బైక్ నడుపుతూ కిందపడ్డ నాని హీరోయిన్.. వైరల్ అవుతోన్న వీడియో..

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్‌.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది.

news18-telugu
Updated: June 26, 2020, 8:07 AM IST
బైక్ నడుపుతూ కిందపడ్డ నాని హీరోయిన్.. వైరల్ అవుతోన్న వీడియో..
శ్రద్ధా శ్రీనాథ్ Photo : Instagram
  • Share this:
శ్రద్ధా శ్రీనాథ్‌.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది. అందంతో పాటు.. అభినయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ. ఆమె తాజాగా తెలుగులో నటించిన 'కృష్ణ అండ్ హిజ్‌ లీల' మూవీ ఓటీటీలో రిలీజ్‌కి అక్కడ అదరగొడుతోంది. రవికాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేశాడు. సీరత్‌ కపూర్‌, శాలినీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా జూన్‌ 2017లో నందిహిల్స్‌లో షూట్‌ జరుగున్న సందర్భంలో.. ఈ సినిమా దర్శకుడు శ్రద్ధా దగ్గరికి వచ్చి ‘బైక్‌ నడపడం వచ్చా?’ అని అడిగాడట. అయితే ఆమె నో.. అని చెప్పి.. ప్రయత్నిస్తా.. అని ధైర్యంగా బైక్‌ ఎక్కి నడిపే ప్రయత్నం చేసిందట. అయితే రోడ్డు తడిగా ఉండడంతో బుల్లెట్‌ బ్యాలెన్స్‌ చేయలేక స్కిడ్‌ అయ్యి కిందపడ్డానని పేర్కోంది.




 



View this post on Instagram




 

Are you even a bold female character in an Indian film if you don’t have at least one bike riding shot? 😂 It was June 2017 and we were shooting at Nandi Hills. It was an overcast day and the roads were wet. @raviperepu casually comes up to me and asks me if I know how to ride a bike and my answer was straight. “No”, I said to him “but I’ll figure it out”. And then I took out the bike for a spin, armed with the knowledge of how gear shift works and the act of balancing a two wheeler that I learnt when I was 8 years old. It was the first time I ever rode a bike and I didn’t think it was very difficult. I was relieved because I didn’t want the shots to be compromised. And then during the course of the day, this happened. Prashanth my assistant then was candidly recording. Please mind the expletives lol. Everyone rushed to help me when I fell, but deep down everyone was concerned about the bike getting scratched. Lol. Why are royal Enfields so heavy dude. #KrishnaAndHisLeela #StuffTheyDontShowYou #SatyaSatOnABikeSatyaHadAGreatFall #SabChangaHai


A post shared by Shraddha Srinath (@shraddhasrinath) on





అయితే తాను కింద పడడంతో సెట్‌లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారుపడ్డారు. కానీ నాకేమీ కాలేదు కానీ బుల్లెట్‌ డ్యామేజ్‌ అయింది అంతే. అయినా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎందుకు అంత బరువుగా ఉంటుందో..? అంటూ చెప్పకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబందించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
First published: June 26, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading