బాలీవుడ్ అర్జున్ రెడ్డికి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన షాహిద్ కపూర్..

తాజాగా హిందీ అర్జున్ రెడ్డి ఫేమ్ కబీర్ సింగ్‌ అదేనండి షాహిద్‌ కపూర్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌కు సంబంధించిన సింగపూర్ బ్రాంచ్‌లో కొలువైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 16, 2019, 3:03 PM IST
బాలీవుడ్ అర్జున్ రెడ్డికి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన షాహిద్ కపూర్..
మైనపు బొమ్మగా కొలువైన షాహద్ కపూర్
  • Share this:
రీసెంట్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరిన సంగతి తెలిసిందే కదా.ఇక  మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ AMBలో ఆవిష్కరించి సింగపూర్‌కు తరలించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా హిందీ అర్జున్ రెడ్డి ఫేమ్ కబీర్ సింగ్‌ అదేనండి షాహిద్‌ కపూర్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌కు సంబంధించిన సింగపూర్ బ్రాంచ్‌లో కొలువైంది. ఈ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి షాహిద్ కపూర్ అటెండ్ అయ్యాడు. అంతేకాదు అక్కడ తన మైనపు బొమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్, షారుఖ్, సల్మాన్, ఐశ్వర్య, మాధురి, కత్రినా,అనుష్క శర్మ,ప్రియాంక చోప్రా  సహా ఎంతో మంది భారతీయ నటీనటుల మైనపు విగ్రహాలను కొలువైన సంగతి తెలిసిందే. ఇపుడా నటీనటలు సరసన షాహిద్ చేరాడు.  ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ వచ్చే నెలలో విడుదల కానుంది.



 




Loading...

View this post on Instagram




 

#twinning


A post shared by Shahid Kapoor (@shahidkapoor) on




First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...