అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌లో షాహిద్ కపూర్.. భార్య‌తో బ‌హిరంగ ముద్దులాట‌..

సాధార‌ణంగా ఏదైనా ప‌నిని కొన్ని రోజులుగా చేస్తుంటే క‌చ్చితంగా దానికి సంబంధించిన ఎఫెక్ట్ మ‌న శ‌రీరంలో కూడా ఉంటుంది. బుర్ర‌లో అదే ఆలోచ‌న ర‌న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షాహిద్ క‌పూర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్ చేసి చేసి ఇంట్లో కూడా అదే మూడ్‌లోకి వ‌చ్చేసిన‌ట్లున్నాడు షాహిద్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 10:57 PM IST
అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌లో షాహిద్ కపూర్.. భార్య‌తో బ‌హిరంగ ముద్దులాట‌..
షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్
  • Share this:
సాధార‌ణంగా ఏదైనా ప‌నిని కొన్ని రోజులుగా చేస్తుంటే క‌చ్చితంగా దానికి సంబంధించిన ఎఫెక్ట్ మ‌న శ‌రీరంలో కూడా ఉంటుంది. బుర్ర‌లో అదే ఆలోచ‌న ర‌న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షాహిద్ క‌పూర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న కూడా ప్ర‌స్తుతం "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇక్క‌డి కంటే అక్క‌డ మ‌రింత ప‌చ్చిగా తీస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ముద్దు సీన్ల‌తో పాటు తాను చెప్పాల‌నుకున్న కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Shahid Kapoor Mira Rajput kiss Going viral in Social media.. సాధార‌ణంగా ఏదైనా ప‌నిని కొన్ని రోజులుగా చేస్తుంటే క‌చ్చితంగా దానికి సంబంధించిన ఎఫెక్ట్ మ‌న శ‌రీరంలో కూడా ఉంటుంది. బుర్ర‌లో అదే ఆలోచ‌న ర‌న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షాహిద్ క‌పూర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్ చేసి చేసి ఇంట్లో కూడా అదే మూడ్‌లోకి వ‌చ్చేసిన‌ట్లున్నాడు షాహిద్. Shahid Kapoor Mira Rajput kiss,Shahid Kapoor Mira Rajput,shahid kapoor kiss mira rajput,kiss Going viral,arjun reddy shahid kapoor,kabir singh arjun reddy,షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ ,షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ ముద్దులు,షాహిద్ కపూర్ ముద్దులు,షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్,సందీప్ రెడ్డి వంగా
షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్

అయితే ఈ చిత్ర షూటింగ్ చేసి చేసి ఇంట్లో కూడా అదే మూడ్ లోకి వ‌చ్చేసిన‌ట్లున్నాడు షాహిద్. అందుకే దీపావ‌ళి రోజున త‌న భార్య‌తో లిప్ లాక్ చేసి ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాంతో ఒక్క‌సారిగా అంద‌రికీ విల‌న్ అయిపోయాడు షాహిద్. భార్య‌ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పాలంటే ముద్దొక్క‌టే మార్గం కాదు క‌దా అంటూ అంతా మ‌నోడిపై ఫైర్ అవుతున్నారు. కొంద‌రు అయితే బెడ్రూమ్‌లో చేయాల్సిన ప‌నులు బ‌య‌ట చేస్తున్నావా షాహిద్ అంటూ రెచ్చిపోయారు. ఇంకొక‌రు ఏకంగా పోర్న్ వీడియో పెట్టేయండిక అంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

Shahid Kapoor Mira Rajput kiss Going viral in Social media.. సాధార‌ణంగా ఏదైనా ప‌నిని కొన్ని రోజులుగా చేస్తుంటే క‌చ్చితంగా దానికి సంబంధించిన ఎఫెక్ట్ మ‌న శ‌రీరంలో కూడా ఉంటుంది. బుర్ర‌లో అదే ఆలోచ‌న ర‌న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షాహిద్ క‌పూర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్ చేసి చేసి ఇంట్లో కూడా అదే మూడ్‌లోకి వ‌చ్చేసిన‌ట్లున్నాడు షాహిద్. Shahid Kapoor Mira Rajput kiss,Shahid Kapoor Mira Rajput,shahid kapoor kiss mira rajput,kiss Going viral,arjun reddy shahid kapoor,kabir singh arjun reddy,షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ ,షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ ముద్దులు,షాహిద్ కపూర్ ముద్దులు,షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్,సందీప్ రెడ్డి వంగా
షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్
దివాళి అనుకుంటున్నారా హ‌నీమూన్ అనుకుంటున్నారా అంటూ మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రికి వారు షాహిద్ క‌పూర్‌తో ఆడుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్స్‌కు కొద‌వేలేదు. ఇప్పుడు హిందీలో "క‌బీర్ సింగ్" కూడా అంతే.. అక్క‌డ కూడా ముద్దులు పెట్టి పెట్టి అల‌వాటు అయిపోయి ప్రేమ‌ను తెలియ‌చేయ‌డానికి ముందు ముద్దు పెట్టేసాడు షాహిద్.. త‌న భార్య‌ను ముద్దు పెట్టుకోవ‌డం త‌ప్పు కాదు.. కానీ ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో దివాళి రోజు షేర్ చేయ‌డం మాత్రం త‌ప్పు ప‌డుతున్నారు కొంద‌రు. మ‌రి దీనికి మ‌న హిందీ "అర్జున్ రెడ్డి" నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో..?
First published: November 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు