శివాత్మిక రాజశేఖర్ సూపర్ హాట్.. చిన్న దొరసాని అందాల ఆరబోత..

శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యే దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 10:34 PM IST
శివాత్మిక రాజశేఖర్ సూపర్ హాట్.. చిన్న దొరసాని అందాల ఆరబోత..
శివాత్మిక రాజశేఖర్ (Source: Twitter)
  • Share this:
శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యే దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో శివాత్మిక కోరుకున్న బ్రేక్ అయితే రాలేదు. కనీసం గుర్తింపు కూడా రాకపోవడంతో ఇప్పుడు అందాల తాళం తెరిచింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఇదే పనిలో బిజీగా ఉంది శివాత్మిక. తాజాగా ఈమె చేసిన ఓ ఫోటోషూట్ వైరల్ అవుతుంది.
Shivathmika Rajashekar super hot show and Dorasani actress photos goes viral pk శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యే దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. Shivathmika Rajashekar,Shivathmika Rajashekar hot,Shivathmika Rajashekar hot images,Shivathmika Rajashekar hot videos,Shivathmika Rajashekar dorasani,Shivathmika Rajashekar movies,telugu cinema,శివాత్మిక రాజశేఖర్,శివాత్మిక రాజశేఖర్ హాట్,శివాత్మిక రాజశేఖర్ హాట్ ఫోటోస్,దొరసాని శివాత్మిక రాజశేఖర్
శివాత్మిక రాజశేఖర్ (Source: Twitter)

బ్లాక్ డ్రస్‌లో థైస్ చూపిస్తూ అమ్మడు చేసిన అందాల ఆరబోత అదిరిపోయింది. సూపర్ హాట్ ఫోటోషూట్‌తో పిచ్చెక్కించిన శివాత్మిక.. ఈ గ్లామర్ షోతో తన జాతకం మారిపోతుందని నమ్ముతుంది. తెలుగులో వారసురాళ్లకు పెద్దగా కలిసొచ్చింది లేదు.. కానీ శివాత్మిక మాత్రం ఆ చరిత్ర మార్చాలనుకుంటుంది. కచ్చితంగా తర్వాతి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని తెలుగులో కూడా స్టార్ డాటర్స్ ఉన్నారని నిరూపించాలనుకుంటుంది. మరి చూడాలిక.. ఈమె ఆశ ఎంతవరకు తీరుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 26, 2019, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading