షకలక శంకర్ సినిమా హైప్ లేకుండా వస్తుందిగా.. పాపం పరిస్థితేంటో..?

ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 22, 2019, 11:04 PM IST
షకలక శంకర్ సినిమా హైప్ లేకుండా వస్తుందిగా.. పాపం పరిస్థితేంటో..?
షకలక శంకర్ కేడీ నెం 1 (Source: Twitter)
  • Share this:
ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. ప‌వ‌న్ ఏం చేసినా కూడా భ‌జ‌న చేస్తుంటాడు శంక‌ర్. అది త‌ప్పు రైట్ అనేది ఈయ‌న‌కు అస‌వ‌రం లేదు. అక్క‌డ ప‌వ‌న్ ఉన్నాడ‌నేది మాత్రమే కావాలి. త‌న సినిమాల్లో కూడా ఇదే భ‌జ‌న క‌నిపిస్తుంది. జ‌బ‌ర్దస్త్ నుంచి ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. ఇప్పుడు వెండితెర‌పై వెలిగిపోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ఈయ‌న‌.

Jabardasth Comedian Shakalaka Shankar Kedi No 1 movie releasing on august 23rd with no craze pk ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. jabardasth comedy show,shakalaka shankar,jabardasth comedy show,jabardasth latest episode,jabardasth skits,jabardasth latest promo,extra jabardasth,extra jabardasth show,extra jabardasth comedy show,jabardasth vinod interview,shakalaka shankar movies,shakalaka shankar kedi no 1,shakalaka shankar kedi no 1 movie,shakalaka shankar kedi no 1 movie release date,shakalaka shankar hero,jabardasth comedian shakalaka shankar,hyper adi,chammak chandra,jabardasth comedian shakalaka shankar movies,jabardasth comedian shakalaka shankar as hero,jabardasth comedian shakalaka shankar shambo shankara movie,jabardasth comedian shakalaka shankar comedy scenes,shakalaka shankar pawan kalyan,jabardasth comedian shakalaka shankar remuneration,shakalaka shankar new movie,shakalaka shankar comedy,shakalaka shankar movies,shakalaka shankar comedy scenes,shakalaka shankar shambho shankara,shambho shankara movie,shakalaka shankar non stop comedy scene,shakalaka shankar movie,shambo shankara movie parts,shambo shankara movie scenes,shambho shankara full movie,shambho shankara full movie parts,shakalaka shankar kedi no 1 movie,telugu cinema,jabardasth comedian shakalaka shankar new movie launch,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ శంభో శంకర,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ కొత్త సినిమా ఓపెనింగ్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నాలుగో సింహం,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
షకలక శంకర్ కేడీ నెం 1 (Source: Twitter)

ఈ వారం కూడా ఈయన నటించిన కేడీ నెం.1 సినిమా వస్తుంది. కనీసం ఇది వస్తుందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అస‌లు క‌మెడియ‌న్ల‌కు హీరోగా అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు అనుకుంటే ష‌క‌ల‌క మాత్రం వ‌ర‌స సినిమాలు చేస్తూ ల‌క‌ల‌క అనిపిస్తున్నాడు. ఈయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తుండ‌ట‌మే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం. సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లే హీరోగా ట్రై చేయ‌డానికి భ‌య‌ప‌డుతుంటే.. ష‌క‌ల‌క మాత్రం వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Jabardasth Comedian Shakalaka Shankar Kedi No 1 movie releasing on august 23rd with no craze pk ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. jabardasth comedy show,shakalaka shankar,jabardasth comedy show,jabardasth latest episode,jabardasth skits,jabardasth latest promo,extra jabardasth,extra jabardasth show,extra jabardasth comedy show,jabardasth vinod interview,shakalaka shankar movies,shakalaka shankar kedi no 1,shakalaka shankar kedi no 1 movie,shakalaka shankar kedi no 1 movie release date,shakalaka shankar hero,jabardasth comedian shakalaka shankar,hyper adi,chammak chandra,jabardasth comedian shakalaka shankar movies,jabardasth comedian shakalaka shankar as hero,jabardasth comedian shakalaka shankar shambo shankara movie,jabardasth comedian shakalaka shankar comedy scenes,shakalaka shankar pawan kalyan,jabardasth comedian shakalaka shankar remuneration,shakalaka shankar new movie,shakalaka shankar comedy,shakalaka shankar movies,shakalaka shankar comedy scenes,shakalaka shankar shambho shankara,shambho shankara movie,shakalaka shankar non stop comedy scene,shakalaka shankar movie,shambo shankara movie parts,shambo shankara movie scenes,shambho shankara full movie,shambho shankara full movie parts,shakalaka shankar kedi no 1 movie,telugu cinema,jabardasth comedian shakalaka shankar new movie launch,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ శంభో శంకర,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ కొత్త సినిమా ఓపెనింగ్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నాలుగో సింహం,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
షకలక శంకర్ కేడీ నెం 1 (Source: Twitter)
ఇప్ప‌టికే తోటి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శంభో శంక‌ర సినిమా చేసాడు ఈయ‌న‌. ఈ సినిమా డిజాస్ట‌ర్. ఇప్పుడు కేడీ నెం.1 కూడా చాలా రోజుల నుంచి షూటింగ్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా వస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. జబర్దస్త్ బ్యాచ్ ఈ సినిమాలో నటించారు. వాళ్లతో పాటు శంకర్ కూడా సీరియస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 23న విడుదల కానుంది. ఆ మధ్య డ్రైవ‌ర్ రాముడు అనే సినిమా మొద‌లుపెట్టి ఆపేసాడు.

Jabardasth Comedian Shakalaka Shankar Kedi No 1 movie releasing on august 23rd with no craze pk ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. jabardasth comedy show,shakalaka shankar,jabardasth comedy show,jabardasth latest episode,jabardasth skits,jabardasth latest promo,extra jabardasth,extra jabardasth show,extra jabardasth comedy show,jabardasth vinod interview,shakalaka shankar movies,shakalaka shankar kedi no 1,shakalaka shankar kedi no 1 movie,shakalaka shankar kedi no 1 movie release date,shakalaka shankar hero,jabardasth comedian shakalaka shankar,hyper adi,chammak chandra,jabardasth comedian shakalaka shankar movies,jabardasth comedian shakalaka shankar as hero,jabardasth comedian shakalaka shankar shambo shankara movie,jabardasth comedian shakalaka shankar comedy scenes,shakalaka shankar pawan kalyan,jabardasth comedian shakalaka shankar remuneration,shakalaka shankar new movie,shakalaka shankar comedy,shakalaka shankar movies,shakalaka shankar comedy scenes,shakalaka shankar shambho shankara,shambho shankara movie,shakalaka shankar non stop comedy scene,shakalaka shankar movie,shambo shankara movie parts,shambo shankara movie scenes,shambho shankara full movie,shambho shankara full movie parts,shakalaka shankar kedi no 1 movie,telugu cinema,jabardasth comedian shakalaka shankar new movie launch,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ శంభో శంకర,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ కొత్త సినిమా ఓపెనింగ్,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సినిమాలు,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నాలుగో సింహం,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
షకలక శంకర్ జబర్దస్త్ కమెడియన్

మొన్న‌టికి మొన్న నాలుగో సింహం అంటూ మ‌రో సినిమాతో బిజీ అయ్యాడు. ఇక ఈ మధ్యే ఆత్రేయ‌పురం ఆణిముత్యం అంటూ మ‌రో సినిమాకు ముహూర్తం పెట్టాడు ష‌క‌ల‌క శంక‌ర్. ఎమ్మెస్ రెడ్డి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆడ‌వాళ్ల‌పై స‌మాజంలో జ‌రుగుతున్న ఆకృత్యాల‌ను వినోదాత్మ‌కంగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి మరి ఈ సినిమాలతో షకలక శంకర్ ఏం చేస్తాడో చూడాలి.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు