సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్న టాప్ డైరెక్ట‌ర్.. బాల‌య్య ఎఫెక్టేనా..?

ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 7:59 PM IST
సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్న టాప్ డైరెక్ట‌ర్.. బాల‌య్య ఎఫెక్టేనా..?
వివి వినాయక్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 7:59 PM IST
ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇప్పుడు వివి వినాయక్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో రాజ‌మౌళికి ధీటుగా ఎదిగిన వినాయ‌క్.. ఇప్పుడు ఫ్లాపుల‌తో కెరీర్ ముగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. కెరీర్ అన్న త‌ర్వాత ప‌డ‌టం లేవడం కామ‌న్. అలాగ‌ని ఉన్న‌చోటే ఉండ‌లేం క‌దా. ఒక్క ఫ్లాప్ వ‌చ్చింద‌ని వ‌ద‌ల్లేం కదా..?

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వినాయక్ ఫైల్ ఫోటో


ఒక్క‌సారి త్రివిక్ర‌మ్‌నే చూడండి.. గ‌తేడాది మొద‌ట్లో అజ్ఞాత‌వాసితో డిజాస్ట‌ర్ ఇచ్చాడు.. దానికి వెంట‌నే అర‌వింద స‌మేతతో ఫామ్‌లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు వినాయక్ మాత్రం ఎందుకో తెలియదు కానీ పూర్తిగా దూరం అయిపోయాడు.. ఆయనే దూరమవుతున్నాడో లేదంటే దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు అభిమానులకు. చిరంజీవి నుంచి చిన్నహీరోల వ‌ర‌కు అంతా ఒకప్పుడు వినాయక్ డేట్స్ కోసం చూసారు. అవ‌కాశ‌మిస్తే పొంగిపోయారు.. కానీ ఇప్పుడు అదంతా క‌నిపించ‌డం లేదు.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వివి వినాయక్ (ఫేస్‌బుక్ ఫోటో)




గ‌త‌మెంత ఘ‌న‌మైనా.. ప్ర‌స్తుతం పాతాళ‌మే కావ‌డంతో వినాయ‌క్ క‌ష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈయనతో పాటు శ్రీనువైట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. ఈ ద‌ర్శ‌కున్ని ప‌ట్టించుకుని అవ‌కాశం ఇచ్చేంత సహృద‌యం మ‌న హీరోల్లో అయితే క‌నిపించ‌డం లేదు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్‌లో.. ఆ తర్వాత హుషారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఆ మధ్య వరుణ్ తేజ్-హ‌రీష్ శంక‌ర్ కొత్త సినిమా వాల్మీకి ఓపెనింగ్‌లో కనిపించాడు కానీ నెక్ట్స్ సినిమా గురించి మాత్రం వివరాలు చెప్పడం లేదు వినాయక్.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వినాయక్ బాలయ్య


ఈయన ప‌రిస్థితి ఇప్పుడు విచిత్రంగా ఉంది. ఈయ‌న చేతిలో బాల‌కృష్ణ సినిమా ఉంది. అయితే కేయ‌స్ ర‌వికుమార్, బోయ‌పాటి శీను సినిమాలు ఉండ‌టంతో వినాయ‌క్‌ను ప‌క్క‌న‌బెట్టేసాడు బాల‌య్య‌. కానీ ఇప్పుడు వినాయ‌క్ మాత్రం ఏకంగా సినిమాల‌కే గుడ్ బై చెప్పాల‌నే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఆ మ‌ధ్య బాల‌య్య‌తో పాటు వెంకీతో సినిమా ప్లాన్ చేసినా కూడా ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు.
Loading...
Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
బాలయ్య వినాయక్


ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం కాకుండా న‌ట‌న వైపు ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు ఈయ‌న‌. శ్రీయ శ‌ర‌ణ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. అదుర్స్, ఠాగూర్ లాంటి ఒక‌ట్రెండు సినిమాల్లో క‌నిపించాడు విన‌య్. ఇప్పుడు ఇదే సీరియ‌స్‌గా తీసుకుంటున్నాడు. ఏదేమైనా ఒక‌ప్పుడు ట్రెండ్‌సెట్టింగ్ సినిమాలు ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఇలా సినిమాల‌కు దూరంగా ఉండ‌టం.. రిటైర్మెంట్ ఆలోచ‌న చేయ‌డం మాత్రం నిజంగానే షాక్ ఇస్తుంది.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...