మోహన్‌లాల్‌కు ఊహించని షాక్..ఆగిపోయిన 1000 కోట్ల మహా భారతం..

రాజమౌళి  మహాభారతంపై  సినిమా తీయడం తన డ్రీమ్ అని చెప్పుడో చెప్పాడు. కానీ మలయాళ ఇండస్ట్రీ వాళ్లు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ది మహాభారత’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నిర్మాత బీఆర్ శెట్టి ప్రకటించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 4, 2019, 10:46 AM IST
మోహన్‌లాల్‌కు ఊహించని షాక్..ఆగిపోయిన 1000 కోట్ల మహా భారతం..
మోహన్‌లాల్
  • Share this:
రాజమౌళి  మహాభారతంపై  సినిమా తీయడం తన డ్రీమ్ అని చెప్పుడో చెప్పాడు. కానీ మలయాళ ఇండస్ట్రీ వాళ్లు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ది మహాభారత’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను కేరళకు చెందిన శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో దుబాయికి చెందిన బీఆర్ శెట్టి నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వాసుదేవ నాయర్ రాసిన ‘రండమూళం’ అనే నవల ఆదారంగా తెరకెక్కిస్తున్నారు. రండమూలం అనేది మహాభారతంలో భీముని కోణంలో వచ్చిన నవల. ఈ సినిమాను మహాభారతంలో పద్దెనమిది పర్వాలను రెండు భాగాలుగా మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, హిందీతో పాటు వందకు పైగా విదేశీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఐతే ఈ సినిమా తెరకెక్కించే విషయంలో దర్శకుడికి,రచయతకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు నిర్మాత బీఆర్ శెట్టి ప్రకటించారు.

Shocking News.. Mohanlal's 1000 Crore Big budget randamoozham Mahabharatham Movie Shelved says Producer BR Shetty,రాజమౌళి  మహాభారతంపై  సినిమా తీయడం తన డ్రీమ్ అని చెప్పుడో చెప్పాడు. కానీ మలయాళ ఇండస్ట్రీ వాళ్లు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ది మహాభారత’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నిర్మాత బీఆర్ శెట్టి ప్రకటించారు.mohanlal,mahabharatham,mohanlal mahabharatham,mohanlal in mahabharatham,mahabharatham movie,mahabharatham mohanlal movie,mohanlal randamoozham,mahabharatha,mohanlal movies,mohanlal about mahabharatham,mohanlal new movie mahabharatham,mohanlal's mahabharatham news,mahabharatham star cast,rajamouli comments on mohanlal mahabharatham,mohanlal super star mahabhratham filim,mahabharata,mahabharatham malayalam movie,Tollywood,Bollywood,మోహన్ లాల్,మోహన్ లాల్ మహాభారతం,మోహన్‌లాల్ మహాభారతం,మోహన్‌లాల్,మోహన్‌లాల్ 1000 కోట్ల మహాభారతం రండమూళం,మోహన్‌లాల్ బీఆర్ శెట్టి,వాసుదేవ నాయర్ శ్రీకుమార్ మీనన్ మహా భారతం రండమూళం మోహన్‌లాల్ బీఆర్ శెట్టి,టాలీవుడ్ న్యూస్,మలయాళీ సినిమా,బాలీవుడ్ న్యూస్,ఇండియన్ సినిమా,
మోహన్‌లాల్ మహాభారతం


ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కించడానికి మరో మంచి రైటర్ కోసం వెతుకుతున్నట్టు నిర్మాత బీఆర్ శెట్టి ప్రకటించారు. ఒక భారతీయుడిగా ప్రపంచ వ్యాప్తంగా మన ఇతిహాసాన్ని అన్నిభాషల్లో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నటులతో పాటు భారత దేశానికి చెందిన దిగ్గజ నటులతో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇక తాత్కాలికంగా వాయిదా పడ్డ మహాభారతం సినిమాతో మోహన్ లాల్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 4, 2019, 10:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading