జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..

ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 26, 2019, 9:38 AM IST
జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..
జయ లలితగా కంగనా రనౌత్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 26, 2019, 9:38 AM IST
ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా  విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు.

Shocking News.. Kangana Ranaut to get Huge Remuneration for Jayalalithaa biopic Thalaivi,ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..,jayalalithaa,jayalalithaa biopic,jayalalithaa kanagana ranaut,kangana ranaut as jayalalithaa,kangana ranaut Thalaivi jayalalithaa,kangana remuneration,kangana ranaut as jayalalithaa,actor turned politician jayalalithaa,late tamil nadu cm jayalalithaa kangana ranaut,Tamilnadu Politics,Tamil cinema,Andhra Pradesh News,Andhra pradesh Politics,కంగనా రనౌత్,జయలలిత బయోపిక్,తలైవి,జయలలిత కంగనా రనౌత్ తలైవి,కంగనా రెమ్యునరేషన్,కంగనా పారితోషకం,తమిళ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ న్యూస్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్,జయలలిత పాత్రలో కంగనా రనౌత్,కంగనా రనౌత్,మణికర్ణిక,విజయేంద్ర ప్రసాద్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విబ్రి మీడియా విష్ణువర్ధన్ ఇందూరి
తలైవి ఫస్ట్ లుక్


తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా సినిమా విడుదల కాబోతోంది.జయలలిత బయోపిక్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలపై మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో జయలలిత పాత్రను పోషించేందుకు కంగనా రనౌత్ తమిళ్ నేర్చుకోబోతుంది. ఈ సినిమా కోసం తమిళ ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నట్టు సమాచారం.

Shocking News.. Kangana Ranaut to get Huge Remuneration for Jayalalithaa biopic Thalaivi,ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..,jayalalithaa,jayalalithaa biopic,jayalalithaa kanagana ranaut,kangana ranaut as jayalalithaa,kangana ranaut Thalaivi jayalalithaa,kangana remuneration,kangana ranaut as jayalalithaa,actor turned politician jayalalithaa,late tamil nadu cm jayalalithaa kangana ranaut,Tamilnadu Politics,Tamil cinema,Andhra Pradesh News,Andhra pradesh Politics,కంగనా రనౌత్,జయలలిత బయోపిక్,తలైవి,జయలలిత కంగనా రనౌత్ తలైవి,కంగనా రెమ్యునరేషన్,కంగనా పారితోషకం,తమిళ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ న్యూస్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్,జయలలిత పాత్రలో కంగనా రనౌత్,కంగనా రనౌత్,మణికర్ణిక,విజయేంద్ర ప్రసాద్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విబ్రి మీడియా విష్ణువర్ధన్ ఇందూరి
జయలలిత బయోపిక్




ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరు నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఈ  సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. మూడో భాషల్లో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ కోసం కంగనా రూ.24 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

Shocking News.. Kangana Ranaut to get Huge Remuneration for Jayalalithaa biopic Thalaivi,ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..,jayalalithaa,jayalalithaa biopic,jayalalithaa kanagana ranaut,kangana ranaut as jayalalithaa,kangana ranaut Thalaivi jayalalithaa,kangana remuneration,kangana ranaut as jayalalithaa,actor turned politician jayalalithaa,late tamil nadu cm jayalalithaa kangana ranaut,Tamilnadu Politics,Tamil cinema,Andhra Pradesh News,Andhra pradesh Politics,కంగనా రనౌత్,జయలలిత బయోపిక్,తలైవి,జయలలిత కంగనా రనౌత్ తలైవి,కంగనా రెమ్యునరేషన్,కంగనా పారితోషకం,తమిళ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ న్యూస్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్,జయలలిత పాత్రలో కంగనా రనౌత్,కంగనా రనౌత్,మణికర్ణిక,విజయేంద్ర ప్రసాద్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విబ్రి మీడియా విష్ణువర్ధన్ ఇందూరి
కంగనా రనౌత్


ఇప్పటి వరకు మన దేశంలో ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో పారితోషకం అందుకోబోతున్న నటిగా కంగనా రికార్డులకు ఎక్కబోతుంది. దక్షిణాదిలో సన్ని లియోన్ ‘వీర మహాదేవి’ తర్వాత ఒక  బాలీవుడ్ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించనున్నసినిమా ఇదే కావడం విశేషం.

First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...