మందు కొట్టి అమ్మకు దొరికిపోయిన శ్రద్ధా కపూర్.. తొలి అనుభవం గురించి..

శ్రద్ధా కపూర్ అంటే ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ హీరోయిన్‌లాగే ట్రీట్ చేసేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రభాస్ సాహో సినిమాతో మన ప్రేక్షకులకు కూడా చేరువవుతుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 11:55 AM IST
మందు కొట్టి అమ్మకు దొరికిపోయిన శ్రద్ధా కపూర్.. తొలి అనుభవం గురించి..
శ్రద్ధా కపూర్ శివంగీ కపూర్ (Source: Twitter)
  • Share this:
శ్రద్ధా కపూర్ అంటే ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ హీరోయిన్‌లాగే ట్రీట్ చేసేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రభాస్ సాహో సినిమాతో మన ప్రేక్షకులకు కూడా చేరువవుతుంది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు హైదరాబాద్ తనకు రెండో ఇళ్లు అంటూ సెంటిమెంట్ డైలాగులు కూడా కొట్టేస్తుంది శ్రద్ధా. ఇవన్నీ పక్కనబెడితే సాహో ప్రమోషన్స్‌తో భాగంగా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది ఈ భామ. అందులో భాగంగానే తను తొలిసారి మందు కొట్టినపుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్.
Shraddha Kapoor opens about alcohol drinking and done weird things after caught by her mother pk శ్రద్ధా కపూర్ అంటే ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ హీరోయిన్‌లాగే ట్రీట్ చేసేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రభాస్ సాహో సినిమాతో మన ప్రేక్షకులకు కూడా చేరువవుతుంది ఈ ముద్దుగుమ్మ. Shraddha Kapoor,Shraddha Kapoor twitter,Shraddha Kapoor hot,Shraddha Kapoor hot videos,Shraddha Kapoor saaho,Shraddha Kapoor instagram,Shraddha Kapoor dance,Shraddha Kapoor alcohol,Shraddha Kapoor drinking,Shraddha Kapoor mother,Shraddha Kapoor caught by mother,Shraddha Kapoor mother Shivangi Kapoor,shraddha kapoor prabhas,saaho interview,telugu cinema,శ్రద్ధా కపూర్,శ్రద్ధా కపూర్ శివంగి కపూర్,శ్రద్ధా కపూర్ మందు,శ్రధ్ధా కపూర్ సాహో,తెలుగు సినిమా
సాహోలో సన్నివేశం (Image : Youtube)

అప్పటి వరకు తనకు మందు అలవాటు లేదని.. కానీ తొలిసారి చాలా ఏళ్ళ క్రితం తన స్నేహితులతో కలిసి సరదగా కొద్దిగా మందు తాగినట్లు చెప్పింది ఈ బ్యూటీ. అప్పటి వరకు అలవాటు లేకపోవడంతో ఇంట్లో ఈజీగానే దొరికిపోయానని చెప్పింది ఈ భామ. తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత వింతవింతగా ప్రవర్తించడంతో అమ్మకు దొరికేసానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మద్యం అప్పటి వరకు తీసుకోలేదు కాబట్టి.. తొలిసారి కావడంతో ఇంట్లో వాళ్లు కూడా వార్నింగ్ ఇచ్చి వదిలేసారని చెప్పింది శ్రద్ధా.

Shraddha Kapoor opens about alcohol drinking and done weird things after caught by her mother pk శ్రద్ధా కపూర్ అంటే ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ హీరోయిన్‌లాగే ట్రీట్ చేసేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రభాస్ సాహో సినిమాతో మన ప్రేక్షకులకు కూడా చేరువవుతుంది ఈ ముద్దుగుమ్మ. Shraddha Kapoor,Shraddha Kapoor twitter,Shraddha Kapoor hot,Shraddha Kapoor hot videos,Shraddha Kapoor saaho,Shraddha Kapoor instagram,Shraddha Kapoor dance,Shraddha Kapoor alcohol,Shraddha Kapoor drinking,Shraddha Kapoor mother,Shraddha Kapoor caught by mother,Shraddha Kapoor mother Shivangi Kapoor,shraddha kapoor prabhas,saaho interview,telugu cinema,శ్రద్ధా కపూర్,శ్రద్ధా కపూర్ శివంగి కపూర్,శ్రద్ధా కపూర్ మందు,శ్రధ్ధా కపూర్ సాహో,తెలుగు సినిమా
శ్రద్ధా కపూర్ శివంగీ కపూర్ (Source: Twitter)

తొలిసారి కావడంతో కిక్ కూడా బాగానే ఎక్కిందని చెప్పింది సాహో సుందరి. వింతగా ప్రవర్తించడంతో పాటు గట్టిగా నవ్వేయడంతో అమ్మ ఈజీగా కనిపెట్టిందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా తాగి అల్లరి చేసిన విషయాన్ని మీడియా ముందు చెప్పడం కూడా చిన్న విషయం కాదు. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి.. మొత్తానికి మద్యం విషయంలో అలా తన తొలి అనుభవం జరిగిపోయిందంటుంది శ్రద్ధా కపూర్.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>