షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్.. మండిప‌డ్డ క‌పూర్ కుటుంబం..

ఏంటి షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ ఉందా..? అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో కేన్స‌ర్ ర‌చ్చ జ‌రుగుతుంది. ఎవ‌రికి ఎప్పుడు కేన్స‌ర్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అనే వార్త‌లు సంచ‌ల‌నంగా వ్యాపించాయి. దీనిపై ఇప్పుడు కపూర్ కుటుంబం కూడా స్పందించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 9, 2018, 5:52 PM IST
షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్.. మండిప‌డ్డ క‌పూర్ కుటుంబం..
షాహిద్ కపూర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏంటి షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ ఉందా..? అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో కేన్స‌ర్ ర‌చ్చ జ‌రుగుతుంది. ఎవ‌రికి ఎప్పుడు కేన్స‌ర్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అనే వార్త‌లు సంచ‌ల‌నంగా వ్యాపించాయి. ప్ర‌స్తుతం ఈయ‌న హిందీ "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగానే షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దాంతో అభిమానులు కూడా ఇది నిజ‌మేనేమో అనుకున్నారు.

Shahid Kapoor Diagnosed With Stomach Cancer..? Actor's Family Reacted.. ఏంటి షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ ఉందా..? అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో కేన్స‌ర్ ర‌చ్చ జ‌రుగుతుంది. ఎవ‌రికి ఎప్పుడు కేన్స‌ర్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అనే వార్త‌లు సంచ‌ల‌నంగా వ్యాపించాయి. దీనిపై ఇప్పుడు కపూర్ కుటుంబం కూడా స్పందించింది. arjun reddy shahid kapoor,shahid kapoor cancer,Shahid Kapoor Stomach Cancer,Shahid Kapoor Cancer,shahid kapoor kabir singh,bollywood movies,bollywood cancer,షాహిద్ కపూర్ కేన్సర్,బాలీవుడ్ కేన్సర్,హిందీ అర్జున్ రెడ్డికి కేన్సర్,అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ కైరా అద్వాని,హిందీ సినిమా,బాలీవుడ్ న్యూస్
అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్

అయితే దీనిపై వెంట‌నే స్పందించారు క‌పూర్ కుటుంబం. అస‌లు ఇలాంటి పిచ్చిపిచ్చి న్యూస్ ఎందుకు రాసి అభిమానుల‌ను కంగారు పెడుతున్నారు అంటూ వాపోతున్నారు వాళ్లు. షాహిద్ ఆరోగ్యంగా ఉన్నాడ‌ని.. గాలి వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మొద్దంటూ వాళ్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఈయ‌న "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడ‌ని షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ చెబుతుంది.

Shahid Kapoor Diagnosed With Stomach Cancer..? Actor's Family Reacted.. ఏంటి షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ ఉందా..? అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో కేన్స‌ర్ ర‌చ్చ జ‌రుగుతుంది. ఎవ‌రికి ఎప్పుడు కేన్స‌ర్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అనే వార్త‌లు సంచ‌ల‌నంగా వ్యాపించాయి. దీనిపై ఇప్పుడు కపూర్ కుటుంబం కూడా స్పందించింది. arjun reddy shahid kapoor,shahid kapoor cancer,Shahid Kapoor Stomach Cancer,Shahid Kapoor Cancer,shahid kapoor kabir singh,bollywood movies,bollywood cancer,షాహిద్ కపూర్ కేన్సర్,బాలీవుడ్ కేన్సర్,హిందీ అర్జున్ రెడ్డికి కేన్సర్,అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ కైరా అద్వాని,హిందీ సినిమా,బాలీవుడ్ న్యూస్
కబీర్ సింగ్‌గా వస్తోన్న షాహిద్

షాహిద్ కపూర్‌కు కడుపులో కేన్సర్ కణితలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారంటూ వార్తలు వచ్చాయి. దాంతో లేనిపోని వార్త‌లు అలా రాయ‌డం వ‌ల్ల టిర్పీలు పెరుగుతాయేమో కానీ అభిమానుల్లో కంగారు కూడా అలాగే పెరుగుతుంది.. అది కాస్త అర్థం చేసుకోండంటూ కోరుతున్నారు క‌పూర్ ఫ్యామిలీ. మ‌రి ఈ వార్త‌లు ఎందుకు వ‌చ్చాయో.. ఎవ‌రు ప‌ట్టించారో.. ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్లకే తెలియాలి.
Published by: Praveen Kumar Vadla
First published: December 9, 2018, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading