RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు తోడుగా ప్రభాస్..

తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 2:43 PM IST
RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు తోడుగా ప్రభాస్..
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్,రామ్ చరణ్,ప్రభాస్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 2:43 PM IST
తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి  సిరీస్ త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనికి మ‌రింత మ‌సాలా యాడ్ చేస్తూ ట్రిపుల్ ఆర్‌లో ప్ర‌భాస్ కూడా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ అతిథి పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉండేది కాసేపైన పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నట్టు అతని పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్‌తోనే ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పరిచయం చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. Prabhas is going to be play guest role in Rajamouli Crazy Multistarrer RRR kp.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. Ram Charan jr Ntr,RRR movie,RRR movie prabhas,ram charan ntr prabhas,rrr rajamouli prabhas,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer,రాజమౌళి,రాజమౌళి ప్రభాస్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,ట్రిపుల్ ఆర్,మల్టీస్టారర్

రామ్ చరణ్ ఎన్టీఆర్రాజ‌మౌళి అడిగితే ఎలాగూ ప్ర‌భాస్ కాద‌న‌డు.. పైగా అక్క‌డున్న‌ది జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  హీరోలు.. వాళ్లు కూడా ప్ర‌భాస్ కు స్నేహితులే. వాళ్ల‌ను కూడా ప్ర‌భాస్ కాద‌నుకోలేడు. అన్నింటికీ మించి ప్ర‌భాస్ కెరీర్ ను ఆకాశానికి చేర్చింది రాజ‌మౌళే. బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌నేం అడిగినా కూడా ప్ర‌భాస్ కాద‌నేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఇదే క్రేజ్ వాడుకోడానికి ప్ర‌భాస్‌ను కూడా ఆర్ఆర్ఆర్‌లో చిన్న అతిథి పాత్ర‌లో మెరిసేలా చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.

Prabhas is going to be play guest role in Rajamouli Crazy Multistarrer RRR kp.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. Ram Charan jr Ntr,RRR movie,RRR movie prabhas,ram charan ntr prabhas,rrr rajamouli prabhas,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer,రాజమౌళి,రాజమౌళి ప్రభాస్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,ట్రిపుల్ ఆర్,మల్టీస్టారర్
రాజమౌళి ప్రభాస్


అలా చేయ‌డం వ‌ల్ల ఇతర ఇండ‌స్ట్రీల్లో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెర‌గ‌డం ఖాయం. మార్కెట్ కూడా డ‌బుల్ అవుతుంది. దాంతో ఈ మార్కెటింగ్ స్ట్రాట‌జీని రాజ‌మౌళి వాడేసుకుంటున్నాడు.ఇప్పటికే ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. మరోవైపు సంజయ్ దత్, వరుణ్ ధావన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో యాడ్ కానున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వెలుబడేంత వరకు వెయిట్ చేయాల్సిందే.



 
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...