సౌత్ క్రేజీ దర్శకుడితో షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం...

ఒకప్పుడు తన పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన షారుఖ్ ఖాన్..ఇపుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. తాజాగా తమిళ అగ్ర దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

news18-telugu
Updated: November 20, 2019, 8:50 AM IST
సౌత్ క్రేజీ దర్శకుడితో షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం...
షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఒకప్పుడు తన పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన షారుఖ్ ఖాన్..ఇపుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. దాదాపు ఐదేళ్ల క్రితం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అప్పట్లోనే రూ.400 కోట్లను వసూలు చేసి బాలీవుడ్‌లో హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స‌రిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. క‌నీసం రూ. 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. గతేడాది షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ కూడా కింగ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా ఫలితం తర్వాత షారుఖ్ ..తాను యాక్ట్ చేయబోయే సినిమాల విషయంలో పునరాలోచనలో పడ్డాడు. అందుకే ఏ సినిమాకు సైన్ చేయకుండా కామ్‌గా ఉన్నాడు.

shah rukh khan may act atlee direction,shah rukh khan,atlee,atlee shah rukh khan,vijay atlee,shah rukh khan atlee movie,shah rukh khan twitter,shah rukh khan instagram,shah rukh khan to stop movies,shah rukh khan going to stop movies,shahrukh khan,shah rukh khan songs,shah rukh khan song,shahrukh khan songs,shah rukh khan movies,shah rukh khan interview,shahrukh khan movies,shah rukh khan zero,shah rukh khan wife,shah rukh khan movie,shah rukh khan family,shah rukh khan speech,best of shah rukh khan,shah rukh khan ted talk,shah rukh khan reveals,shah rukh khan net worth,shah rukh khan commercial,shah rukh khan zero flop,shah rukh khan zero flop at box office,bollywood,hindi cinema,king khan,jabardasth comedy show,andhra pradesh politics,షారుఖ్ ఖాన్,సినిమాలకు గుడ్ బై చెప్పనున్న షారుఖ్,సినిమాలు చేయనని చెప్పిన షారుఖ్, షారుఖ్ ఖాన్ ట్విట్టర్,షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్,షారుఖ్ ఖాన్ వీడియో,షారుఖ్ ఖాన్ విలన్,షారుఖ్ ఖాన్ విలనిజం,షారుఖ్ ఖాన్ విజయ్, విజయ్ మూవీలో విలన్ గా షారుఖ్ ఖాన్,అట్లీ విజయ్ సినిమాలో విలన్‌ గా షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ ఎలక్షన్ అవెేర్‌నెస్ ప్రోగ్రామ్,ఓటేయని పిలుపు నిచ్చిన షారుఖ్,ఓటర్స్ కోసం షారుఖ్ ఖాన్ సరికొత్త వీడియో,ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ పీఎం నరేంద్ర మోదీ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,ముంబాయి న్యూస్,బాలీవుడ్ న్యూస్,షారుఖ్ ఖాన్ అట్లీ మూవీ
షారుఖ్ ఖాన్, అట్లీ (File Photos)


ఒకటి రెండు కథలు నచ్చినా..హోల్డ్ పెట్టినట్టు సమాచారం.తాజాగా తన కొత్త సినిమాను పుట్టినరోజున అనౌన్స్ చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ చేయలేదు. తాజాగా షారుఖ్  ఖాన్.. తమిళ అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇప్పటికే అట్లీ చెప్పిన కథకు షారుఖ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ఏదైనా సూపర్ హిట్ చిత్రానికి రీమేకా లేకపోతే.. కొత్త స్టోరీతో షారుఖ్‌తో సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 20, 2019, 8:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading