హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు నాకు రెండో మొగుడు.. నమ్రత షాకింగ్ కామెంట్స్..

మహేష్ బాబు నాకు రెండో మొగుడు.. నమ్రత షాకింగ్ కామెంట్స్..

కుటుంబ సభ్యులతో మహేష్ బాబు

కుటుంబ సభ్యులతో మహేష్ బాబు

సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గుర్తించి అతని మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో పెట్టబోతున్నారు. ఈ మైనపు విగ్రహపు ఆవిష్కరణ సభలో నమ్రత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఇంకా చదవండి ...

సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గుర్తించి అతని మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో పెట్టబోతున్నారు. కానీ ఈ మైనపు విగ్రహాన్ని ముందుగా సింగపూర్‌లో కాకుండా హైదరాబాద్‌లో సోమవారం AMB సినిమాస్‌లో మహేష్ బాబు  చేత  ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరింపచేసారు. ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు భర్యా, కుమారుడు గౌతమ్ కృష్ణ,కూతురు సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం లండన్‌‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకి వెళ్లాను. అపుడు నా పిల్లలు అక్కడున్న మైనపు బొమ్మలతో ఫోటోలు దిగాు. ఈ టైమ్‌లోనే నా విగ్రహం కూడా ఇలా ప్రతిష్టించే రోజు రావాలని కోరుకున్నారు. ఆ కోరిక నేటితో నిజమైంది. ఈ సందర్భంగా తన విగ్రహాన్ని పెట్టిన మేడమ్ టుస్సాడ్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. మరోవైపు తన భర్త మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని చూసి..నమ్రత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.


Shocking.. Namrata says Mahesh babu Is My Second Husband On The Event of Mahesh babu Wax Statue Unveiled Programme,సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గుర్తించి అతని మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో పెట్టబోతున్నారు. ఈ మైనపు విగ్రహపు ఆవిష్కరణ సభలో నమ్రత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.Mahesh babu Wax Statue,Mahesh babu Namrata,Namrata Shocking Comments on Mahesh,Mahesh babu is My second Husband Says namrata,Super Star Mahesh babu Wax Statue,Mahesh babu Wax statue,Mahesh babu Wax statue Madame Tussauds,Mahesh babu Wax Statue at AMB Cinemas,Mahesh babu Madame Tussaud Wax Statue,Tollywood News,Telugu News,Mahesh babu Wax Statue Singapor,Andhra pradesh,Andhra pradesh Politics,Tollywood,Telugu Cinema,మహేష్ బాబు,మహేష్ బాబు మైనపు విగ్రహం,మహేష్ బాబు నమ్రత,మహేష్ బాబు నా రెండో మొగుడు నమ్రత షాకింగ్ కామెంట్స్,మహేష్ బాబు ఫ్యామిలీ నమ్రత గౌతమ్ కృష్ణ సితార,మహేష్ బాబు మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహం,హైదరాబాద్ a మహేష్ బాబు మైనపు విగ్రహం, హైదరాబాద్‌లో  మహేష్ బాబు మైనపు విగ్రహం,మహేష్ చేతులు మీదుగా హైదరాబాద్‌లో కొలువైన మహేష్ బాబు మైనపు విగ్రహం,మహేష్ బాబు మైనపు విగ్రహం,మహేష్ బాబు చేతులు మీదుగా మైనపు విగ్రహం,మహేష్ బాబు ఏఎంబీ సినిమా,
కుటుంబ సభ్యులతో తన మైనపు విగ్రహం దగ్గర మహేష్ బాబు


ఇక మహేష్ బాబు మైనపు విగ్రహం పై మీ స్పందన ఏమిటని విలేఖరులు నమ్రతను అడగగా..ఈ విగ్రహం నా సెకండ్ హస్బెండ్ అంటూ కామెంట్  చేసింది. దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ ..అచ్చం  నా లాగే ఈ విగ్రహం ఉండటంతో ఇద్దరు మహేష్ బాబులు అనే అర్థం వచ్చేలా నమ్రత ఆ కామెంట్ చేసారు తప్ప మరేమి లేదన్నారు.First published:

Tags: Madame tussauds, Mahesh babu, Namrata, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు