స‌మంత అక్కినేని కోసం నాగార్జున‌కు షాక్ ఇస్తున్న నాగ చైత‌న్య‌..

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇప్పుడు. భార్య స‌మంత కోసం ఇప్పుడు నిజంగానే తండ్రి నాగార్జున‌కు చిన్న‌సైజ్ షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు నాగ చైత‌న్య‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 16, 2019, 6:55 PM IST
స‌మంత అక్కినేని కోసం నాగార్జున‌కు షాక్ ఇస్తున్న నాగ చైత‌న్య‌..
నాగార్జున సమంత నాగ చైతన్య
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 16, 2019, 6:55 PM IST
అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇప్పుడు. భార్య స‌మంత కోసం ఇప్పుడు నిజంగానే తండ్రి నాగార్జున‌కు చిన్న‌సైజ్ షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు నాగ చైత‌న్య‌. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కూడా. ఇంత‌కీ ఏ విష‌యంలో నాగార్జున‌కు చైతూ షాక్ ఇస్తున్నాడా అనుకుంటున్నారా..? మ‌రేం లేదండీ.. ప్ర‌స్తుతం స‌మంత‌తో పాటు చైతూ కూడా వ‌ర‌స సినిమాలు చేస్తున్నారు. క‌థ న‌చ్చితే క‌లిసి న‌టించ‌డానికి కూడా ఇబ్బందేం లేదంటున్నారు.
Shock to Nagarjuna.. Naga Chaitanya to produce his wife Samantha Akkineni upcoming movie in his own production house pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇప్పుడు. భార్య స‌మంత కోసం ఇప్పుడు నిజంగానే తండ్రి నాగార్జున‌కు చిన్న‌సైజ్ షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు నాగ చైత‌న్య‌. naga chaitanya,naga chaitanya movies,naga chaitanya new movie,rana and naga chaitanya new production house,naga chaitanya & samantha new production house,production house,naga chaitanya new movies,rana and naga chaitanya to do open a new production house,nagachaitanya production house,suresh productions,naga chaitanya producer,rana production house,naga chaitanya songs,naga chaitanya upcoming movies,naga chaitanya,samantha naga chaitanya,samantha akkineni,samantha,naga chaitanya and samantha,naga chaitanya movies,naga chaitanya samantha movie,samantha naga chaitanya interview,naga chaitanya and samantha interviews,naga chaitanya and samantha love story,naga chaitanya love proposal to samantha,samantha and naga chaitanya movies,naga chaitanya samantha marriage,naga chaitanya samantha new movie,telugu cinema,నాగ చైతన్య,నాగ చైతన్య సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని నాగ చైతన్య నిర్మాణ సంస్థ,తెలుగు సినిమా
మజిలీ సినిమా

అలా చేసిన మ‌జిలీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది కూడా. ఇదిలా ఉంటే ఇక‌పై తాము న‌టించే సినిమాల‌ను సొంతంగా నిర్మించుకోవాల‌నుకుంటున్నాడు చైతూ. అన్న‌పూర్ణ స్టూడియోస్ రూపంలో ఓ నిర్మాణ సంస్థ ఉన్నా కూడా త‌మ‌కంటూ ప్ర‌త్యేకంగా మ‌రో ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఉంటే బాగుంటుంద‌ని చైతూ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Shock to Nagarjuna.. Naga Chaitanya to produce his wife Samantha Akkineni upcoming movie in his own production house pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇప్పుడు. భార్య స‌మంత కోసం ఇప్పుడు నిజంగానే తండ్రి నాగార్జున‌కు చిన్న‌సైజ్ షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు నాగ చైత‌న్య‌. naga chaitanya,naga chaitanya movies,naga chaitanya new movie,rana and naga chaitanya new production house,naga chaitanya & samantha new production house,production house,naga chaitanya new movies,rana and naga chaitanya to do open a new production house,nagachaitanya production house,suresh productions,naga chaitanya producer,rana production house,naga chaitanya songs,naga chaitanya upcoming movies,naga chaitanya,samantha naga chaitanya,samantha akkineni,samantha,naga chaitanya and samantha,naga chaitanya movies,naga chaitanya samantha movie,samantha naga chaitanya interview,naga chaitanya and samantha interviews,naga chaitanya and samantha love story,naga chaitanya love proposal to samantha,samantha and naga chaitanya movies,naga chaitanya samantha marriage,naga chaitanya samantha new movie,telugu cinema,నాగ చైతన్య,నాగ చైతన్య సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని నాగ చైతన్య నిర్మాణ సంస్థ,తెలుగు సినిమా
నాగార్జున సమంత నాగ చైతన్య

అందుకే స‌మంత సినిమాల కోస‌మే ప్ర‌త్యేకంగా ఓ నిర్మాణ సంస్థ‌ను మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ని.. దీనికి చైస్యామ్ పేర్లు స్క్రీన్ పై ప‌డ‌బోతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత త్వ‌ర‌లో న‌టించ‌బోయే సినిమాను చైతూ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైతే అక్కినేని కుటుంబం నుంచి మ‌రో నిర్మాణ సంస్థ వ‌చ్చిన‌ట్లే. మ‌రి ఇందులో కేవ‌లం త‌మ సినిమాలేనా.. లేదంటే బ‌య‌టి హీరోల సినిమాలు కూడా నిర్మిస్తారేమో చూడాలి.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...