తమిళ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్.. ?

షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో ఆట ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు పడరాని పాట్లు పడుతున్నాడు. తాజాగా షారుఖ్ ఒక సినిమలో విలన్‌గా యాక్ట్ చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 24, 2019, 2:37 PM IST
తమిళ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్.. ?
షారుఖ్ ఖాన్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 24, 2019, 2:37 PM IST
షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో ఆట ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు పడరాని పాట్లు పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స‌రిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. క‌నీసం రూ. 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. 5 ఏళ్ల కింద "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారి 400 కోట్ల మార్క్ అందుకున్న షారుక్.. ఆ త‌ర్వాత స్థాయికి త‌గ్గ విజ‌యం కోసం తంటాలు ప‌డుతూనే ఉన్నాడు.లాస్ట్ ఇయర్ చేసిన ‘జీరో’తో  నిజంగానే జీరో అనిపించుకున్నాడు. దీంతో నెక్ట్స్ సినిమా ఏది చేయాలనే దానిపై షారుఖ్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు ఏ సినిమా ఓకే చేయలేదు. తాజాగా కింగ్ ఖాన్... ఒక సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు చెన్నై ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Shah Rukh Khan to Make His Tamil Debut as Villain in Superstar Vijay's 'Thalapathy 63': Report,shah rukh khan,shahrukh khan twitter,shahrukh khan instagram,shahrukh khan,shahrukh khan movies,thalapathy vijay,shah rukh khan,vijay,shahrukh khan movie,shahrukh khan upcoming movie,shahrukh khan thalapathy 63,shahrukh khan latest news,shahrukh khan songs,shahrukh khan vijay movie,shahrukh khan in vijay 63,sharukh khan tamil debut in vijay 63,shahrukh khan vijay,shahrukh khan villain in dhoom 4,shahrukh khan vijay 63,shahrukh khan dhoom 4,salman khan,shahrukh khan voters awareness programme,shahrukh khan new video on voters awareness programme,shahrukh khan election commission of india,shahrukh khan pm narendra modi,shahrukh khan,shah rukh khan songs,salman khan,shahrukh khan movies,king khan,shahrukh khan songs,shahrukh khan interview,shah rukh khan wife,mahira khan,shah rukh khan dubai,shah rukh khan speech,shah rukh khan mobbed,shah rukh khan movies,shah rukh khan family,shah rukh khan ted talk,shah rukh khan net worth,shah rukh khan interview,shah rukh khan gauri khan,jabardasth,bharath movie trailer,elections,bollywood,hindi cinema,mumbai elections,షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ ట్విట్టర్,షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్,షారుఖ్ ఖాన్ వీడియో,షారుఖ్ ఖాన్ విలన్,షారుఖ్ ఖాన్ విలనిజం,షారుఖ్ ఖాన్ విజయ్, విజయ్ మూవీలో విలన్ గా షారుఖ్ ఖాన్,అట్లీ విజయ్ సినిమాలో విలన్‌ గా షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ ఎలక్షన్ అవెేర్‌నెస్ ప్రోగ్రామ్,ఓటేయని పిలుపు నిచ్చిన షారుఖ్,ఓటర్స్ కోసం షారుఖ్ ఖాన్ సరికొత్త వీడియో,ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ పీఎం నరేంద్ర మోదీ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,ముంబాయి న్యూస్,బాలీవుడ్ న్యూస్,
అట్లీ, విజయ్


వివరాల్లోకి వెళితే..అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తోన్న 63వ సినిమాలో షారుఖ్ విలన్ పాత్ర చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. విజయ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో క్లైమాక్స్‌లో చివరి పదిహేను నిమిషాలే షారుఖ్ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. మరి నిజంగానే చేతిలో సినిమాలు లేక షారుఖ్ ఈ సినిమా చేస్తున్నాడా అనే విషయమై జోరుగా ప్రచారం సాగుతోంది. మరి షారుఖ్ ..నిజంగానే తమిళ సినిమాలో విలన్‌గా కెమియో రోల్ చేస్తాడా లేదా అనే విషయమై క్లారిటీ రావాలంటే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...