శ్రియ శ‌ర‌ణ్ మ‌ళ్లీ అమ్మ అవుతుందిగా.. ఈ సారి ఆ ద‌ర్శ‌కుడి కోసం..

ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ రోల్స్ రావ‌డం క‌ష్ట‌మే. ఒకప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా పెళ్లి తర్వాత కూడా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే పెద్ద మ‌న‌సు తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉండ‌దు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 8, 2019, 1:55 PM IST
శ్రియ శ‌ర‌ణ్ మ‌ళ్లీ అమ్మ అవుతుందిగా.. ఈ సారి ఆ ద‌ర్శ‌కుడి కోసం..
శ్రియ సరన్ ఫైల్ ఫోటో
  • Share this:
ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ రోల్స్ రావ‌డం క‌ష్ట‌మే. ఒకప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా పెళ్లి తర్వాత కూడా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే పెద్ద మ‌న‌సు తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉండ‌దు. ఎక్క‌డో స‌మంత లాంటి ఒక్క‌రిద్ద‌రు హీరోయిన్లు మిన‌హా పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌సగా స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు మాత్రం రావు. శ్రియ శ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఒక‌ప్పుడు తెలుగులో స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాల‌తోనే స‌ర్దుకుపోతుంది.
Shriya Saran going to play mother role once again.. The movie will directed by Chandrasekhar Yeleti pk.. ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ రోల్స్ రావ‌డం క‌ష్ట‌మే. ఒకప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా పెళ్లి తర్వాత కూడా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే పెద్ద మ‌న‌సు తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉండ‌దు. shriya saran,shriya saran twitter,shriya saran instagram,shriya saran chandrasekhar yeleti movie,shriya saran nithiin movie,shriya saran mother,shriya saran marriage,shriya saran hot,shriya saran hot scenes,shriya saran hot songs,shriya saran hot video songs,shriya,shriya saran movies,shriya saran (award winner),shriya saran latest,shriya saran wedding,shriya saran husband,shriya saran boyfriend,shriya saran photoshoot,shriya dance,shriya saran songs,shriya saran family,shriya saran mother,shriya saran photos,shriya saran in bkini,telugu cinema,శ్రియ శరణ్,శ్రియ శరణ్ సినిమాలు,శ్రియ శరణ్ అమ్మ,అమ్మ పాత్రలో శ్రియ శరణ్,శ్రియ శరణ్ చంద్రశేఖర్ యేలేటి,తెలుగు సినిమా
శ్రియ సరణ్

స్టార్ హీరోలు పట్టించుకోక‌పోయినా కూడా చిన్న హీరోల‌తో న‌టిస్తుంది ఈ భామ‌. తాజాగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది శ్రియ శ‌ర‌ణ్. నితిన్ హీరోగా న‌టించ‌బోయే ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. మ‌నమంతా సినిమా త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో శ్రియ శ‌ర‌ణ్ అమ్మ పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ఇప్ప‌టికే గోపాలా గోపాలా, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, హిందీ దృశ్యం లాంటి సినిమాల్లో అమ్మ‌గా న‌టించింది శ్రియ‌.
Shriya Saran going to play mother role once again.. The movie will directed by Chandrasekhar Yeleti pk.. ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ రోల్స్ రావ‌డం క‌ష్ట‌మే. ఒకప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా పెళ్లి తర్వాత కూడా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే పెద్ద మ‌న‌సు తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉండ‌దు. shriya saran,shriya saran twitter,shriya saran instagram,shriya saran chandrasekhar yeleti movie,shriya saran nithiin movie,shriya saran mother,shriya saran marriage,shriya saran hot,shriya saran hot scenes,shriya saran hot songs,shriya saran hot video songs,shriya,shriya saran movies,shriya saran (award winner),shriya saran latest,shriya saran wedding,shriya saran husband,shriya saran boyfriend,shriya saran photoshoot,shriya dance,shriya saran songs,shriya saran family,shriya saran mother,shriya saran photos,shriya saran in bkini,telugu cinema,శ్రియ శరణ్,శ్రియ శరణ్ సినిమాలు,శ్రియ శరణ్ అమ్మ,అమ్మ పాత్రలో శ్రియ శరణ్,శ్రియ శరణ్ చంద్రశేఖర్ యేలేటి,తెలుగు సినిమా
చంద్రశేఖర్ యేలేటి శ్రియ శరణ్

ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి పాత్ర‌లోనే న‌టించ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. పాత్ర న‌చ్చితే త‌న‌కు త‌ల్లి పాత్ర‌లో న‌టించ‌డం కూడా గొప్ప అనుభూతి అంటుంది శ్రియ శ‌ర‌ణ్. పైగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి లాంటి విభిన్న‌మైన సినిమాల ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డం కూడా అదృష్టం అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ చిత్రంలో శ్రియ అమ్మ‌త‌నం ఎలా ఉండ‌బోతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: June 8, 2019, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading