HOME »NEWS »MOVIE »shock to petta no theaters for rajinikanth movie in telugu

సంక్రాంతి సినిమాల్లో రజినీకాంత్ ‘పేట’కు స్యాండ్ విజ్ మసాజ్ తప్పదా..?

సంక్రాంతి సినిమాల్లో రజినీకాంత్ ‘పేట’కు స్యాండ్ విజ్ మసాజ్ తప్పదా..?
‘పేట’లో రజినీకాంత్ (ట్విట్టర్ ఫోటో)

ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి. అస‌లు ఈ పండ‌క్కి మ‌న సినిమాల‌కే థియేట‌ర్లు స‌రిపోక నానా తంటాలు ప‌డుతుంటే ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా రావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా మారుతుంది. అస‌లు ‘పేట’ సినిమాకు థియేట‌ర్లు ఎక్క‌డున్నాయ్ అంటూ వాద‌న వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ సినిమాకు థియేట‌ర్స్ లేక‌పోవ‌డం ఏంటి అనుకున్నా కూడా ఇప్పుడు ఇదే నిజం.

  • Share this:
    ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి. అస‌లు ఈ పండ‌క్కి మ‌న సినిమాల‌కే థియేట‌ర్లు స‌రిపోక నానా తంటాలు ప‌డుతుంటే ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా రావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా మారుతుంది. అస‌లు ‘పేట’ సినిమాకు థియేట‌ర్లు ఎక్క‌డున్నాయ్ అంటూ వాద‌న వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ సినిమాకు థియేట‌ర్స్ లేక‌పోవ‌డం ఏంటి అనుకున్నా కూడా ఇప్పుడు ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ర‌జినీ సినిమాను విడుద‌ల చేయ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్లు ముందుకు రావ‌డం లేద‌నే చేదు నిజాన్ని అభిమానులు జీర్ణించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.

    Shock to Petta.. No theaters for Rajinikanth movie in Telugu.. ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి. అస‌లు ఈ పండ‌క్కి మ‌న సినిమాల‌కే థియేట‌ర్లు స‌రిపోక నానా తంటాలు ప‌డుతుంటే ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా రావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా మారుతుంది. అస‌లు ‘పేట’ సినిమాకు థియేట‌ర్లు ఎక్క‌డున్నాయ్ అంటూ వాద‌న వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ సినిమాకు థియేట‌ర్స్ లేక‌పోవ‌డం ఏంటి అనుకున్నా కూడా ఇప్పుడు ఇదే నిజం. petta theatre list,petta theatres,petta telugu release date,rajinikanth petta movie,sankranti petta movie,petta movie release sankranti,no theaters for petta telugu,rajinikanth karthik subbaraj,telugu cinema,పేట తెలుగు సినిమా,పేట తెలుగు విడుదల,పేట నో థియేటర్స్,పేట రజినీకాంత్,రజినీకాంత్ సినిమాకు థియేటర్స్ లేవు,కార్తిక్ సుబ్బరాజ్ రజినీకాంత్,తెలుగు సినిమా
    కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పేటా’




    ఒక‌ప్పుడు ఈయ‌న సినిమా వ‌స్తుందంటే మేమంటే మేం అంటూ ఎగ‌బ‌డి మరీ తీసుకునే బ‌య్య‌ర్లు ఇప్పుడు ఎవ‌రికి వాళ్లు త‌ప్పుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా సంక్రాంతికి ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మ‌న సినిమాలే మూడు ఉండ‌టంతో ఇప్పుడు డ‌బ్బింగ్ సినిమాపై ఎవ‌రూ పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేదు. బాల‌య్య‌కు సాయి కొర్ర‌పాటి.. రామ్ చ‌ర‌ణ్‌కు అల్లు అర‌వింద్.. వెంక‌టేష్, వరుణ్ తేజ్ సినిమాకు దిల్ రాజుతో పాటు సురేష్ బాబు అండ ఉంది. కానీ ఇప్పుడు ఏం అండ లేకుండా వ‌స్తున్న సినిమా ‘పేట’ ఒక్క‌టే.

    Shock to Petta.. No theaters for Rajinikanth movie in Telugu.. ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి. అస‌లు ఈ పండ‌క్కి మ‌న సినిమాల‌కే థియేట‌ర్లు స‌రిపోక నానా తంటాలు ప‌డుతుంటే ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా రావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా మారుతుంది. అస‌లు ‘పేట’ సినిమాకు థియేట‌ర్లు ఎక్క‌డున్నాయ్ అంటూ వాద‌న వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ సినిమాకు థియేట‌ర్స్ లేక‌పోవ‌డం ఏంటి అనుకున్నా కూడా ఇప్పుడు ఇదే నిజం. petta theatre list,petta theatres,petta telugu release date,rajinikanth petta movie,sankranti petta movie,petta movie release sankranti,no theaters for petta telugu,rajinikanth karthik subbaraj,telugu cinema,పేట తెలుగు సినిమా,పేట తెలుగు విడుదల,పేట నో థియేటర్స్,పేట రజినీకాంత్,రజినీకాంత్ సినిమాకు థియేటర్స్ లేవు,కార్తిక్ సుబ్బరాజ్ రజినీకాంత్,తెలుగు సినిమా
    ‘పేట’లో రజినీకాంత్


    అందుకే ఈ చిత్ర తెలుగు నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని చాలా చోట్ల సినిమాను త‌నే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే ర‌జినీ సినిమాకు అంత‌కంటే ఘోర‌మైన అవ‌మానం మ‌రోటి ఉండ‌దు. కార్తిక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప‌గ‌లు హాస్ట‌ల్ వార్డెన్.. రాత్రి డాన్‌గా న‌టిస్తున్నాడు. ఒకేసారి ఇన్ని సినిమాల మ‌ధ్య ప‌డి ర‌జినీకాంత్ నిజంగానే స్యాండ్ విజ్ అయిపోతాడేమో అని భ‌య‌ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ప‌రిస్థితి ఎలా మార‌బోతుందో..? జ‌న‌వ‌రి 10న ‘పేట’ విడుద‌ల కానుంది.

    కృతికర్బంధా హాట్ ఫోటోషూట్..


    ఇవి కూడా చదవండి..

    ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘రంగస్థలం’ రికార్డ్ హుష్..


    మీకు తెలుసా.. హ‌న్సిక కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడంట‌..


    ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌పై స్పందించిన అనిల్ రావిపూడి..

    First published:January 03, 2019, 21:02 IST

    टॉप स्टोरीज