృతిహాసన్ సినిమాలు,శృతిహాసన్ చిరంజీవి,శృతిహాసన్ రవితేజ,శృతిహాసన్ కొరటాల శివ,తెలుగు సినిమా
శృతి హాసన్ మైఖెల్ కోర్సెల్

త‌న టీం మొత్తాన్ని సిద్ధం చేసుకుని స్టేజ్ షోలు కూడా ఇవ్వ‌డానికి రెడీ అయింది కూడా. ఆ మ‌ధ్య ఫారెన్ టూర్స్ కూడా ప్లాన్ చేసింది ఈ భామ‌. వ‌ర‌స‌గా మ్యూజిక్ ప్రిప‌రేష‌న్స్‌తోనే బిజీగా ఉండేది శృతిహాస‌న్. కాట‌మ‌రాయుడు త‌ర్వాత తెలుగులో ఈమె మ‌రో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. రెండేళ్ల కింద వ‌చ్చిన బెహ‌న్ హోగా తేరీ త‌ర్వాత శృతి పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది. మ‌రాఠీలో మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఒప్పుకున్నా కూడా అది కూడా కుద‌ర్లేదు.

Shruti Haasan is likely ready to do movies and rope for Chiranjeevi, Ravi Teja movies pk..  కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. shruti haasan,shruti haasan twitter,shruti haasan instagram,shruti haasan ravi teja movie,shruti haasan koratala siva movie,chiranjeevi,shruti haasan movies,chiranjeevi new movie,chiranjeevi and shruti haasan,chiranjeevi to romance with shruti haasan,chiranjeevi 151 movie,chiranjeevi next movie,shruti hassan movies,megastar chiranjeevi,mega star chiranjeevi,shruti haasan in chiranjeevi 151 movie,shruthi hassan,shruthi hasan in chiranjeevi next movie,telugu cinema,శృతిహాసన్,శృతిహాసన్ సినిమాలు,శృతిహాసన్ చిరంజీవి,శృతిహాసన్ రవితేజ,శృతిహాసన్ కొరటాల శివ,తెలుగు సినిమా
చిరంజీవి, శృతి హాసన్

సాహో లాంటి సినిమాను కూడా ముందు శృతినే అడిగినా ఆమె కాదంద‌ని టాక్ ఉంది ఇండ‌స్ట్రీలో. అందాల ఆరబోత‌లో ర‌ప్ఫాడించే ఈ ముద్దుగుమ్మ ఉన్న‌ట్లుండి ఇలా సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డం అభిమానుల‌కు షాకే. అయితే ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో విడిపోయిన త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌కు సైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. చిరంజీవి, కొర‌టాల శివ సినిమాలో శృతినే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ట్రై చేస్తున్నారు.
Shruti Haasan is likely ready to do movies and rope for Chiranjeevi, Ravi Teja movies pk..  కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. shruti haasan,shruti haasan twitter,shruti haasan instagram,shruti haasan ravi teja movie,shruti haasan koratala siva movie,chiranjeevi,shruti haasan movies,chiranjeevi new movie,chiranjeevi and shruti haasan,chiranjeevi to romance with shruti haasan,chiranjeevi 151 movie,chiranjeevi next movie,shruti hassan movies,megastar chiranjeevi,mega star chiranjeevi,shruti haasan in chiranjeevi 151 movie,shruthi hassan,shruthi hasan in chiranjeevi next movie,telugu cinema,శృతిహాసన్,శృతిహాసన్ సినిమాలు,శృతిహాసన్ చిరంజీవి,శృతిహాసన్ రవితేజ,శృతిహాసన్ కొరటాల శివ,తెలుగు సినిమా
శృతిహాసన్ ట్విట్టర్ ఫోటోశ్రీమంతుడు సినిమాలో ఇప్ప‌టికే కొర‌టాల‌తో క‌లిసి ప‌ని చేసింది శృతి. దాంతో మ‌రోసారి సేమ్ కాంబినేష‌న్ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొరటాల‌. ఇక గోపీచంద్ మ‌లినేని, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ‌లుపు సినిమాలో న‌టించింది శృతిహాస‌న్. ఇప్పుడు మ‌రోసారి అదే కాంబోలో రాబోయే సినిమా కోసం ఈమెనే అడుగుతున్నారు. మొత్తానికి బ్రేక‌ప్ త‌ర్వాత శృతిహాస‌న్ వ‌ర‌స సినిమాల‌తో దుమ్ము దులిపేస్తుంది.
First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు