షాకింగ్.. ఆగిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా..

అవును.. నమ్మడానికి అభిమానులకు కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి ఆగిపోయింది. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 10:38 PM IST
షాకింగ్.. ఆగిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా..
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
  • Share this:
అవును.. నమ్మడానికి అభిమానులకు కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి ఆగిపోయింది. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఎలాంటి సమస్యలు లేవు. అనుకున్న దానికంటే వేగంగానే సినిమాను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మాత్రం పరుశురామ్ సినిమా. గీత గోవిందం లాంటి సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసాడు పరుశురాం.
Shock for Super Star Mahesh Babu fans and He stopped the movie with Geetha Govindam fame Parasuram pk అవును.. నమ్మడానికి అభిమానులకు కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి ఆగిపోయింది. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. mahesh babu,mahesh babu movies,mahesh babu twitter,mahesh babu facebook,mahesh babu instagram,mahesh babu parasuram,mahesh babu anil ravipudi,mahesh babu sarileru neekevvaru,mahesh babu parasuram movie,mahesh babu rashmika mandanna,telugu cinema,mahesh babu koratala siva,mahesh babu vamshi paidipally,మహేష్ బాబు,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,మహేష్ బాబు రష్మిక మందన్న,మహేష్ బాబు పరుశురాం,తెలుగు సినిమా
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

ఇప్పటి వరకు చిన్న హీరోలు.. మీడియం రేంజ్ హీరోలతోనే పని చేసిన అనుభవం ఈయన సొంతం. కానీ ఇప్పుడు మహేష్ లాంటి సూపర్ స్టార్ కోసం కథ రాయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ ఈయన చేసాడని తెలుస్తుంది. అది సూపర్ స్టార్‌కు కూడా నచ్చినా ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం డేట్స్ కుదరకే అని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని నేరుగా పరుశురాంకు చెప్పలేక తన స్నేహితుడు, దర్శకుడు కొరటాల శివను మహేష్ రాయబారిగా వాడుకున్నాడని తెలుస్తుంది.
Shock for Super Star Mahesh Babu fans and He stopped the movie with Geetha Govindam fame Parasuram pk అవును.. నమ్మడానికి అభిమానులకు కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి ఆగిపోయింది. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. mahesh babu,mahesh babu movies,mahesh babu twitter,mahesh babu facebook,mahesh babu instagram,mahesh babu parasuram,mahesh babu anil ravipudi,mahesh babu sarileru neekevvaru,mahesh babu parasuram movie,mahesh babu rashmika mandanna,telugu cinema,mahesh babu koratala siva,mahesh babu vamshi paidipally,మహేష్ బాబు,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,మహేష్ బాబు రష్మిక మందన్న,మహేష్ బాబు పరుశురాం,తెలుగు సినిమా
మహేష్ బాబు పరుశురాం

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమా తర్వాత మరోసారి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నాడు. దాంతో పరుశురాం సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ దర్శకుడి తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతుందో.. 100 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా ఈ వెయిటింగ్ ఇంకా ఎన్ని రోజులో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 15, 2019, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading