హీరోయిన్ శ్రియ లిప్‌లాక్...షాక్‌లో యాంకర్ ప్రదీప్..అందరూ చూస్తుండగానే జుర్రేసుకున్నారుగా...

ప్రతీకాత్మకచిత్రం

తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో శ్రియా, ఆండ్రూ దంపతులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు శ్రియ తన భర్తను ఇండస్ట్రీ ఈవెంట్స్ కు ఎప్పుడూ తీసుకురాలేదు.

 • Share this:
  Shriya Saran సీనియ‌ర్ నటి, హీరోయిన్ శ్రియ శరన్ తన అంద చందాలతో మాత్రమే కాదు తన పెర్ఫార్మన్స్ తో అటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హాలివుడ్ సినిమాల్లో సైతం శ్రియ తన సత్తా చాటింది. ఇక టాలివుడ్ లో అయితే శ్రియ ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అటు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన శివాజీ సినిమాలో నటించి సంచలనం సృష్టించింది. అయితే ఈ అమ్మడు సడెన్ గా 2018లో రష్యన్‌ బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను  పెళ్లాడింది. చాలా కాలం ఈ విషయం దాచింది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉన్నట్లు ప్రకటించింది. అయితే శ్రియ తన సోషల్ మీడియా పోస్టుల్లో భర్త ఆండ్రూతో కలిసి రెచ్చిపోతూ అందాల విందు పెడుతుంది. అంతేనా తన భర్త ఆండ్రూ తో కలిసి విహారయాత్రలు చేస్తూ వాటిలోని బోల్డ్ మూమెంట్స్ సైతం ఏమాత్రం సిగ్గుపడకుండా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయడం అందరికీ తెలిసిందే.

  ఇక తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో శ్రియా, ఆండ్రూ దంపతులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు శ్రియ తన భర్తను ఇండస్ట్రీ ఈవెంట్స్ కు ఎప్పుడూ తీసుకురాలేదు. ఈ నేపధ్యంలో మొదటిసారి శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి స్టేజ్ మీదకి రావడంతో అందరూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఈ క్ర‌మంలో శ్రియ భర్త ఆండ్రూ కలిసి అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచారు.

  హీరోయిన్ శ్రియ లిప్‌లాక్..


  శ్రియ భర్త ఆండ్రూ తెలుగులో నమస్కారం అంటూ ప‌లకరించడం అందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని యాంక‌ర్ ప్రదీప్ అనడంతో… వారిద్దరు కలిసి స్టిల్స్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టగా, శ్రియ మాత్రం రెచ్చిపోయి, భర్తకు లిప్ లాక్  పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కడకి వచ్చిన అతిథులు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

  ఇది చదవండి..

  Akhil Akkineni : బ్యాచ్‌లర్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడు కోట్ల లాభం..

  Kajal Aggarwal : కాజల్ కెరీర్‌లో మరో మైలు రాయి.. అక్కడ చందమామకు ఎదురులేదు..

  F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన..

  అందరి రికార్డ్స్‌ను కొట్టేసిన రాధేశ్యామ్ టీజర్.. టాలీవుడ్ రారాజుగా ప్రభాస్..

  పెళ్లి సందD హీరోయిన్‌కు వరుస ఆఫర్స్.. చేతిలో ఇప్పటికే నాలుగు  సినిమాలు

  Telangana Devudu : తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్..

  చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..
  Published by:Krishna Adithya
  First published: